Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Al Qaeda

"
america killed al qaeda senior leader in drone strike in syriaamerica killed al qaeda senior leader in drone strike in syria

అమెరికా ప్రతీకారం?.. డ్రోన్ దాడిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ హతం

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకారం తీర్చుకున్నది. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్టుపై ఇటీవల అల్ ఖైదా దాడి చేసింది. ఈ దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా సైన్యం డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ అబ్దుల్ హమీద్ అల్ మతర్‌ను మట్టుబెట్టినట్టు అమెరికా ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్‌బీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.
 

INTERNATIONAL Oct 23, 2021, 2:13 PM IST

court convicted 3 terrorists in 2016 nellore bomb blast casecourt convicted 3 terrorists in 2016 nellore bomb blast case

2016 నెల్లూరు బాంబు పేలుళ్ల కేసు: దోషులుగా తేలిన ముగ్గురు ఉగ్రవాదులు.. రేపు శిక్ష

2016 నెల్లూరు బాంబు పేలుడు కేసులో (2016 nellore bomb blasts) న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు  నిందితులను దోషులుగా తేల్చింది న్యాయస్థానం. అల్‌ఖైదాకు (al qaeda)  చెందిన నాయర్ అబ్బాస్ (abbas), కరీం (karim), దావూద్ సులేమాన్‌ (dawood suleman)లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

Andhra Pradesh Oct 8, 2021, 6:50 PM IST

al qaeda may attack US again in one or two years says intelligence officialsal qaeda may attack US again in one or two years says intelligence officials

‘అమెరికాపై అల్ ఖైదా మరోసారి దాడి చేయవచ్చు.. అఫ్ఘాన్‌లో బలపడానికి ప్రయత్నాలు చేస్తున్నది’

అమెరికాకు అల్ ఖైదా నుంచి ముప్పు సమసిపోలేదని, మరో ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో అది బలపడి మళ్లీ దాడి చేయవచ్చునని ఆ దేశ నిఘా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో దాని కార్యకలాపాలను చూస్తున్నట్టు వివరించారు.

INTERNATIONAL Sep 15, 2021, 8:15 PM IST

ISIS questions al qaeda released jawahiri videoISIS questions al qaeda released jawahiri video

టెర్రరిస్ట్ వర్సెస్ టెర్రరిస్ట్: అల్ ఖైదా జవహిరి వీడియోపై ఐఎస్ఐఎస్ ప్రశ్నలు

అమెరికాలో 2001లో జరిగిన 9/11 దాడిపై అల్ ఖైదా తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. అందులో అల్ ఖైదా చీఫ్‌గా లాడెన్ తర్వాత బాధ్యతలు తీసుకున్న జవహిరి ప్రసంగిస్తూ కనిపించారు. ఇప్పటికే జవహిరి మరణించినట్టు వాదనలున్నాయి. దీంతో నిఘావర్గాలు సహా చాలా మందిలో ఈ వీడియో వాస్తవికతపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ కూడా వీడియో గురించి అల్ ఖైదాపై ప్రశ్నలు వేసింది.
 

INTERNATIONAL Sep 12, 2021, 8:19 PM IST

US prez joe biden orders to declassify documents related to 9/11 attackUS prez joe biden orders to declassify documents related to 9/11 attack

9/11 దాడి రహస్య పత్రాల వెల్లడికి బైడెన్ ఆదేశం.. అల్ ఖైదాకు సౌదీ అరేబియా సహాయం?

2001 సెప్టెంబర్ 11న అమెరికా పెంటగాన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో జరిగిన దాడికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతపరచాలని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్లు నిండుతున్న వీటిని బహిరంగపరచాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఆ దాడి బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి రహస్య పత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 9/11 దాడికి పాల్పడ్డ అల్ ఖైదాకు అమెరికా సన్నిహిత దేశం సౌదీ అరేబియా సహాయపడి ఉంటుందన్న అనుమానాలు వారిలో ఉన్నాయి.

INTERNATIONAL Sep 4, 2021, 1:22 PM IST

al qaeda says kashmir should liberated from islam enemies in its congratulatory note to taliban after US forces withdrawal qaeda says kashmir should liberated from islam enemies in its congratulatory note to taliban after US forces withdraw

కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించాలి: తాలిబాన్లకు అల్ ఖైదా స్టేట్‌మెంట్

ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా సేనలు ఉపసంహరించుకున్న తర్వాతి రోజు తాలిబాన్లకు అల్ ఖైదా అభినందనలు తెలిపందే. ఇదే ప్రకటనలో కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని తెలిపింది. ఇస్లాం వ్యతిరేకుల సంకెళ్ల నుంచి కశ్మీర్ సహా సోమాలియా, ది లెవాంట్, పాలస్తీనా ఇతర ప్రాంతాలకు స్వేచ్ఛ కల్పించాలని పేర్కొంది.
 

INTERNATIONAL Sep 1, 2021, 1:21 PM IST

UP ATS nabs 2 Al Qaeda terrorists from Lucknow, foils major attack lnsUP ATS nabs 2 Al Qaeda terrorists from Lucknow, foils major attack lns

యూపీలో ఇద్దరు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్: భారీగా పేలుడు పదార్ధాలు సీజ్

యూపీలో పెద్ద ఎత్తున పేలుళ్లకు ఉగ్రవాదులు  ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యూపీలోని కకోరి ప్రాంతంలోని 50 మంది ఏటీఎస్ పోలీసులు  ఇద్దరు ఆల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 
 

NATIONAL Jul 11, 2021, 4:48 PM IST

al qaeda founder osama bin-laden funded nawaz sharif government in pakistan, claims pti leader farrukh habib - bsbal qaeda founder osama bin-laden funded nawaz sharif government in pakistan, claims pti leader farrukh habib - bsb

పాక్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ పార్టీకి బిన్ లాడెన్ నిధులు..

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీకి నిధులు సమకూర్చారని పీటీఐ నాయకుడు ఫరూఖ్ హబీబ్ ఆరోపించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పిఎంఎల్-ఎన్) అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ నుంచి నిధులు అందుకున్నట్లు పాక్ దేశ ఎన్నికల సంఘం పరిశీలన కమిటీ ముందు అంగీకరించారని హబీబ్ ఆరోపించారు. 

INTERNATIONAL Feb 9, 2021, 9:21 AM IST

Afghan forces kill senior al Qaeda leader al-Masri who was on FBI most wanted list lnsAfghan forces kill senior al Qaeda leader al-Masri who was on FBI most wanted list lns

ఆల్‌ఖైదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాల్చివేత

ఈజిప్ట్ జాతీయుడైన ఆల్ మస్రీని టెర్రరిస్ట్ గ్రూప్ ఆల్ ఖైదాలో నంబర్ టూ గా భావిస్తారు. అబ్దుల్ రపూఫ్ పేరుతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు.

INTERNATIONAL Oct 25, 2020, 3:55 PM IST

hyderabad police take Terrorist zubair ahmed ibrahim in custodyhyderabad police take Terrorist zubair ahmed ibrahim in custody

హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్: కాంటాక్టులు, సోషల్ మీడియా పోస్టులపై ఆరా

ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్‌ను అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. మంగళవారం ఆల్వాల్‌లోని అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆల్‌ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబేర్‌ను అరెస్ట్ చేశారు

Telangana May 26, 2020, 6:45 PM IST

Al-Qaeda's Yemen Chief Killed In US Counter-Terrorism OperationAl-Qaeda's Yemen Chief Killed In US Counter-Terrorism Operation

ఆల్ ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం హతం... ప్రకటించిన అమెరికా

ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్ లోచేపట్టిన ఆపరేషన్ లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్-రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్-ఖైదా ఉద్యమం నీరుగారుతోంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

INTERNATIONAL Feb 7, 2020, 9:49 AM IST

Donald Trump Confirms Death Of Osama bin Laden's Son And Al-Qaeda HeirDonald Trump Confirms Death Of Osama bin Laden's Son And Al-Qaeda Heir

బిన్ లాడెన్ కుమారుడు హమ్జా హతం: ధ్రువీకరించిన ట్రంప్

ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఆగస్టు మొదటివారంలో హమ్జా మరణించినట్లు వార్తలు వచ్చినా ట్రంప్ నోరు విప్పలేదు.

INTERNATIONAL Sep 14, 2019, 8:34 PM IST

osama bin laden son Hamza Bin Laden dead US officials sayosama bin laden son Hamza Bin Laden dead US officials say

ఒసామాబిన్ లాడెన్ తనయుడు అల్ ఖైదా చీఫ్ హంజాబిన్ హతం

ఒసామా బిన్ లాడెన్ హతం అనంతరం ఆయన వారసత్వంగా అల్ ఖైదా చీఫ్‌గా హంజాబిన్ లాడెన్ వ్యవహరించాడు. హంజాబిన్ అల్ ఖైదా కార్యకలాపాల్లో హంజాబిలాడెన్ కీలక వ్యక్తిగా మారారు. అనంతరం అమెరికాకు సైతం పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడు.  
 

INTERNATIONAL Aug 1, 2019, 9:25 AM IST

Al Qaeda may be planning Pathankot-like attack on Indian security installations: SourcesAl Qaeda may be planning Pathankot-like attack on Indian security installations: Sources

భారత్‌లో భారీ దాడులకు ఆల్‌ఖైదా ప్లాన్: నిఘా వర్గాలు

భారత్‌లో భారీ ఉగ్రదాడులకు ఆల్‌ఖైదా ప్రణాళికలను రచించిందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. 

NATIONAL Jun 5, 2019, 10:53 AM IST