Akkineni Nagarjuna  

(Search results - 62)
 • stars

  News7, Mar 2020, 9:42 AM IST

  ఎంత సపోర్ట్ ఉన్నా.. టాలెంట్, లక్ లేకుంటే ఇదీ పరిస్థితి!

  పెద్ద ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రానా హీరోలు కాలేరు. 

 • Dia Mirza

  News24, Jan 2020, 5:31 PM IST

  బాలీవుడ్ హీరోయిన్ తో 'వైల్డ్ డాగ్' రొమాన్స్!

  కింగ్ నాగార్జున చివరగా నటించిన మన్మథుడు 2చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రాహుల్ రవీంద్రన్ దర్శత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నాగ్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నాగార్జున ఓ డిఫెరెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నాగార్జున తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

 • sushanth

  News21, Dec 2019, 5:05 PM IST

  అక్కినేని హీరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ తోనే కొట్టేశాడు

  యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ చివరికి లవ్ స్టోరిలవైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

 • nagarjuna

  News6, Dec 2019, 11:27 AM IST

  justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం 
  తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

 • Naresh and rajasekhar

  News27, Nov 2019, 11:29 AM IST

  'మా' లొల్లి.. దిగిపోవడానికి సిద్దమే: నరేష్

  ఐక్యతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండవలసిన మా అసోసియేషన్ లో చీలికలు ఏర్పడినట్లు మరోసారి రుజవయ్యింది. గత ఎలక్షన్స్ లో గెలుపొందిన అధ్యక్షుడు నరేష్ అసోసియేషన్ లో వివాదాలు నెలకొన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • నాగార్జున - 2.2 మిలియన్ ఫాలోవర్స్

  News21, Nov 2019, 3:17 PM IST

  బాలీవుడ్ బ్రహ్మాస్త్ర: నాగ్ తోనే కథ మొదలు

  బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర పై రోజురోజుకి అంచనాల డోస్ స్ట్రాంగ్ అవుతోంది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొదటి నుంచి జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.  రన్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

  News17, Nov 2019, 12:33 PM IST

  హిట్టు దర్శకుడితో అఖిల్ మంతనాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే?

  హిట్ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి సాధారణంగా  హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. హిట్ లో ఉన్న హీరోలు దగ్గరకు ఆ డైరక్టర్స్ వచ్చి వాలుతూంటారు. అలాంటి పరిస్దితి లేకపోతే హీరోలే ఓ అడుగు ముందుకు వేసి, వాళ్లను కలిసి తమతో సినిమా చెయ్యమని కోరాల్సి ఉంటుంది.

 • undefined

  News14, Nov 2019, 11:41 AM IST

  'మన్మథుడు 2' ఎఫెక్ట్.. కన్ఫ్యూజన్ లో బంగార్రాజు?

  కింగ్ నాగార్జున పై ఎప్పుడు లేని విధంగా కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో అపజయాలని చూశాడు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా కొత్త సినిమాలను వెంటనే స్టార్ట్ చేసేవారు. అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ ఈ సారి గట్టి దెబ్బె కొట్టినట్లు అర్ధమవుతోంది.

 • bigg boss

  News28, Oct 2019, 2:27 PM IST

  bigg boss3: బూతులతో రెచ్చిపోయిన రాహుల్.. వీడియో వైరల్

  షో ఎండింగ్ కి వస్తుండడంతో ఆడియెన్స్ మరింతగా ఎట్రాక్ట్ అవుతున్నారు. కంటెస్టెంట్స్ ని గెలిపించేందుకు సోషల్ మీడియాలో ఆర్మీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక ఫైనల్ లోకి ప్రవేశించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. 

 • undefined

  ENTERTAINMENT20, Sep 2019, 12:26 PM IST

  మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

  అలనాటి నటుడు అక్కినేని నాగార్జున జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, నటుడు అక్కినేని నాగార్జున తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
   

 • pandu

  ENTERTAINMENT19, Sep 2019, 11:03 PM IST

  నాగార్జున పొలంలో మృతదేహం.. వీడిన మిస్టరీ!

  వ్యవసాయ క్షేత్రంలో లభ్యమైన మృతదేహం మిస్టరీ వీడింది. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇంతకాలం వెలుగులోకి ఎందుకు రాలేదు? ఏంటా మిస్టరీ?
   

 • undefined

  ENTERTAINMENT18, Sep 2019, 1:33 PM IST

  అక్కినేని మల్టీస్టారర్.. నాగ్ ఒప్పుకున్నాడా?

  కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమా చేయడానికి అక్కినేని వారసులు ముందుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాగార్జున - నాగ చైతన్య ఇప్పటికే ఆ ప్రయోగాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ అఖిల్ కూడా మల్టీస్టారర్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

 • Nagarjuna with PV Sindhu

  SPORTS14, Sep 2019, 8:52 PM IST

  నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు బిఎండబ్ల్యు కారు

  చాముండేశ్వరినాథ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శనివారం దాన్ని పీవీ సింధుకు అందించారు.

 • akhil akkineni

  ENTERTAINMENT14, Sep 2019, 1:16 PM IST

  ఆమె విషయంలో అఖిల్ కు సాయపడ్డ ప్రభాస్

  హీరోల మధ్య మంచి వాతావరణం ఉంటే ఒకరికొకరు సాయిం చేసుకోగలరు. అది రిలీజ్ డేట్ల సర్దుబాట్లు లేదా టైటిల్ వివాద విషయాలే కాదు, హీరోయిన్ డేట్స్ కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే అందుకు హీరోలు కలిసి మాట్లాడుకుని సమస్యలు చెప్పుకుంటే జరుగుతుంది. అలాంటి సహకారమే అఖిల్ కు ప్రభాస్ నుంచి అందిందని సమాచారం.

 • Top Stories

  NATIONAL28, Aug 2019, 5:50 PM IST

  కేబినెట్లోకి కేటీఆర్, హరీష్ డౌటే?: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.