Search results - 4 Results
ENTERTAINMENT1, Nov 2018, 10:42 AM IST
'సవ్యసాచి'లో సుభద్ర పరిణయం!
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
ENTERTAINMENT21, Aug 2018, 12:12 PM IST
చైతు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్త, అల్లుడు నేపధ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి
22, Nov 2017, 12:52 PM IST
10, Dec 2016, 12:06 PM IST