Akkineni Naga Chaithanya  

(Search results - 10)
 • మజిలీ - చైతు, సమంత పెళ్లి తరువాత నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి ముందు సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ అన్నీ కూడా వైరల్ అయ్యేవి. టీజర్ కి ఒక్క రోజులో 146k లైక్స్ వచ్చాయి.

  News17, Dec 2019, 2:44 PM

  బిగ్ స్క్రీన్ పై మరోసారి అక్కినేని కపుల్స్

  ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సమంత. అదే సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న హీరో నాగ చైతన్య.  ఆ సినిమా ద్వారానే లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో వారి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారి మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్లింది.

 • venky mama

  News7, Dec 2019, 8:09 PM

  వెంకీ మామ ట్రైలర్.. మామ అల్లుళ్ళ మోత మాములుగా లేదు

  వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకీ మామ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది.

 • samantha naga chaithaya

  News27, Nov 2019, 3:08 PM

  మరోసారి 'మనం' కాంబినేషన్.. నాగ్ స్పెషల్ ప్లాన్

  ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి సినిమా చేసి సక్సెస్ అందుకున్న ఈ జంట ఆ తరువాత ప్రేమించుకొని వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చైతు - సమంతా నటించిన ప్రతి సారి ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆటో నగర్ సూర్య తప్పితే మిగతా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. 

 • venky mama

  News21, Nov 2019, 4:10 PM

  వెంకీమామ రిలీజ్ డేట్.. అల్లుడైనా క్లారిటీ ఇస్తాడా?

  మల్టీస్టారర్ వెంకిమామ రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాత సురేష్ బాబు ఎటు తేల్చుకోలేక రోజుకో చర్చతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ టైమ్ బావుంటేనే కలెక్షన్స్ బావుంటాయని నిర్మాత డేర్ చేయలేకపోయారు.

 • News22, Oct 2019, 9:17 AM

  నాగార్జున డబుల్ ప్లానింగ్.. త్వరలో స్పెషల్ ఎనౌన్స్మెంట్?

  నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన్మథుడు 2తో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న కింగ్ నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. మరో రెండు వారాల్లో ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  ENTERTAINMENT27, Sep 2019, 8:10 AM

  బంగార్రాజులో థ్రిల్లర్ జోన్.. చైతు డిఫరెంట్ షేడ్స్?

  ఎవరి సంగతి ఎలా ఉన్నా అక్కినేని మల్టీస్టారర్ సినిమాలు మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం నాగ చైతన్య తన మామయ్యతో వెంకీ మామ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోయిన తరువాత నాగ చైతన్య బంగార్రాజు కథను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

 • Naga chaithanya

  ENTERTAINMENT24, Sep 2019, 2:04 PM

  నాగ చైతన్య-నాగార్జున మల్టీస్టారర్.. మొదలైన మ్యూజిక్

  అక్కినేని యువ హీరో నాగ్ చైతన్య బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అనంతరం మొత్తానికి సతీమణితో నటించి మజిలీతో సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చిన చైతు నెక్స్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

 • నాగచైతన్య: 0.5మిలియన్

  ENTERTAINMENT30, Jun 2019, 10:09 AM

  అక్కినేని హీరో తెలంగాణ పోరడంట?

  అక్కినేని యువ హీరో నాగ చైతన్య మొత్తానికి మజిలీ సినిమాతో సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే నెక్స్ట్ ఎలాగైనా మరో మంచి హిట్ అందుకోవాలని చైతు తనకు సెట్టయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మొదటిసారి ఈ యువ హీరో పూర్తిగా తెలంగాణ అబ్బాయిగా తెరపై కనిపించబోతున్నాడని టాక్. 

   

 • samantha

  ENTERTAINMENT27, Mar 2019, 2:55 PM

  వీడియో: దగ్గుబాటి పెళ్లిలో సమంత ఫైట్!

  రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ కూతురి ఆశ్రిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వేడుకలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు.కుటుంబ సభ్యుల సమక్షంలో ఆర్మ్ రెజ్లింగ్ విన్యాసాలను చూపించి అందరిని ఆశ్చర్యపరచింది. 

 • samantha naga chaithanya

  ENTERTAINMENT25, Sep 2018, 4:03 PM

  ఫోటో స్టొరీ: పబ్ లో అక్కినేని జంట.. వాటే రొమాంటిక్ కిస్!

  ఫోటో స్టొరీ: పబ్ లో అక్కినేని జంట.. వాటే రొమాంటిక్ కిస్!