Akkineni Akhil  

(Search results - 57)
 • Aamani

  EntertainmentSep 14, 2020, 8:11 PM IST

  అఖిల్‌ నాకు ఇప్పటికీ బేబీ ఫీలింగే అంటోన్న ఆమని

  అఖిల్‌ని ఇప్పటికీ `సిసింద్రీ`గానే పిలుచుకుంటాడు అభిమానులు. అంతగా అభిమానులను అకట్టుకున్నాడు బుల్లి అఖిల్‌. అయితే ఈ సినిమా విడుదలై నేటితో 25ఏళ్ళు పూర్తి చేసుకుంది. పాతికేళ్లు కంప్లీట్‌ చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు. 

 • Akhil Akkineni

  Entertainment NewsApr 9, 2020, 11:21 AM IST

  సమంత, చైతు సైలెంట్.. అక్కినేని ఇంట ఏం జరుగుతోంది ?

  అక్కినేని యువ వారసుడు అఖిల్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో అఖిల్ తొలి సక్సెస్ వాయిదా పడుతూ వస్తోంది.

 • stars

  NewsMar 7, 2020, 9:42 AM IST

  ఎంత సపోర్ట్ ఉన్నా.. టాలెంట్, లక్ లేకుంటే ఇదీ పరిస్థితి!

  పెద్ద ఫ్యామిలీల నుండి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రానా హీరోలు కాలేరు. 

 • rav teja

  NewsMar 2, 2020, 9:43 AM IST

  సక్సెస్ కోసం రూటు మార్చిన స్టార్ హీరోలు

  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని కంటిన్యూ చేయడమంటే చాలా కష్టమైన పని. అభిమానుల అంచనాలను మించి అడుగులు వేస్తే గాని హ్యాపీగా ఉండలేరు. అయితే గతకొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న కొంత మంది కుర్ర హీరోలు ఇప్పుడు ఎవరు ఊహించని కథలతో సిద్ధమవుతున్నారు. 

 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  NewsFeb 17, 2020, 7:10 PM IST

  సురేందర్ రెడ్డి నెక్ట్స్ హీరో ఎవరంటే...?

  సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది

 • Akhil Akkineni

  NewsFeb 4, 2020, 5:38 PM IST

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'.. టైటిల్ లోగో చూశారా!

  అక్కినేని యువవారసుడు అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

 • akhil akkineni

  NewsFeb 3, 2020, 8:19 AM IST

  అఖిల్ 4.. డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్నాడు!

  అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

 • nagarjuna

  NewsDec 6, 2019, 11:27 AM IST

  justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!

  ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం 
  తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

 • tollywood

  NewsNov 26, 2019, 10:38 AM IST

  నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న హీరోలు (రీసెంట్ మూవీస్)

  ఇటీవల కాలంలో హీరోలు నిర్మాతలుగా మారి నచ్చిన కథలను సొంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఎవరో ఒకరు మాత్రమే అందులో సక్సెస్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా నష్టాలతో దెబ్బతిన్న స్టార్స్ పై ఒక లుక్కేద్దాం. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

  NewsNov 17, 2019, 12:33 PM IST

  హిట్టు దర్శకుడితో అఖిల్ మంతనాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే?

  హిట్ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి సాధారణంగా  హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. హిట్ లో ఉన్న హీరోలు దగ్గరకు ఆ డైరక్టర్స్ వచ్చి వాలుతూంటారు. అలాంటి పరిస్దితి లేకపోతే హీరోలే ఓ అడుగు ముందుకు వేసి, వాళ్లను కలిసి తమతో సినిమా చెయ్యమని కోరాల్సి ఉంటుంది.

 • undefined

  NewsNov 14, 2019, 11:41 AM IST

  'మన్మథుడు 2' ఎఫెక్ట్.. కన్ఫ్యూజన్ లో బంగార్రాజు?

  కింగ్ నాగార్జున పై ఎప్పుడు లేని విధంగా కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో అపజయాలని చూశాడు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా కొత్త సినిమాలను వెంటనే స్టార్ట్ చేసేవారు. అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ ఈ సారి గట్టి దెబ్బె కొట్టినట్లు అర్ధమవుతోంది.

 • akhil akkineni

  NewsOct 19, 2019, 4:57 PM IST

  అక్కినేని హీరో.. మరో 'అఖిల్' లాంటి సినిమా?

  అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

 • Akhil

  NewsOct 18, 2019, 6:34 PM IST

  డిన్నర్ కి పిలిచి మరీ ఓకే చేశాడు.. అఖిల్ మళ్ళీ అదే తప్పు!

  అక్కినేని యువ వారసుడు అఖిల్ తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ కు టాలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగింది. భారీస్థాయిలో తెరకెక్కిన అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' తీవ్రంగా నిరాశపరిచింది. 

 • Akhil Akkineni

  ENTERTAINMENTOct 2, 2019, 2:39 PM IST

  కోర్టు మెట్లెక్కిన పూజా హెగ్డే.. ఉత్కంఠ రేపుతున్న అఖిల్ 4వ చిత్రం!

  అక్కినేని వారసుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన అఖిల్ తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ లో అఖిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ కు స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ మూడు చిత్రాలుగా అతడితో విజయం దోబూచులాడుతోంది. 

 • pooja

  ENTERTAINMENTSep 14, 2019, 4:38 PM IST

  అఫీషియల్ : అఖిల్ పక్కన పూజా హెగ్డే!

  అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.