Akhila Priya  

(Search results - 72)
 • Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 10:24 AM IST

  అఖిలప్రియకు షాక్.. వైసీపీకి టీడీపీ నేత సపోర్ట్

  మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయనగా...  కర్నూలు జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. 

 • ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవికొట్టేసిన మంత్రి భూమా అఖిలప్రియ తన వర్గానికి పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె వాపోయారట. అఖిలప్రియ తనకు సీటు దక్కించుకున్నా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిల సీట్లపై నెలకొన్న సందిగ్ధతపై ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట.

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 10:21 AM IST

  మంత్రి భూమా అఖిలప్రియకి అస్వస్థత

  ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. 

 • కర్నూల్ జిల్లాలోని కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ-పెండింగ్, పత్తికొండ-కేఈ శ్యామ్ , ఎమ్మిగనూరు- బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి , ఆలూరు-కోట్ల సుజాతమ్మ , మంత్రాలయం-తిక్కారెడ్డి, ఆదోని-పెండింగ్ , కోడుమూరు-పెండింగ్, నంద్యాల పార్లమెంట్-పెండింగ్, నంద్యాల అసెంబ్లీ-పెండింగ్ ఆళ్లగడ్డ-అఖిల ప్రియ, బనగానే పల్లె-బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం-గౌరు చరిత, శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి, డోన్-కేఈ ప్రతాప్, నందికొట్కూరు-పెండింగ్‌లో ఉంచారు. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శ్రీశైలం అసెంబ్లీ సీటును ఇవ్వాలని ఏరాసు ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు ఇవ్వాలని కూడ ఏవీ సుబ్బారెడ్డి కూడ కోరుతున్నారు.

  Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 7:12 AM IST

  మా కుటుంబాన్ని ఓడించాలంటే వాళ్ల ముత్తాతలు దిగిరావాలి: మంత్రి భూమా అఖిలప్రియ

  తమను ఓడించాలంటే వాళ్ల ముత్తాతలు దిగిరావాలంటూ స్పష్టం చేశారు. ఆళ్ళగడ్డ అంటే భూమా గడ్డ అని ప్రత్యర్థులు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఇకపోతే భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారంతా భూమా అఖిలప్రియతో విబేధించారు. 

 • kurnool
  Video Icon

  Election videos20, Mar 2019, 4:14 PM IST

  ముఖచిత్రం : కర్నూలు జిల్లా కోటలు భద్రమేనా? (వీడియో)

  ముఖచిత్రం : కర్నూలు జిల్లా కోటలు భద్రమేనా?

 • Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 8:56 PM IST

  చంద్రబాబుకు షాక్: వైసీపీలో చేరిన మంత్రి భూమా అఖిల ప్రియ మేనమామ

  ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా వైఎస్ జగన్ ఆయకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

 • Bhuma Akhila priya with NRIs

  Andhra Pradesh3, Feb 2019, 4:58 PM IST

  వచ్చే ఎన్నికల్లో నాకు కాదు అమ్మకు ఓటేయండి: అఖిలప్రియ


   వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసేది తాను కాదని భావించి ఓట్లు వేయాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు.వచ్చే ఎన్నికల్లో  నాకు కాదు, అమ్మకు ఓటు వేస్తున్నానని భావించి ఓటు వేయాలని ఆమె కోరారు.

   

 • Andhra Pradesh1, Feb 2019, 8:02 PM IST

  టీడీపీలో నంద్యాల టికెట్ లొల్లి: ఎమ్మెల్యే భూమాకు ఎసరు


  ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అటుు ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 

 • Andhra Pradesh12, Jan 2019, 1:13 PM IST

  జనసేనలోకి అఖిలప్రియ: వెనక ఆమె భర్తనే...?

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలక వహించిన అఖిల ప్రియ జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, తనకు పార్టీ మారాల్సిన ఖర్మ పట్టలేదని ఆమె కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు.

 • Andhra Pradesh11, Jan 2019, 2:39 PM IST

  పార్టీ మార్పుపై తేల్చేసిన మంత్రి అఖిలప్రియ

  టీడీపీని వీడే ప్రసక్తే లేదని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చి  చెప్పారు.  జనసేనలో అఖిలప్రియ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  భూమా అఖిలప్రియ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

 • Andhra Pradesh7, Jan 2019, 3:03 PM IST

  చెల్లెలు బాటలో అన్న.. భద్రత వెనక్కి

  ఏపీ మంత్రి అఖిలప్రియ బాటలోనే ఆమె సోదరుడు  భూమా బ్రహ్మానందరెడ్డి  కూడా నడుస్తున్నారు.

 • Andhra Pradesh7, Jan 2019, 10:18 AM IST

  పోలీసులపై అలక.. మంత్రి అఖిలప్రియ వివరణ

  తన ఇళ్లల్లో, తన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడంపై మంత్రి అఖిల ప్రియ అకలబూనిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను కూడా ఆమె తిరస్కరించారు. కాగా.. ఈ విషయంపై తాజాగా అఖిల ప్రియ వివరణ ఇచ్చారు.

 • Andhra Pradesh5, Jan 2019, 2:31 PM IST

  మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

  పోలీసులు కక్ష గట్టి టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. తన సొంత అనుచురలపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 

 • Andhra Pradesh5, Jan 2019, 11:15 AM IST

  అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

  అధికార పార్టీలొ మంత్రిగా వున్న అఖిల ప్రియ వర్గీయులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టడం ఆళ్లగడ్డలో సంచలనంగా మారింది. ఈ విషయం గురించి తెలుసుకున్న మంత్రి ఓవైపు పోలీసుల తీరుపై సీరియస్ అవతూనే....మరోవైపు నిరసన తెలిపారు. తన రక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గన్ మెన్ల వెనక్కి పంపిచడంతో పాటు ఇకనుంచి తనకు పోలీస్ రక్షణ అవసరం లేదంటూ నిరసనకు దిగారు. దీంతో ఆళ్ళగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 • Bhuma Akhila priya with NRIs

  Andhra Pradesh1, Dec 2018, 4:24 PM IST

  ఎన్నారైలతో భూమా అఖిల ప్రియ భేటీ (ఫొటోలు)

  ఎన్నారైలతో భూమా అఖిల ప్రియ భేటీ (ఫొటోలు)

 • Andhra Pradesh3, Nov 2018, 2:57 PM IST

  జగన్ పై దాడి..మంత్రి అఖిలప్రియ ఏమన్నారంటే..

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై గతనెలలో జరిగిన దాడిపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ కాస్త ఆలస్యంగా స్పందించారు.