Akhil Movie  

(Search results - 4)
  • akhil akkineni interview stills

    NewsFeb 9, 2020, 1:49 PM IST

    అఖిల్ నెక్ట్స్ ఆ బాలీవుడ్ రీమేకా?

    రీమేక్ ఎప్పుడూ సేఫే అని భావిస్తూంటారు నిర్మాతలు, హీరోలు. అయితే దర్శకులకు తమ టాలెంట్ పెద్దగా చూపించటానికి వీలుండదని వీటికి దూరంగా ఉంటూంటారు. కానీ హీరోలు మక్కువ చూపించే చిత్రాల రీమేక్ చేస్తే వెంటనే వారి డేట్స్ దొరుకుతాయి, బిజినెస్ పరంగానూ క్రేజ్ ఉంటుంది.

  • akhil akkineni

    NewsOct 19, 2019, 4:57 PM IST

    అక్కినేని హీరో.. మరో 'అఖిల్' లాంటి సినిమా?

    అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

  • akhil akkineni

    ENTERTAINMENTAug 27, 2019, 2:52 PM IST

    అఖిల్ సినిమాకి బ్రేక్.. కారణం ఆమేనా..?

    బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ హీరోగా తయారవుతున్న సినిమాకు హీరోయిన్ ఎంపిక సమస్యగా మారిన సంగతి తెలిసిందే. దానివల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా హీరోయిన్ ఛాయిస్ ఆఖరికి పూజాహెగ్డే దగ్గర ఆగింది. 
     

  • undefined

    ENTERTAINMENTDec 22, 2018, 11:57 AM IST

    అఖిల్ జోరు పెంచాల్సిందే..!

    ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలదంరూ దూకుడుతో వ్యవహరిస్తుంటే అక్కినేని అఖిల్ మాత్రం రేసులో వెనుకబడ్డాడు. అఖిల్ గనుక జోరు పెంచకపోతే పోటీ తట్టుకోవడం కష్టమని అంటున్నారు.