Akhil Fire
(Search results - 3)EntertainmentNov 15, 2020, 12:25 AM IST
అభిజిత్, హారిక, లాస్యలను ఏకిపడేసిన అఖిల్..ఏడుపే దిక్కు!
అఖిల్ హౌజ్ నుంచి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు నాగ్. రెండు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఇచ్చాడు. ఆ రెండు సోహైల్, మోనాల్‌కి కట్టాడు అఖిల్. సోహైల్ తనకు తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. తాను సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు తన కోసం బాధపడిన ఏకైక వ్యక్తి సోహైల్ అని చెప్పాడు.
EntertainmentNov 10, 2020, 11:41 PM IST
ఫ్రెండ్షిప్ లేదు.. రిలేషన్ లేదు.. అంతా నాటకమే.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 65వ రోజు మంగళవారం ఎపిసోడ్లో అఖిల్ తన విశ్వరూపం చూపించారు. సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన ప్రియురాలిగా భావించే మోనాల్‌పై సంచలన కామెంట్ చేశారు.
Nov 15, 2017, 9:45 AM IST