Akhil Akkineni  

(Search results - 70)
 • Akhil Akkineni

  ENTERTAINMENT2, Oct 2019, 2:39 PM IST

  కోర్టు మెట్లెక్కిన పూజా హెగ్డే.. ఉత్కంఠ రేపుతున్న అఖిల్ 4వ చిత్రం!

  అక్కినేని వారసుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన అఖిల్ తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ లో అఖిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ కు స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ మూడు చిత్రాలుగా అతడితో విజయం దోబూచులాడుతోంది. 

 • Mahesh took a break from films in 1990 to concentrate on his education following his dad Krishna's insistence. He made his debut with 'Raja Kumarudu’ in 1999.

  ENTERTAINMENT29, Sep 2019, 11:16 AM IST

  మహేష్ వదిలేసిన కథలో అక్కినేని హీరో

  సినిమా చెయ్యటం అంటే మాటలు కాదు. డైరక్టర్స్ నిరంతరం ఓ యజ్ఞంలా వాళ్ల చుట్టు తిరుగుతూ, కథలు చెప్పి, వెయిటింగ్ మోడ్ లో ఉంటూంటారు. అయితే ఈ లోగా వేరే డైరక్టర్ ఎవరైనా పెద్ద హిట్ కొడితే వీళ్లను ప్రక్కన పెట్టి వాళ్లతో ప్రొసీడ్ అయ్యిపోతూంటారు.

 • Tollywood Directors

  ENTERTAINMENT17, Sep 2019, 7:57 PM IST

  ఈ హీరోలకు ఎలాగైనా హిట్టివ్వాలనే కసితో ఉన్న ప్రముఖ దర్శకులు

  టాలీవుడ్ లో కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసి కూడా పరాజయాలు ఎదుర్కొన్నారు. ఆ హీరోలకు ఎప్పటికైనా హిట్ ఇవ్వాలని భావిస్తున్న దర్శకులు వీరే. 

 • akhil akkineni

  ENTERTAINMENT14, Sep 2019, 1:16 PM IST

  ఆమె విషయంలో అఖిల్ కు సాయపడ్డ ప్రభాస్

  హీరోల మధ్య మంచి వాతావరణం ఉంటే ఒకరికొకరు సాయిం చేసుకోగలరు. అది రిలీజ్ డేట్ల సర్దుబాట్లు లేదా టైటిల్ వివాద విషయాలే కాదు, హీరోయిన్ డేట్స్ కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే అందుకు హీరోలు కలిసి మాట్లాడుకుని సమస్యలు చెప్పుకుంటే జరుగుతుంది. అలాంటి సహకారమే అఖిల్ కు ప్రభాస్ నుంచి అందిందని సమాచారం.

 • Akhil Akkineni

  ENTERTAINMENT10, Sep 2019, 4:24 PM IST

  అఖిల్ సరసన హాట్ బ్యూటీ.. పూజా హెగ్డే అవుట్ ?

  అక్కినేని యువ వారసుడు అఖిల్ నాల్గవ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో నాల్గవ చిత్రం విషయంలో అంచనాలు తగ్గించి ముందుకు రావాలని అఖిల్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. 

 • ENTERTAINMENT29, Aug 2019, 12:45 PM IST

  అఖిల్ థ్రిల్లర్ సినిమాలో మలయాళం పిల్ల

  అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ మొదటి నుంచి వరుసగా మూడు సినిమాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా అఖిల్ తన అయిదవ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

   

 • tollywood heroes

  ENTERTAINMENT28, Aug 2019, 1:05 PM IST

  డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన స్టార్ హీరోలు

  జయాపజయాలు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ వరుస డిజాస్టర్స్ అందితే హీరోల కెరీర్ పై అది చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆ లిస్ట్ టాలీవడ్ లో పెద్దగానే ఉంది.  డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయిన వారిలో ఎక్కువ యువ హీరోలే ఉన్నారు. అందులో కొంతమంది నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం పదండి. 

   

 • పరశురామ్ : గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ టాప్ హీరోస్ ని ఆకర్షించిన పరశురామ్ మొదట డైరెక్ట్ చేసిన సినిమా యువత. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో రవితేజ పిలిచి మరి ఛాన్స్ ఇవ్వగా ఆంజనేయులు అనే సినిమా తీశాడు. ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.

  ENTERTAINMENT25, Aug 2019, 4:16 PM IST

  మహేష్ తో కాదట, అఖిల్ తోనే చేసేస్తున్నాడట!

  విజయ్ దేవరకొండతో గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశరామ్. 

 • అఖిల్ అక్కినేని - 2.5మిలియన్ ఫాలోవర్స్ (25లక్షలు)

  ENTERTAINMENT24, Aug 2019, 3:20 PM IST

  అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ ఫిక్స్?

  అక్కినేని అఖిల్ ఫ్యూచర్ ఏమిటో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. కథలు చెప్పడానికి దర్శకులు చాలా మంది వస్తున్నారు. కానీ ఏ సినిమా చేసినా ఆడియెన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదు. ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఎవరు ఊహించని విధంగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు. 

 • Trivikram Srinivas

  ENTERTAINMENT8, Aug 2019, 2:53 PM IST

  త్రివిక్రమ్ ని నాగ్ రిక్వస్ట్ చేశాడా ?.. అందుకేనా కోపం!

  కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహిస్తాడనే పేరుంది. ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చిత్రంలో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. మన్మథుడు పేరు చెప్పగానే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పనిచేసిన తొలి స్టార్ హీరో సినిమా నాగార్జున నటించిన నిన్నే ప్రేమిస్తా. 

 • Akhil Akkineni

  ENTERTAINMENT7, Aug 2019, 5:55 PM IST

  నన్ను కూడా తిట్టారు.. అఖిల్ కంటూ ఓ రోజొస్తుంది.. నాగార్జున!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగష్టు 9న మన్మథుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 • akhil akkineni

  ENTERTAINMENT15, Jul 2019, 1:11 PM IST

  ఫైనల్ గా అఖిల్ మొదలెట్టాడు!

  అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. కానీ ఆయనకి సరైన హిట్ మాత్రం దక్కలేదు.

 • akhil akkineni

  ENTERTAINMENT9, Jul 2019, 7:31 PM IST

  గోవిందా.. గోవిందా.. హిట్ కోసం మొరపెట్టుకుంటున్న అఖిల్!

  తొలి విజయం కోసం అఖిల్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 • అఖిల్: అక్కినేని వారసుడిపై ప్రతిసారి అంచనాలు తలకిందులు అయ్యేలా చేస్తున్నాయి. మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని కథలను వింటున్నాడు. నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటించనున్నాడు.

  ENTERTAINMENT8, Jul 2019, 6:08 PM IST

  మొన్న ధనుష్ కి.. నేడు అఖిల్ కి..!

  అక్కినేని అఖిల్ హీరోగా తొలి విజయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రం కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చింది. 

 • Akhil Akkineni

  ENTERTAINMENT7, Jul 2019, 2:55 PM IST

  ఏజ్ ఎక్కువైనా ఓకేనా.. అఖిల్ లిస్టులో మరో హీరోయిన్?

  అక్కినేని వారసుడు అఖిల్ నటించబోయే నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.