Akash Puri
(Search results - 25)Entertainment NewsApr 20, 2020, 4:43 PM IST
పూరి కొడుకుతో రొమాన్స్.. ఇలాంటి సెక్సీ ఫోజులతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది
యంగ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది.
Entertainment NewsApr 10, 2020, 4:31 PM IST
పూరీ ప్రేమ కథే ఆ సినిమా కథ!
సినిమా కెరీరే కాదు, పూరి పర్సనల్ లైఫ్ కూడా సినిమాటిక్‌గానే ఉంటుంది. పూరి తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలసిందే. అయితే పూరి ప్రేమకథే ఆయన సూపర్ హిట్ సినిమాకు ఇన్సిపిరేషన్ ఏమో అనిపిస్తుంది.
NewsMar 4, 2020, 11:26 AM IST
టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.
NewsFeb 10, 2020, 3:17 PM IST
హీరోయిన్ తో ఘాటైన లిప్ లాక్.. షాకిచ్చిన పూరి కొడుకు
పూరి జగన్నాథ్ తనయుడు నెక్స్ట్ సినిమాతో కొత్త వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. తండ్రి డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా మెహబూబా తో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
NewsJan 27, 2020, 3:11 PM IST
'పూరి జగన్నాథ్, సునీల్ మోసం చేశారు.. రవితేజ మాత్రం..' హీరో కామెంట్స్!
ఒకప్పుడు 'ఆనందం' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరో ఆకాష్ ఆ తరువాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు.
NewsJan 23, 2020, 3:56 PM IST
పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్.. కెవ్వు కేక
ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే జనాలకి మోడల్ కే
తికా శర్మఅంటే తెలియకుండా ఉండదు. రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ బేబీ గ్లామర్ డోస్ తో ఇప్పటికే బాగా క్రేజ్ అందుకుంది. NewsDec 26, 2019, 2:53 PM IST
పూరి జగన్నాధ్ కొడుకు పేరుతో అమ్మాయిలకి వల.. బయటపడ్డ చీటింగ్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి టాలీవుడ్ లో హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాష్ పూరి చివరగా నటించిన చిత్రం మెహబూబా తీవ్రంగా నిరాశపరిచింది. పూరి దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది.
NewsNov 11, 2019, 12:13 PM IST
'రొమాంటిక్' షూటింగ్ లో రమ్యకృష్ణ..!
'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.
NewsNov 7, 2019, 8:14 PM IST
మందిరాబేడీకు ట్విస్ట్... రమ్యకృష్ణతో రీషూట్...పూరి రిపేర్లు
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో ఎంపిక చేసారు. అయితే మొదట రమ్యకృష్ణ సీన్ లో లేదు. మందిరాబేడీతో సీన్స్ తీసారు.
NewsOct 16, 2019, 10:52 AM IST
రొమాంటిక్ మూవీలో బాహుబలి నటి కీ రోల్
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా భారీ అంచనాలతో విడుదలవ్వగా ఆ సినిమా కూడ బెడిసికొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆకాష్ కష్టపడుతున్నాడు. పూరి జగన్నాథ్ సొంత ప్రొడక్షన్ లో ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాపై ఆడియెన్స్ లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ENTERTAINMENTSep 30, 2019, 2:23 PM IST
పూరి 'రొమాంటిక్' హీరోయిన్.. పిచ్చ హాట్ గురు
ఇన్స్టాగ్రామ్ డైలీ ఫాలో అయ్యేవారికి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు. ఢిల్లీకి చెందిన ఈ భామ నిత్యం ఎదో ఒక ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది ఉంటుంది.
ENTERTAINMENTSep 30, 2019, 12:10 PM IST
ఫస్ట్ లుక్: పూరి తనయుడి హార్డ్ 'రొమాంటిక్'
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా రెండవ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. పూరి తెరకెక్కించిన మొదటి సినిమా మెహబూబా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ సారి పూరి డైరక్షన్ జోలికి వెళ్లడం లేదు. తన శిష్యుడు అనిల్ కి డైరెక్షన్ పనులు అప్పగించి తనయుడితో రొమాంటిక్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
ENTERTAINMENTMar 14, 2019, 5:26 PM IST
పూరి గ్యాంగ్ తో హాట్ ఆంటి!
బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన మందిరాబేడి. సినిమాల కన్నా, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువగా మందిరా బేడీ పేరుతెచ్చుకుంది. ఆమె ఈ మధ్యన తెలుగు సినిమా కమిటైందని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోంది. తాజాగా పూరీ జగన్నాథ్ టీమ్‌తో కలిసి కనిపించింది. ప్రస్తుతం పూరీ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'లో కనిపించబోతోంది అనుకుంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆకాష్ పూరీ ...హీరోగా చేస్తున్న 'రొమాంటిక్'లో కానీ మందిరా బేడీ నటించనుందనీ తెలుస్తోంది.
ENTERTAINMENTMar 11, 2019, 4:09 PM IST
హాట్ బ్యూటీతో ఆకాష్ పూరి రొమాన్స్!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.
ENTERTAINMENTFeb 11, 2019, 3:51 PM IST
ఆకాష్ పూరి 'రొమాంటిక్' మూవీ ఓపెనింగ్ స్టిల్స్!
ఆకాష్ పూరి 'రొమాంటిక్' మూవీ ఓపెనింగ్ స్టిల్స్!