Akash Chopra
(Search results - 8)CricketDec 8, 2020, 4:10 PM IST
పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
CricketNov 22, 2020, 4:20 PM IST
2021 మెగా వేలాన్ని ఆపి వేయించాలి... లేదంటే వారికే నష్టం... ఆకాశ్ చోప్రా కామెంట్స్!
IPL 2020 సీజన్ సూపర్ సక్సెస్‌తో ఊపుమీదున్న బీసీసీఐ, 2021 మెగా వేలం కోసం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ మెగా వేలంలో మరో అదనపు జట్టు వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మెగా వేలం కారణంగా ప్రతీ ఫ్రాంఛైజీ, తమ వద్ద ఐదుగురు లేదా ఆరుగురుకి మించి ప్లేయర్లను ఉంచుకోవడానికి మాత్రమే వీలు ఉంటుంది. దీంతో ఈ మెగా వేలాన్ని నిలిపివేయించాలని షాకింగ్ కామెంట్లు చేశాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
CricketNov 18, 2020, 2:27 PM IST
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్‌ను ముంచింది అతనే... అనవసరంగా కోట్లు పోసి కొన్నారు...
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంలో అద్బుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై, చెన్నై, కోల్కత్తా వంటి జట్లను కూడా ఓడించి... మొదటి 10 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ కారణమంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
CricketNov 17, 2020, 4:33 PM IST
ధోనీని మెగా వేలానికి విడుదల చేయండి, చీప్‌గా కొనుక్కోవచ్చు... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...
మహేంద్ర సింగ్ ధోనీ... 13 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ఐపీఎల్ కెప్టెన్... 11 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథ్యం వహించిన ధోనీ, ఈ ఒక్క సీజన్లో మినహాఇస్తే ప్రతీసారి జట్టును ఫ్లేఆఫ్స్కి చేర్చాడు. అలాంటి మహేంద్ర సింగ్‌ను మెగా వేలానికి విడుదల చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
CricketOct 24, 2020, 4:27 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం... అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...
IPL 2020 సీజన్‌ను సీఎస్కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.
CricketJan 19, 2020, 4:52 PM IST
ద్రవిడ్ కన్నా రాహుల్ మెరుగైన వికెట్ కీపర్, కానీ....
రాహుల్ తాజా ప్రదర్శన అతడిని టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పోలికలకు కారణమైంది. జట్టు కోసం 70కి పైగా వన్డేల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్ కీపర్‌గానూ సేవలు అందించాడు.
CRICKETMar 11, 2019, 7:57 PM IST
రిషబ్‌ను భారత జట్టులోకి తీసుకోవడం కరెక్టేనా?: ఆకాశ్ చోప్రా ఆన్సర్
రిషబ్ పంత్... ఈ యువ ఆటగాడు గతంలో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతంగా ఆడి ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు. మళ్లీ అదే జట్టుపై పేలవ ప్రదర్శన చేసి విమర్శల పాలవుతున్నాడు. ఇలా మొహాలీ వన్డేలో రిషబ్ వికెట్ కీఫింగ్ లో తడబడి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇలాంటి ఇబ్బందికర సమయంలో రిషబ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్నా మద్దతుగా నిలిచారు.
CRICKETNov 9, 2018, 12:18 PM IST