Akash
(Search results - 106)businessDec 11, 2020, 11:43 AM IST
తాతయ్య అయిన ముకేష్ అంబానీ.. సోషల్ మీడియాలో మనవడితో ఫోటో వైరల్..
ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా డిసెంబర్ 10న కొడుకుకు జన్మనిచ్చింది. అంబానీ కుటుంబంలో కొత్త సభ్యుడి రాకతో ఆనందాన్ని రేకెత్తించింది. ముకేష్ అంబానీ మనవడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NATIONALDec 10, 2020, 3:19 PM IST
తాత అయిన ముఖేష్ అంబానీ.. వారసుడొచ్చాడు...
ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్, కోడలు శుక్లాలకు గురువారం మగబిడ్డ పుట్టాడు. దీంతో అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు.
CricketDec 8, 2020, 4:10 PM IST
పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
CricketNov 22, 2020, 4:20 PM IST
2021 మెగా వేలాన్ని ఆపి వేయించాలి... లేదంటే వారికే నష్టం... ఆకాశ్ చోప్రా కామెంట్స్!
IPL 2020 సీజన్ సూపర్ సక్సెస్‌తో ఊపుమీదున్న బీసీసీఐ, 2021 మెగా వేలం కోసం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ మెగా వేలంలో మరో అదనపు జట్టు వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మెగా వేలం కారణంగా ప్రతీ ఫ్రాంఛైజీ, తమ వద్ద ఐదుగురు లేదా ఆరుగురుకి మించి ప్లేయర్లను ఉంచుకోవడానికి మాత్రమే వీలు ఉంటుంది. దీంతో ఈ మెగా వేలాన్ని నిలిపివేయించాలని షాకింగ్ కామెంట్లు చేశాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
CricketNov 18, 2020, 2:27 PM IST
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్‌ను ముంచింది అతనే... అనవసరంగా కోట్లు పోసి కొన్నారు...
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంలో అద్బుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై, చెన్నై, కోల్కత్తా వంటి జట్లను కూడా ఓడించి... మొదటి 10 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ కారణమంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
CricketNov 17, 2020, 4:33 PM IST
ధోనీని మెగా వేలానికి విడుదల చేయండి, చీప్‌గా కొనుక్కోవచ్చు... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...
మహేంద్ర సింగ్ ధోనీ... 13 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ఐపీఎల్ కెప్టెన్... 11 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథ్యం వహించిన ధోనీ, ఈ ఒక్క సీజన్లో మినహాఇస్తే ప్రతీసారి జట్టును ఫ్లేఆఫ్స్కి చేర్చాడు. అలాంటి మహేంద్ర సింగ్‌ను మెగా వేలానికి విడుదల చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
SpiritualNov 16, 2020, 12:49 PM IST
ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి ? ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి ?
ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.
NATIONALNov 13, 2020, 4:50 PM IST
దళిత యువతిని పెళ్లాడిన పెద్దింటి కుర్రాడు: కొట్టి చంపిన గ్రామస్తులు
గుర్గావ్లో దారుణం జరిగింది. దళిత యువతిని వివాహం చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. మృతుడు దాదాపు ఐదు నెలల క్రితం దళిత మహిళను వివాహం చేసుకున్నాడు
EntertainmentNov 10, 2020, 7:58 AM IST
పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కామెంట్..!
ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్యపై కూడా ఫ్యాన్స్ ఒత్తిడి ఉంది. అనేక సేవా కార్యక్రమాలతో పాటు, పేదప్రజల కోసం స్కూల్ నడుపుతున్న సూర్యపై తమిళ ప్రజలలో మంచి విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో సూర్య పాలిటిక్స్ లోకి వస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలకు హీరో సూర్య వివరణ ఇచ్చారు.
CricketOct 24, 2020, 4:27 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం... అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...
IPL 2020 సీజన్‌ను సీఎస్కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.
businessOct 21, 2020, 8:57 PM IST
మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..
వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.
EntertainmentOct 7, 2020, 3:20 PM IST
యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన సినిమాను సత్యదేవ్ ఎందుకు వద్దన్నాడు?
ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు.
Entertainment NewsApr 20, 2020, 4:43 PM IST
పూరి కొడుకుతో రొమాన్స్.. ఇలాంటి సెక్సీ ఫోజులతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది
యంగ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది.
Entertainment NewsApr 10, 2020, 4:31 PM IST
పూరీ ప్రేమ కథే ఆ సినిమా కథ!
సినిమా కెరీరే కాదు, పూరి పర్సనల్ లైఫ్ కూడా సినిమాటిక్‌గానే ఉంటుంది. పూరి తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలసిందే. అయితే పూరి ప్రేమకథే ఆయన సూపర్ హిట్ సినిమాకు ఇన్సిపిరేషన్ ఏమో అనిపిస్తుంది.
NewsMar 4, 2020, 11:26 AM IST
టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.