Ajith  

(Search results - 89)
 • <p>chiranjeevi</p>

  Entertainment7, Aug 2020, 8:46 AM

  ఐడియా అద్బుతమే... కానీ వర్కవుట్ అవుతుందా?

  చివరి నిముషాల్లో వచ్చే ఆలోచనలు మొత్తం ప్రాజెక్టు రూపు రేఖలనే మార్చేస్తాయి. ఇప్పుడు చిరంజీవి చేద్దామనుకుంటున్న వేదాళం రీమేక్ పరిస్దితి అదే అంటున్నారు. ఇన్నాళ్లు దాన్ని ఓ సేఫ్ ప్రాజెక్టుగా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాని ప్రతిష్టాత్మక చిత్రంగా ఓ సూపర్ హిట్ గా మలచాలని ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకోసం ఆయన ఓ ఆలోచన చెప్పారట. అది ఎంతవరకూ ముందుకు వెళ్తుందో చూడాలి.
   

   

 • Entertainment6, Aug 2020, 5:41 PM

  అజిత్‌ సినిమాపై చిరు మోజు.. రీమేక్‌ చేస్తాడా?

  మరో రీమేక్‌పై చిరు మోజు పడుతున్నాడట. తమిళంలో అజిత్‌ నటించిన సినిమాని రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో `వేదాలం` ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో తెలిసిందే. తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంది.

 • <p>ದಕ್ಷ ಹೆಸರಿನ ಡ್ರೋಣ್ ಮೂಲಕ ಕೊರೋನಾ ನಿಯಂತ್ರಣ ಮಾಡಲಾಗುತ್ತಿದೆ. ಡ್ರೋಣ್ ಬಳಸಿ ಸಾನಿಟೈಸ್ ಮಾಡಲಾಗುತ್ತಿದ್ದು ಈ ತಂಡದ ಹಿಂದೆ ನಟ ಅಜಿತ್ ಇದ್ದಾರೆ.</p>

  Entertainment News18, Jul 2020, 6:30 PM

  అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు: రెండు గంటలుగా పోలీసులు తనిఖీలు

  తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై ఇంజంబక్కంలో ఉంటున్న ఆయన ఇంటిలో బాంబు వుందంటూ శనివారం ఓ అజ్ఞాత వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు

 • <p>ಲಾಕ್‌ಡೌನ್‌ ತೆರುವಾದ ನಂತರ 'ವಲಿಮೈ' ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.</p>

  Entertainment10, Jun 2020, 8:05 AM

  అజిత్ అలా అనేసాడేంటి? షాకైన బోనీ కపూర్

   రెండు నెలలు షూటింగ్ పెండింగ్ ఉందని, తమిళనాడు గవర్నమెంట్ ఫర్మిషన్ తీసుకుని పూర్తి చేద్దామంటే అర్జెంట్ ఏమీ లేదని,కరోనా టైమ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, ఏదైనా సమస్య రేపు సెట్ లో వస్తే పరిష్కరించటం కష్టమని క్లియర్ గా చెప్పారట. అజిత్ అలా అంటాడని ఊహించని బోనీకు షాక్ కొట్టినట్లైందిట. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు రెడీ చేద్దామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
   

 • Entertainment25, May 2020, 8:49 AM

  మాస్క్ తో హాస్పటిల్ వద్ద అజిత్, ఏమైంది

   అజిత్, శాలినీ ఇద్దరూ చెన్నైలోని అపోలో హాస్పటిల్ లో మాస్క్ ల తో కనపడటమే కారణం. వీళ్లద్దరూ హాస్పటిల్ కు వెళ్లి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తమిళనాట కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముఖానికి మాస్క్‌లతో అజిత్‌ ఆస్పత్రికి వెళ్లడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.  

 • Entertainment News21, Apr 2020, 11:45 AM

  స్టార్ హీరో సాహసం.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి బైక్‌ మీద!

  వాలిమై సినిమా చిత్రీకరణలో వాడిన బైక్‌ తనకు ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లాడు అజిత్. అయితే అప్పట్లో ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా వెళ్లిపోయాడు అజిత్‌. కానీ తాజాగా ఆ జర్నీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో అభిమానులు షాక్‌ అయ్యారు.

 • Pawan Kalyan

  News3, Mar 2020, 10:11 PM

  పవన్ 'వకీల్ సాబ్' ఆల్ ఇండియా రికార్డ్.. తమిళ హీరోల రికార్డులు గల్లంతు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మేలో రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

 • pawan

  News29, Feb 2020, 12:50 PM

  పవన్ ‘పింక్‌’ రీమేక్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

  అందుతున్న సమాచారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మార్చి 2 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయిన మార్చి 8 న విడుదల చేస్తారు. 

 • ajith

  News19, Feb 2020, 12:00 PM

  షూటింగ్ లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో అజిత్

  థలా అజిత్ యాక్సిడెంట్ కి గురయ్యారు. షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశంలో బైక్ నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అలెర్ట్ అయిన చిత్ర యూనిట్ అజిత్ కి షూటింగ్ స్పాట్ లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు. 

 • IT Raids On Vijay

  News7, Feb 2020, 4:12 PM

  విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

  సౌత్ లో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానులే. చీటికీ మాటికీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో, బయట గొడవ పడడం చూస్తూనే ఉన్నాం.

 • ajith

  News6, Feb 2020, 9:35 AM

  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమాలు

  మల్టీస్టారర్ సినిమాలు అంటే కథ చాలా బలంగా ఉండాలి. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం అంటే సాధారణమైన విషయం కాదు. అయితే రానున్న రోజుల్లో మరీన్నీ మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయని ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బిగ్ కాంబినేషన్స్ ని చూస్తే అర్ధమవుతోంది. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలతో పాటు డిస్కర్షన్స్ లో ఉన్న ప్రాజెక్టులపై ఒక లుక్కేస్తే.. 

 • Ajith fans

  News20, Jan 2020, 8:50 PM

  సెక్సువల్ కామెంట్స్.. అజిత్, షాలిని దంపతులని ఇరకాటంలో పెట్టిన నటి!

  సీనియర్ నటి కస్తూరి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. కస్తూరి 90వ దశకంలో తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో నిప్పురవ్వ, అన్నమయ్య లాంటి ప్రధాన చిత్రాల్లో నటించింది.

 • kasthuri twitter

  News20, Jan 2020, 11:51 AM

  అమ్మాయిని చూస్తే సెక్స్ మాత్రమే గుర్తొస్తుందా..? స్టార్ హీరో ఫ్యాన్స్ పై నటి ఫైర్!

  తమిళ సూపర్ స్టార్ అజిత్ అభిమాని అయిన ఓ నెటిజన్.. కస్తూరిని టార్గెట్ చేస్తూ దుర్భాషలాడాడు. ఈ కామెంట్స్ చూసిన కస్తూరి ఆగ్రహానికి లోనైంది. అజిత్ లాంటి సూపర్ స్టార్ అభిమానిని అని చెప్పుకుంటూ తన క్యారెక్టర్ పై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. 

 • politics

  Opinion13, Jan 2020, 4:27 PM

  రాజకీయ ఎత్తుగడలు: కుటుంబాల విభజన, అన్ని పార్టీల్లోనూ వారే...

  గతంలో రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో రాజకీయ నాయకులు పార్టీలకు తమ విశ్వాసాన్ని ప్రకటించి, గెలుపోటముల్లో తోడుండేవారు. కేవలం నాయకులే కాకుండా వారి కుటుంబాలు కూడా అదే తరహాలో కొనసాగేవారు. బంధుత్వాలకు, బాంధవ్యాలు విలువలనిస్తూ వారు ఆలా కొనసాగేవారు.

 • News23, Dec 2019, 8:35 PM

  రజినీకాంత్ 168: రోబో రేంజ్ లో విలన్ వేషాలు

  రజినీకాంత్ ఇటీవల 69వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ హీరో అయినా సరే వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలు చేయడం తగ్గించేస్తారు. కానీ తలైవా మాత్రం ఎవరు ఊహించని విధంగా చక చక సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.