Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Ajit Doval

"
NSA ajit doval congrats IPS trainee officers in passing out parade in hyderabadNSA ajit doval congrats IPS trainee officers in passing out parade in hyderabad

హైదరాబాద్‌కు అజిత్ దోవల్.. ఐపీఎస్ ప్రొబేషనర్లకు అభినందనలు.. టీమ్‌గా కలిసి పనిచేయాలని సూచన

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చారు. ఐపీఎస్ ప్రొబెషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతూ వారికి అభినందనలు తెలిపారు. అందరూ టీమ్‌గా పనిచేయాలని, దేశానికి అంకితమైన ఒక కుటుంబంగా సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా అమరులైన ఐపీఎస్ అధికారులకు నివాళులు అర్పించారు.
 

Telangana Nov 12, 2021, 6:01 PM IST

Amid BSF order row, Ajit Doval emphasises police's role in border securityAmid BSF order row, Ajit Doval emphasises police's role in border security

అధికారుల సుపరిపాలనలోనే ప్రజాస్వామ్యం: హైద్రాబాద్‌లో అజిత్ ధోవల్

అంతర్గత భద్రత విఫలమైతే  ఏ దేశం గొప్పగా ఉండదన్నారు.ప్రజలు సురక్షితంగా లేకుంటే ఆ దేశం అభివృద్ది చెందదని ఆయన అభిప్రాయపడ్డారు.

Telangana Nov 12, 2021, 11:56 AM IST

Pakistan China to skip Delhi security dialogue on AfghanistanPakistan China to skip Delhi security dialogue on Afghanistan

Delhi regional security dialogue: అఫ్గాన్ పరిణామాలపై భారత్ కీలక సదస్సు.. పాక్, చైనా డుమ్మా..

అఫ్గానిస్థాన్ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ (Delhi regional security dialogue) సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అధ్యక్షత వహించనున్నారు. అయితే ఈ సదస్సుకు పాకిస్తాన్, చైనాలు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నాయి. 
 

NATIONAL Nov 9, 2021, 12:11 PM IST

Jaish terrorist reveals Paks plan to target NSA Ajit Doval kspJaish terrorist reveals Paks plan to target NSA Ajit Doval ksp

అజిత్ ధోవల్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. ఇంటి వద్ద రెక్కీ, భద్రత కట్టుదిట్టం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల అదుపులో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ధోవల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.   

NATIONAL Feb 13, 2021, 6:44 PM IST

PM Narendra Modi lauds security forces, says Jaish had planned major terror attack kspPM Narendra Modi lauds security forces, says Jaish had planned major terror attack ksp

26/11 కంటే భారీ విధ్వంసానికి కుట్ర: మోడీ అత్యున్నత సమావేశం

“నగ్రోటా” ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది.

NATIONAL Nov 20, 2020, 4:55 PM IST

NSA Ajit Doval reviews situation at India-China borderNSA Ajit Doval reviews situation at India-China border

ఇండియా, చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత: అజిత్ ధోవల్ సమీక్ష


రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్ నది సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.దీంతో అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షించారు.

NATIONAL Sep 1, 2020, 3:23 PM IST

Maharashtra Home minister makes sensational comments on Centre,  NSA Ajit Doval regarding tabligi jamat linksMaharashtra Home minister makes sensational comments on Centre,  NSA Ajit Doval regarding tabligi jamat links

తబ్లిగీ జమాత్ తో లింక్స్: కేంద్రం, అజిత్ దోవల్ లపై మహారాష్ట్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఒక లేఖను విడుదల చేసారు. ఇందులో ఆయన ఢిల్లీలో తబ్లీగి జమాత్ కార్యక్రమం ఎలా నిర్వహించిందని, ఢిల్లీ పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఇంకా అనేక ప్రశ్నలు ఆయన ఈ లేఖలో లేవనెత్తారు. 

Coronavirus India Apr 8, 2020, 4:42 PM IST

NSA Ajit Doval, the man behing getting the Markaz premises vacatedNSA Ajit Doval, the man behing getting the Markaz premises vacated

నిన్న ఢిల్లీ అల్లర్లు, నేడు మర్కజ్: అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్... అజిత్ దోవల్

నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న వారందరిని ఖాళీ చేపించేటప్పుడు గొడవయితదని అందరు అనుకున్నారు. కాకపోతే... పోలీసులు ఎటువంటి ఫోర్స్ వాడకుండానే అందులోని వారంతా బయటకు రావడానికి అంగీకరించి టెస్టులకు కూడా ముందుకొచ్చారు. 

NATIONAL Apr 1, 2020, 4:10 PM IST

Top Cabinet Security Meeting As 20 Killed In Delhi ClashesTop Cabinet Security Meeting As 20 Killed In Delhi Clashes

ఢిల్లీ అల్లర్లు: 20 మంది మృతి, సైన్యాన్ని దింపాలని కేజ్రీవాల్

ఈశాన్య డిల్లీలో చెలరేగిన హింసలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఆర్మీని రంగంలోకి దించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

NATIONAL Feb 26, 2020, 11:36 AM IST

Delhi Violence Over CAA Protest: NSA Ajit Doval tasked with responsibility to oversee situationDelhi Violence Over CAA Protest: NSA Ajit Doval tasked with responsibility to oversee situation

ఢిల్లీలో దారుణం.. సీఏఏ ఆందోళన..యువకుడి తలలోకి డ్రిల్లింగ్ మెషిన్ దించి...

ఈ ఆందోళనలు ఏ స్థాయిలో  ఉన్నాయో తెలియజేసే ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కూడా వీటికి బలయ్యాడు. ఓ యువకుడి తలలోకి ఏకంగా డ్రిల్లింగ్ మెషిన్ దిగింది.
 

NATIONAL Feb 26, 2020, 10:43 AM IST

ttd chairman yv subbareddy fires on fake news about tirumala tirupati devastanamsttd chairman yv subbareddy fires on fake news about tirumala tirupati devastanams

అజిత్ దోవల్ పేరుతో ఫేక్ అకౌంట్.. దేవుణ్ణి కూడా వదలరా: వైవీ సుబ్బారెడ్డి ఫైర్

తిరుమల తిరుపతి దేవస్థానంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండించారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. 

Andhra Pradesh Feb 23, 2020, 3:17 PM IST

This is not a victory for Hindus or Muslims, it is a victory for India & IndiansThis is not a victory for Hindus or Muslims, it is a victory for India & Indians
Video Icon

AyodhyaVerdict : అయోధ్య తీర్పు భారతీయుల అందరి విజయం

ఢిల్లీలోని NSA అజిత్ ధోవల్ ఇంట్లో ఏర్పాటు చేసినసమావేశంలో మర్కాజి జమైత్ అహ్లె హదీస్ హింద్ అధ్యక్షుడు మౌలానా అస్గర్ అలి సలాఫి మాట్లాడుతూ, అయోధ్య విజయం హిందువులదో, ముస్లింలదో కాదు. ఇది భారతదేశం, భారతీయుల అందరి విజయం అన్నారు. 

NATIONAL Nov 11, 2019, 11:14 AM IST

NSA Ajit doval interacts with cattle Owners in Anantnag districtNSA Ajit doval interacts with cattle Owners in Anantnag district

అది మీకు తెలుసా.. ధోవల్‌ను ప్రశ్నించిన గొర్రెల కాపరి

శనివారం ధోవల్ అనంత్ నాగ్ జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై వెళుతుండగా మధ్యలో ఓ గొర్రెల దుకాణాన్ని చూపి అజిత్ ధోవల్ కిందకు దిగి గొర్రెల కాపరులతో ముచ్చటించారు. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

NATIONAL Aug 11, 2019, 12:01 PM IST

70 terrorists arrested in kashmir70 terrorists arrested in kashmir

కశ్మీర్‌లో 70 మంది ఉగ్రవాదుల అరెస్ట్, ఆగ్రాకు తరలింపు

జమ్మూకాశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయను తమ ఆధినంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువు గాలించాయి. ఈ క్రమంలోనే దాదాపు 70 మంది ఉగ్రవాదులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 

NATIONAL Aug 8, 2019, 7:55 PM IST

congress leader Ghulam Nabi Azad makes comments on NSA ajit dovalcongress leader Ghulam Nabi Azad makes comments on NSA ajit doval

స్థానికులతో ధోవల్ భోజనం.. డబ్బులిచ్చి ఎవర్నైనా వెంట తీసుకెళ్లచ్చన్న ఆజాద్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధోవల్ నడిరోడ్డుపై సాధారణ పౌరులతో కలిసి భోజనం చేస్తున్న వీడియోను ఉద్దేశిస్తూ ఆజాద్ విమర్శలు చేశారు

NATIONAL Aug 8, 2019, 3:27 PM IST