Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Ajay Devgun

"
rajamouli hot comments on ntr ram charan ajay devgun alia working in RRR movierajamouli hot comments on ntr ram charan ajay devgun alia working in RRR movie

RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌

`ఆర్‌ఆర్ఆర్‌` సినిమాకి సంబంధించి దర్శకుడు రాజమౌళి హాట్‌ కామెంట్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌, శ్రియా వంటి వారితో పనిచేయడంపై ఆయన స్పందించారు. 

Entertainment Nov 1, 2021, 9:52 PM IST

nora fatehi recall her injury in bhuj pride of india set  arjnora fatehi recall her injury in bhuj pride of india set  arj

షూటింగ్‌లో గాయం.. రక్తం కారుతున్న లెక్క చేయకుండా నోరా ఫతేహి సాహసం

అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, శరద్‌ కేల్కర్‌, నోరా ఫతేహి, ప్రణీత శుభాష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా`. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడిందట నోరా ఫతేహి.

Entertainment Jul 19, 2021, 8:52 PM IST

ntr ram charan starrer RRR roar start with making glimps  arjntr ram charan starrer RRR roar start with making glimps  arj

RRR roar స్టార్ట్.. మేకింగ్‌ గ్లింప్స్ తో షురూ.. ఇక పూనకాలే..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని స్టార్ట్ చేయబోతుంది జక్కన్న టీమ్‌. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు. 

Entertainment Jul 11, 2021, 11:25 AM IST

ntr ram charan starrer RRR team revealed crazy update  arjntr ram charan starrer RRR team revealed crazy update  arj

`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్ !

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్‌. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చింది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్నట్టు తెలిపింది. 

Entertainment Jun 29, 2021, 11:19 AM IST

ajay devgun amitabh bachchan arjun kapoor and janhvi buy a new luxury houses with huge cost  arjajay devgun amitabh bachchan arjun kapoor and janhvi buy a new luxury houses with huge cost  arj

అజయ్‌ దేవగన్‌, జాన్వీ‌, అర్జున్‌ కపూర్‌, బిగ్‌బీ.. కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు..రేట్‌ తెలిస్తే మతిపోతుంది!

అజయ్‌ దేవగన్‌, జాన్వీ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌ సెలబ్రిటీస్‌ తాజాగా కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు కొనుగోలు చేశారు. ఓకేసారి వీరంతా కొత్త హౌజ్‌లు కొనడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి వాటి ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. 

Entertainment Jun 1, 2021, 6:00 PM IST

RRR team ntr ram charan rajamouli alia ajay devgun shared  corona message video arjRRR team ntr ram charan rajamouli alia ajay devgun shared  corona message video arj

కరోనాని ఎదుర్కొనేందుకు `కలిసినిలబడదాం`.. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్ ఐదు భాషల్లో సందేశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ మరోసారి ప్రజలకు తమ సందేశాన్ని అందించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఐదు భాషల్లో ఐదుగురు తారలు కరోనా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. 

Entertainment May 6, 2021, 2:36 PM IST

rakul preet singh revealed shocking thing she got proposal from 50 years old men arjrakul preet singh revealed shocking thing she got proposal from 50 years old men arj

50ఏళ్ల వ్యక్తి నుంచి ప్రపోజల్‌ వచ్చింది.. అందుకే సింగిల్‌గా ఉన్నాః రకుల్‌ షాకింగ్‌ కామెంట్‌

టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మ్యారేజ్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తనకు యాభై ఏళ్ల వ్యక్తి నుంచి మ్యారేజ్‌ ప్రపోజల్‌ వచ్చిందట. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమే అని చెప్పి షాక్‌ ఇచ్చింది. మరి ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల్లో భక్తితో మునిగిపోతున్న రకుల్‌ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేసిందనే డౌట్‌ రావచ్చు. అ వివరాల్లోకి వెళితే..
 

Entertainment Mar 12, 2021, 12:56 PM IST

fan asked a question would marry shah rukh khan if had not met ajay devgun? what kajol answer? arjfan asked a question would marry shah rukh khan if had not met ajay devgun? what kajol answer? arj

అజయ్‌ దేవగన్‌ ని కలవకపోతే.. షారూఖ్‌ని పెళ్లిచేసుకునేదానివా? కాజోల్‌కి ఫ్యాన్‌ ప్రశ్న.. ఏం చెప్పిందంటే?

వెండితెరపై షారూఖ్‌, కాజోల్‌ ఎంతగా కెమిస్ట్రీకి మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆ సన్నివేశాలు రక్తికట్టాల్సిందే. అనేక లవ్‌ స్టోరీస్‌లో వీరిద్దరు నటించి క్రేజీ జోడిగా నిలిచారు. అయితే  కాజోల్‌కి అజయ్‌ దేవగన్‌ పరిచయం కాకపోతే, ఆమె షారూఖ్‌ని పెళ్లి చేసుకునేదా? ఆసక్తిరేకెత్తిస్తున్న ఈ ప్రశ్న ఇటీవల కాజోల్‌ కి ఎదురైంది. దీనికి ఆమె సమాధానమేంటి?

Entertainment Mar 10, 2021, 3:18 PM IST

ntr ram charan starrer RRR movie create new records in digital rights  arjntr ram charan starrer RRR movie create new records in digital rights  arj

డిజిటల్‌ రైట్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`?

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని షూటింగ్‌ సెట్‌లోని పలు ఫోటోలు లీకై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ విషయంలో రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా భారీ మొత్తానికి ప్రముఖ మీడియా సంస్థ డిజిటల్‌ హక్కులు దక్కించుకుందట. 
 

Entertainment Mar 4, 2021, 5:06 PM IST

rakul preeth singh share hot photos arjrakul preeth singh share hot photos arj

ఎద చూపిస్తూ హాట్‌ ఫోటోని షేర్‌ చేసిన రకుల్‌.. ఆంతర్యం ఏంటంటే?

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ హాట్‌ ఫోటోని పంచుకుంది. సెక్సీ లుక్‌లో, ఎద అందాలను చూపిస్తూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లకి నిద్ర కరువు చేస్తుంది. 

Entertainment Jan 4, 2021, 8:38 PM IST

after won corona rakul preeth singh join mayday shooting  arjafter won corona rakul preeth singh join mayday shooting  arj

కరోనాని జయించి షూటింగ్‌లో బిజీ అయిన రకుల్‌..డెడికేషన్‌కి కేరాఫ్‌ అవుతుందిగా!

ఎట్టకేలకు రకుల్‌ కరోనా నుంచి బయటపడింది. ఇటీవల టెస్ట్ చేయించుకోగా, నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. చెప్పడమే కాదు, ఏమాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్‌లో బిజీ అయిపోయింది. రకుల్‌ ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయి షాక్‌ ఇచ్చింది. 

Entertainment Jan 4, 2021, 10:00 AM IST

amitabh sharukh and akshay extra marital affairs with heroins  arjamitabh sharukh and akshay extra marital affairs with heroins  arj

హీరోయిన్లతో ఎఫైర్‌ ఉందని తెలిసీ హీరోలను భర్తలుగా స్వీకరించిన స్టార్స్ వైఫ్స్..

చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణమనే కామెంట్‌ వినిపిస్తుంటుంది.  ఓ సినిమాలో కలిసినటించినప్పుడు అభిప్రాయాలు, మనసులు కలుస్తాయి. అవి శారీరక సంబంధాలకు దారితీస్తుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా స్టార్‌ హీరోలను భర్తలుగా స్వీకరించి గొప్ప మనసుని చాటుకున్నారు స్టార్స్ వైఫ్స్. మరి వారెవరూ, ఆ ఎఫైర్స్ గోలేంటో ఓ సారి చూద్దాం.  

Entertainment Dec 10, 2020, 3:00 PM IST

rakul preet singh act  with amitabh bachchan in maydayrakul preet singh act  with amitabh bachchan in mayday

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌.. ఏకంగా బిగ్‌బీతోనే..!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల బాలీవుడ్‌లో వార్తల్లో నిలిచి అందరికి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా బాలీవుడ్‌ ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. తాజాగా రకుల్‌ మరో క్రేజీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం. 
 

Entertainment Nov 19, 2020, 12:48 PM IST

ajay devgun will be direct big b amitabh bachchan in mayday arjajay devgun will be direct big b amitabh bachchan in mayday arj

బిగ్‌బీతో కలిసి `మేడే` చేయబోతున్న అజయ్‌.. అలా ఇదే ఫస్ట్ టైమ్‌

`మేడే` పేరుతో ఓ సినిమాని తెరకెక్కించేందుకు అజయ్‌ దేవగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రలో అమితాబ్‌ నటించనున్నాడట. ఇది హ్యూమన్‌ డ్రామాగా సాగుతుందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ప్రకటించారు.

Entertainment Nov 8, 2020, 7:51 AM IST

rajamouli recreat 1920s days for rrr and its visual wonder arjrajamouli recreat 1920s days for rrr and its visual wonder arj

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` కోసం 1920 రీక్రియేషన్‌.. అదొక అద్భుతమైన విజువల్‌ వండర్‌!

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ పునప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. సినిమా కోసం 1920 నాటి కాలాన్ని రీక్రియేట్‌ చేస్తున్నారని అర్థమవుతుంది. మరి ఆ విజువల్‌ వండర్‌ ఏంటో ఓ లుక్కేద్దాం.

Entertainment Oct 6, 2020, 1:30 PM IST