Ajay Devgn  

(Search results - 45)
 • New facts surface out in Sai Dharam Tej AccidentNew facts surface out in Sai Dharam Tej Accident
  Video Icon

  Entertainment NewsSep 12, 2021, 3:33 PM IST

  Silver screen: సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ లో వెలుగులోకి కీలక విషయాలు...

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • one more leak from rrr this time ajay devgn role revealed ksrone more leak from rrr this time ajay devgn role revealed ksr

  EntertainmentJun 26, 2021, 8:57 AM IST

  ఆర్ ఆర్ ఆర్ నుండి కీలక సమాచారం లీక్, టెన్షన్ లో రాజమౌళి.. పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

  ఆర్ ఆర్ ఆర్ నుండి అదిరిపోయే న్యూస్ అందింది. ఆ సినిమాకు సంబంధించిన మరో కీలక విషయం లీకైంది. ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తుండగా, ఆ పాత్ర ఏమిటో తెలిసిపోయింది. 

 • Makers of Ajay devgn starrer Drishyam 2 lands in legal trouble jspMakers of Ajay devgn starrer Drishyam 2 lands in legal trouble jsp

  EntertainmentMay 5, 2021, 6:58 PM IST

  లీగల్ సమస్యలో హిందీ ‘దృశ్యం2’ రీమేక్

  దృశ్యం కంటే కూడా సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం జరిగింది. దాంతో దృశ్యం సినిమా లాగే ఇప్పుడు దృశ్యం-2 సినిమా కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారట మేకర్స్. అయితే కొన్ని చోట్ల లీగల్ సమస్యలు తప్పటం లేదు.

 • Lessons you can learn from Kajol and Ajay Devgn for a successful marriageLessons you can learn from Kajol and Ajay Devgn for a successful marriage

  WomanMay 3, 2021, 11:58 AM IST

  కాజోల్- అజయ్ దేవగన్ బ్యూటిఫుల్ కపుల్.. ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం ఇదే..!

  కాజల్, అజయ్ దేవగన్ ల వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనట. వారిద్దరూ కలిసి ఉండటానికి.. ఆనందమైన  జీవితాన్ని కొనసాగించడానికి ఇదే బలమైన లక్షణమట.

 • kajol worry about ajay devgn she did not get selfie with him arjkajol worry about ajay devgn she did not get selfie with him arj

  EntertainmentApr 3, 2021, 2:28 PM IST

  అజయ్‌ దేవగన్‌ సెల్ఫీ కూడా ఇవ్వడం లేదట.. బర్త్‌ డే వేళ కాజోల్‌ ఆవేదన

  `దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే` స్టార్‌ కాజోల్‌ తన భర్త `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ అజయ్‌ దేవగన్‌ సెల్ఫీ కోసం వెయిట్‌ చేస్తుందట. ఎప్పడు చూసినా ఆయన కెమెరాతోనే ఉంటున్నాడని, తాను కోరుకున్న సెల్ఫీ దొరకడం లేదని కంప్లెయింట్‌ చేస్తోంది కాజోల్‌. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 

 • ntr ram charan and rajamouli praises ajaydevgn role in RRR movie arjntr ram charan and rajamouli praises ajaydevgn role in RRR movie arj

  EntertainmentApr 2, 2021, 3:15 PM IST

  ప్రజలను శక్తివంతం చేస్తూ బలాన్ని పొందుతాడు.. అజయ్‌ దేవగన్‌పై ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి ప్రశంసలు

   అజయ్‌ దేవగన్‌ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పాత్రలకు దీటుగా అజయ్‌ దేవగన్‌ రోల్‌ ఉంటుందని తాజాగా ఆయన మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

 • Man arrested after he blocks Ajay Devgns car, demands actor jspMan arrested after he blocks Ajay Devgns car, demands actor jsp

  EntertainmentMar 4, 2021, 2:12 PM IST

  నడి రోడ్డుపై అజయ్ దేవగన్ కి చేదు అనుభవం


   బాలీవుడ్ స్టార్, ‘ఆర్ఆర్ఆర్’ నటుడు అయిన అజయ్ దేవగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని గోరేగావ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డగించి నానా హంగామా చేయటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సదరు వ్యక్తి..అజయ్ దేవగన్ ని పట్టుకుని రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని నిలదీశాడు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోడ్డు మీదే డిమాండ్ చేశాడు. దాంతో వేరే దారిలేక పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసారు.

 • Rajamouli turns a helping hand for Ajay Devgn jspRajamouli turns a helping hand for Ajay Devgn jsp

  EntertainmentJan 20, 2021, 10:41 AM IST

  అజయ్ దేవగన్ కు సాయం చేసిన రాజమౌళి, ఫుల్ హ్యాపీ


  రాజమౌళిది మొదటినుంచీ హెల్ప్ చేసే మనస్తత్వం. తెలియనివాళ్లు సాయం అడిగితేనే ముందుకు వచ్చే ఆయన..తన స్నేహితులు అడిగితే కాదంటారా..అజయ్ దేవగన్ విషయంలో అదే జరిగింది. అజయ్ దేవగన్ తన సమస్య చెప్పుకుని నోరు తెరిచి అడిగితే తనకు తోచిన సాయం చేసారు. ఇప్పుడు అజయ్ దేవగన్ ఫుల్ ఖుషీ. ఇంతకీ అజయ్ దేవగన్ అడిగింది ఏమిటి..రాజమౌళి చేసిందేమిటి...

 • Ajay Devgn to remake Brochevarevarura jspAjay Devgn to remake Brochevarevarura jsp

  EntertainmentDec 18, 2020, 2:42 PM IST

  ‘బ్రోచేవారెవరురా’ హిందీ రీమేక్ షురూ,ఎవరితోనంటే...

   క్రైమ్ కామెడీతో నిండి ఉండే ఈ చిత్రాన్ని తెలుగులో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశారు. నివేదా థామస్ శ్రీ విష్ణు నివేదా పేతురాజ్ తదితరులు నటించిన ఈ మూవీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 • Ajay Devagan And Kajol Luxurious bunglow shivshakti picsAjay Devagan And Kajol Luxurious bunglow shivshakti pics

  LifestyleDec 18, 2020, 12:18 PM IST

  కళ్లు చెదిరిపోయే అజయ్ దేవగణ్, కాజల్ లగ్జరీ బంగ్లా చూశారా

  అజయ్, కాజోల్ జోడికి ముంబయిలోని జుహూలో అద్భుతమైన ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. ఇటీవల వారు ఈ ఇల్లు కొనుగోలు చేశారు.
   

 • When Kareena Kapoor refused to do kiss scene with Ajay Devgn here is the shocking reasonWhen Kareena Kapoor refused to do kiss scene with Ajay Devgn here is the shocking reason

  EntertainmentSep 8, 2020, 1:44 PM IST

  ఆ భయంతోనే లిప్‌ లాక్‌కు నో చెప్పిన హీరోయిన్‌

  కరోన కారణంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవటంతో సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా లేకపోవటంతో అభిమానులు పాత వార్తలనే నెమరు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవగన్‌, కరీనా కపూర్‌లకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 • kajol reveals her love story with ajay devgnkajol reveals her love story with ajay devgn

  EntertainmentAug 5, 2020, 3:51 PM IST

  పరిచయానికి ముందు గొడవపడ్డాం.. తన లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన కాజోల్‌

  కాజోల్‌ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా భర్త అజయ్‌ దేవగన్‌తో లవ్‌ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో రివీల్‌ చేసింది. ఆయన పరిచయం కావడానికి ముందు ఇద్దరూ గొడపడ్డారట. వీరిద్దరు ఫస్ట్ టైమ్‌ `హల్చల్‌` చిత్రంలో కలిసి నటించారు. 

 • Ajay Devgns Maidaan Releasing For Independence Day On August 13Ajay Devgns Maidaan Releasing For Independence Day On August 13

  EntertainmentJul 4, 2020, 4:48 PM IST

  మైదాన్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. నాలుగు భాషల్లో ఒకేసారి!

  స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించారు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

 • Ajay Devgans Role in RRRAjay Devgans Role in RRR

  EntertainmentJun 26, 2020, 10:16 AM IST

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

  ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది. 

 • Ileana relationship with star heroines HusbandIleana relationship with star heroines Husband

  Entertainment NewsMay 26, 2020, 9:41 AM IST

  పెళ్ళై పిల్లలున్న స్టార్ హీరోయిన్ భర్తతో ఎఫైర్.. మంటలు రేపుతున్న ఇలియానా

  నడుము అందాలకు ఇలియానా పెట్టింది పేరు. పోకిరి చిత్రంతో ఇలియానా దశ తిరిగింది. పోకిరి తర్వాత ఇలియానా  చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న రోజుల్లోనే ఇలియానా రాంగ్ స్టెప్ చేసింది.