Ajay Devgan

(Search results - 34)
• undefined
Video Icon

EntertainmentJun 26, 2021, 4:53 PM IST

సిల్వర్ స్క్రీన్ రౌండప్: నాగబాబుకి ఆర్జీవీ సపోర్టు... కొరటాల గుడ్ బై..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

• undefined

EntertainmentJun 25, 2021, 9:05 AM IST

అల్లరి నరేష్ నాంది హిందీలో.. చేతులు కలిపిన దిల్ రాజు-అజయ్ దేవ్ గణ్

అల్లరి నరేష్ లేటెస్ట్ హిట్ మూవీ నాంది చిత్ర హిందీ రీమేక్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అజయ్ దేవ్ గణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.

• undefined

EntertainmentApr 2, 2021, 12:49 PM IST

ఆర్ ఆర్ ఆర్ నుండి అజయ్ దేవ్ గణ్ లుక్.. గూస్ బంప్స్ కలగకపోతే ఒట్టు!

చుట్టి ముట్టిన బ్రిటీషు సైన్యం తుపాకీ గుండ్లకు గుండె అడ్డుగా ఉంచి నిలబడి ఉన్న అజయ్ దేవ్ గణ్ వీరోచితంగా ఉన్నారు. పంచకట్టు, తలపాగా, రక్తం ఓడుతున్న శరీరంతో ఆయన పోరాటవీరుడ్ని తలపిస్తున్నారు. లోడ్, ఎయిమ్, షూట్... అంటూ ఆదేశాలిస్తున్న బ్రిటీషు దొరను ఫాలో అవుతున్న సైన్యం కి అజయ్ దేవ్ గణ్ ఎలా సమాధానం చెవుతారో సినిమాలో చూడాలి.

• undefined

EntertainmentMar 30, 2021, 2:19 PM IST

ఆర్ ఆర్ ఆర్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ఏప్రిల్ 2న మరో ఆసక్తికర అప్డేట్ తో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ వచ్చేస్తుంది.  ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. భీమ్, రామరాజులకు మార్గనిర్ధేశం చేసే వ్యక్తిగా అజయ్ దేవ్ గణ్ కనిపిస్తాడని ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. దీనితో ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ పాత్రపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది.

• undefined

businessMar 20, 2021, 12:15 PM IST

బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కాజోల్ లగ్జరీ హోమ్.. చెక్క, గాజుతో డెకరేట్ చేసిన ఈ ఇంట్లో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బాలీవుడ్ హిరోయిన్, అజయ్ దేవగన్ భార్య  కాజోల్  కి అభిమానుల ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమే సినిమాలు, నటన అభిమానులను  ఎంతో ఆకట్టుకుంటాయి. తన  సహజమైన నటనతో  అభిమానుల మనసు కొల్లగొట్టేస్తుంది.  నిజం చెప్పాలంటే ఆమే పెళ్లి తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది.

• undefined

EntertainmentMar 4, 2021, 2:12 PM IST

నడి రోడ్డుపై అజయ్ దేవగన్ కి చేదు అనుభవం

బాలీవుడ్ స్టార్, ‘ఆర్ఆర్ఆర్’ నటుడు అయిన అజయ్ దేవగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని గోరేగావ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డగించి నానా హంగామా చేయటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సదరు వ్యక్తి..అజయ్ దేవగన్ ని పట్టుకుని రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని నిలదీశాడు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోడ్డు మీదే డిమాండ్ చేశాడు. దాంతో వేరే దారిలేక పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసారు.

ಒಂದು ಕಿಟ್‌ನಲ್ಲಿ ವಾರಕ್ಕೆ ಸಾಕಾಗುಷ್ಟು ರೇಷನ್‌ ಇರುತ್ತದೆ.

EntertainmentFeb 15, 2021, 8:16 AM IST

సినిమా కోసం ప్రణీత సాహసం... అనుష్క వలే తీవ్ర నిర్ణయం!

బుజ్ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా ప్రణీత నటిస్తుండగా.. ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఒక పాత్రలో సన్నగా కనిపించే ప్రణీత, మరో పాత్రలో బొద్దుగా కనిపించాల్సిన అవసరం ఉందట. దీనితో ప్రణీత బరువు పెరగనున్నారన్న టాక్ వినిపిస్తుంది.

ప్రభాస్‌తో చేసిన `చత్రపతి`తో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఎన్టీఆర్‌తో మూడో సినిమా `యమదొంగ`, రామ్‌చరణ్‌తో చేసిన `మగధీర` టాలీవుడ్‌ని షేక్‌ చేసింది. ఈ సినిమాతో రాజమౌళి రేంజ్‌ మామూలు కాదని అందరికి అర్థమైపోయింది. ఈ సినిమా తర్వాత అందరిని షాక్‌కి గురి చేస్తూ, తనపై అంచనాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా హాస్యనటుడు సునీల్‌తో `మర్యాద రామన్న` సినిమా చేసి హిట్‌ కొట్టాడు. రవితేజతో `విక్రమార్కుడు`తీసి మరో బ్లాక్‌ బస్టర్‌

EntertainmentJan 20, 2021, 10:41 AM IST

అజయ్ దేవగన్ కు సాయం చేసిన రాజమౌళి, ఫుల్ హ్యాపీ

రాజమౌళిది మొదటినుంచీ హెల్ప్ చేసే మనస్తత్వం. తెలియనివాళ్లు సాయం అడిగితేనే ముందుకు వచ్చే ఆయన..తన స్నేహితులు అడిగితే కాదంటారా..అజయ్ దేవగన్ విషయంలో అదే జరిగింది. అజయ్ దేవగన్ తన సమస్య చెప్పుకుని నోరు తెరిచి అడిగితే తనకు తోచిన సాయం చేసారు. ఇప్పుడు అజయ్ దేవగన్ ఫుల్ ఖుషీ. ఇంతకీ అజయ్ దేవగన్ అడిగింది ఏమిటి..రాజమౌళి చేసిందేమిటి...

Rakul Preet Singh

EntertainmentJan 14, 2021, 9:32 AM IST

లగ్జరీ కార్లను కాదని సైకిల్ పై 12కిలోమీటర్ల రకుల్ రైడ్... వైరల్ వీడియో!

సైకిల్ పై సెట్స్ కి వెళుతున్న రకుల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఇక్కడ నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను.  12కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడే మూవీ సెట్స్ కి సైకిల్ పై వెళుతున్నానని ఆమె కామెంట్ చేయడం జరిగింది. ముంబై ట్రాఫిక్ రోడ్స్ పై కార్ కంటే కూడా సైకిల్ పైనే త్వరగా వెళ్లవచ్చని రకుల్ భావించి ఉండవచ్చు. ఏకంగా 12కిలోమీటర్లు సైక్లింగ్ చేసి రకుల్ తన ఫిట్నెస్ స్టామినా ఏమిటో నిరూపించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే తాను “NY” ఫౌండేషన్ స్థాపించాను. అయితే, కానీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా విస్తృతంగా ముందుకు సాగుతుంది. ఇక నుంచి నా  “NY” ఫౌండేషన్ కార్యక్రమాల్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగస్వామ్యం చేస్తాం. మేం నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను ప్రజల్లోకి తీసుకెళ్తాం.

EntertainmentDec 18, 2020, 4:26 PM IST

బాలీవుడ్ కి చేరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్... మొక్కలు నాటిన అజయ్ దేవ్ గణ్

ఇప్పటిదాక ఒకరికొకరితో నిర్విఘ్నంగా ముందుకు సాగిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”.. ఇప్పుడు సంస్థల్ని కదిలిస్తుంది. చినుకు చినుకు గాలివానగా మారినట్టు, చిన్న చిన్న నీటిపాయలన్ని కలిసి నదిలా మారినట్టు..“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక కొత్త ప్రస్థానంలోకి అడుగుపెడుతుంది.

அஜய் தேவ்கான் நடிப்பில், 'Maidaan ' என்கிற பெயரில் உருவாகும் இந்த படத்தில், அஜய் தேவ்கனுக்கு ஜோடியாக நடிக்க ஒப்பந்தமாகியிருந்தார் கீர்த்தி.

EntertainmentOct 13, 2020, 7:53 AM IST

ఆదిపురుష్ కోసం ఆర్ ఆర్ ఆర్ హీరో?

ఆదిపురుష్ మూవీపై ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఆదిపురుష్ లో ఆయన శివుడు పాత్ర చేస్తున్నారని టాక్. దర్శకుడు ఓమ్ రౌత్ కి అజయ్ దేవ్ గణ్ సన్నిహితుడు కావడంతో ఈ పాత్రకు ఒప్పించాడని అంటున్నారు.

• undefined

EntertainmentSep 18, 2020, 7:33 AM IST

ఎన్టీఆర్, చరణ్ లను మారణాయుధాలుగా మారుస్తాడట

రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. అనివార్య కారణాల చేత ఈ మూవీ విడుదల వాయిదాపడుతూ వస్తుంది. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరిల కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ పాత్ర పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

• undefined

EntertainmentSep 5, 2020, 3:25 PM IST

ఐదుగురితో ప్రేమాయణం నడిపిన వివాదాస్పద నటి

విలక్షణ పాత్రలతో ఎంత పేరు తెచ్చుకుందో వివాదాలతోనే అంతే గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ కంగనా రనౌత్‌. ముఖ్యంగా ఆమె జీవితంలో లవ్‌ ఎఫైర్స్ గురించి బాలీవుడ్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అయ్యాయి.

• undefined

EntertainmentAug 17, 2020, 12:50 PM IST

దర్శకుడు మృతి అంటూ ట్వీట్‌ చేసిన రచయిత‌‌.. ఖండించిన హీరో

దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన సహరచయిత మిలాప్‌ జవేరి ట్వీట్‌ చేయటంతో ఆ వార్త వైరల్‌గా మారింది.

ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.

EntertainmentJun 26, 2020, 10:16 AM IST

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది.