Ajay  

(Search results - 102)
 • Naga Chaitanya

  ENTERTAINMENT16, Sep 2019, 4:34 PM IST

  నాగ చైతన్య 'మహాసముద్రం' మల్టీస్టారరా ?

  అక్కినేని హీరో నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నాడు. నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చైతు వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది మల్టీస్టారర్ చిత్రం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, చైతు కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • rdx love

  ENTERTAINMENT16, Sep 2019, 3:19 PM IST

  మరో హాట్ లవ్ స్టోరీతో సిద్దమైన RX100 బ్యూటీ

  గత ఏడాది విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించిన ఆ సినిమా హిట్టవ్వడానికి హీరోయిన్ గ్లామర్ కూడా ప్రధాన కారణం

 • kodela shivaram

  Guntur13, Sep 2019, 5:43 PM IST

  కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

  సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో రెండో నిందితుడు అజయ్ ను సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

 • ajay bhupathi

  ENTERTAINMENT10, Sep 2019, 5:10 PM IST

  'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. 'మహాసముద్రం'లో హీరోగా?

  'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని సినిమా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.

 • అంతేకాదు పార్టీ అంతర్గత కారణాల వల్లే తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారని తెలుసుకున్న కేసీఆర్ ఆయనపై ఆది నుంచి సానుభూతితో ఉన్నారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. ఇకపోతే మంత్రి వర్గంలో ఈసారి తనకు అవకాశం దక్కుతుందని భావించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆశలకు ఆడియాశలుగానే మిగిలిపోనున్నాయని తెలుస్తోంది.

  Telangana8, Sep 2019, 4:38 PM IST

  కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ.. టీఆర్ఎస్‌లో మంత్రి పదవి: పువ్వాడ ప్రస్థానం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కేబినెట్ విస్తరణలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వరరావు తనయుడైన అజయ్ కుమార్ ఉన్నత విద్యావంతుడు

 • ajay bupathi

  ENTERTAINMENT7, Sep 2019, 12:25 PM IST

  మహాసముద్రం ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి గత కొంత కాలంగా కష్టపడుతున్నాడు. క్రైమ్ నేపథ్యంలో మహాసముద్రం అనే ఒక కాన్సెప్ట్ ను సెట్ చేసుకున్న అజయ్ ఎంతో మంది హీరోలకు కథను చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. 

 • yakkara river

  NRI6, Sep 2019, 10:25 AM IST

  అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్ధుల మృతి: ఇద్దరిది నెల్లూరే

  అమెరికాలోని జలపాతం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి తేజా కౌశిక్‌లు మంగళవారం సెలవు కావడంతో మిత్రులతో కలిసి ఓక్లాలో ఉన్న టర్నర్ ఫాల్స్‌కు వెళ్లారు.

 • ajay bhupathi

  ENTERTAINMENT3, Sep 2019, 12:15 PM IST

  టాలీవుడ్ 'చీప్ స్టార్'.. ఎవరయ్యుంటారబ్బా..?

  సోషల్ మీడియాలో సడెన్ గా 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరై ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. హీరో రవితేజనా..? అనే మాటలు వినిపిస్తున్నాయి. 

 • raviteja

  ENTERTAINMENT2, Sep 2019, 4:55 PM IST

  ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యినట్లేనా రాజా?

  'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని రెడీగా ఉన్నారు.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

 • Ajay Devgn

  ENTERTAINMENT28, Aug 2019, 8:27 PM IST

  అత్యంత ఖరీదైన కారు కొన్న క్రేజీ హీరో.. ఇండియాలోనే మూడో వ్యక్తి!

  బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ప్రతి విషయంలో విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. అజయ్ దేవగన్ నటించే చిత్రాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఇటీవల అజయ్ దేవగన్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. 

 • maidan

  ENTERTAINMENT19, Aug 2019, 3:38 PM IST

  మహానటి బ్యూటీ మైదాన్ మొదలైయ్యింది!

  కోలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలలో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. 

 • rashi khanna

  ENTERTAINMENT14, Aug 2019, 10:52 AM IST

  మాస్ రాజా మహా సముద్రంలో హాట్ బ్యూటీ

  ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో స్వీట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాశిఖన్నా కొద్దికాలానికే గ్లామర్ తో వెండి తెరపై వేడి పెంచేసింది. అయితే బేబీ ఎంత మంది స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న స్టార్ హీరియిన్స్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. రీసెంట్ గా వచ్చిన కుర్ర హీరోయిన్స్ చేతి దగ్గరికి వచ్చిన అవకాశాల్ని ఎగరేసుకుపోతున్నారు. 

 • IT Training skills

  TECHNOLOGY25, Jul 2019, 5:27 PM IST

  ఆ కొలువులు యాట్రిషన్‌కు పెట్టింది పేరు బట్‌.. శిక్షణతో ఇలా చెక్‌

  దేశీయంగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒకటి. ఉద్యోగులకు అధిక వేతనాలిచ్చే రంగం కూడా ఇదే. ఉద్యోగుల వలసల (యాట్రిషన్‌) రేటు సైతం ఎక్కువే. ఐటీ రంగ కంపెనీలకు ఇది తొలి నుంచీ ఉన్న ఈ సమస్యైనా సాంకేతికంగా శరవేగంగా మార్పులకు లోనవుతున్న తరుణంలో వలసలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన సమస్యగా మారింది. 

 • రవితేజ : బ్యాచులర్ ఇన్ ఆర్ట్స్ సిద్దార్థ కాలేజ్ విజయవాడ

  ENTERTAINMENT21, Jul 2019, 10:45 AM IST

  రవితేజ అలా చేసాడంటే ఎవరు నమ్మటం లేదు

  ఒక హిట్ సినిమా జనాలకు దగ్గరకు తీసుకువస్తుంది. అలాగే ఒక్క ఫ్లాఫ్ సినిమా ..అప్పటి దాకా తన వెనక , ముందు ఉన్న వాళ్లందినీ దూరం చేసేస్తుంది. రవితేజ వరస ఫ్లాఫ్ ల్లో ఉండటంతో ఒకప్పుడు వరస క్యూ కట్టిన నిర్మాతలు మాయమైపోయారు. అలాగే అప్పటిదాకా స్క్రిప్టు పట్టుకుతిరిగినా పట్టించుకోని హీరోలు ఆర్ ఎక్స్ 100 హిట్ తో దర్శకుడు అజయ్ భూపతి వెనక పడ్డారు. 

 • tollywood

  ENTERTAINMENT16, Jul 2019, 8:12 AM IST

  యాక్సిడెంట్ లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతి,సుదీప్ సంతాపం

  ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు.