Aishwaryarai  

(Search results - 6)
  • Aishwaryarai

    ENTERTAINMENT25, Jul 2019, 12:33 PM IST

    చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు.. చేజేతులా వదిలేసుకున్న బాలీవుడ్ స్టార్స్!

    అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకునేందుకే ప్రయత్నించాలి. ఒకసారి అవకాశం చేజారితే దాని మూల్యం చాలా ఉంటుంది. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు హాలీవుడ్ చిత్రం ఇంట్రస్టెల్లార్ లో నటించే అవకాశం దక్కిందట. కానీ ఇర్ఫాన్ ఆ చిత్రంలో నటించలేదు. ఇంట్రస్టెల్లార్ విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇర్ఫాన్ ఖాన్ తరహాలో.. ఐశ్వర్యరాయ్, మరికొందరు బాలీవుడ్ నటులు గొప్ప చిత్రాలని చేజార్చుకున్నారు.  

  • kangana ranaut

    ENTERTAINMENT12, Jul 2019, 8:22 PM IST

    తారలు ధరించిన కళ్ళు జిగేల్ మనే కాస్ట్యూమ్స్.. ధర తెలిస్తే షాకే!

    వెండి తెరపై హీరోలు హీరోయిన్లు కళ్ళు జిగేల్ మనే డ్రెస్సులతో అలరిస్తుంటారు. సినిమా కథకు తగ్గట్లుగా తారల లుక్, డ్రెస్సింగ్ విధానం ఉంటుంది. కొన్ని చిత్రాల్లో కథ డిమాండ్ మేరకు అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించాల్సి ఉంటుంది. ఆ విషయంలో బాలీవుడ్ తారలు కాంప్రమైజ్ అవ్వరు. ఈ చిత్రాలలో బాలీవుడ్ తారలు అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో అలరించారు. వాటి ధర కూడా ఆశ్చర్యపరిచే విధంగానే ఉంటుంది. 

  • Chiranjeevi

    ENTERTAINMENT10, Jul 2019, 4:51 PM IST

    మెగాస్టార్ చిరు సరసన ఐశ్వర్యారాయ్..!

    మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 

  • 28, Feb 2018, 1:05 PM IST

    శ్రీదేవి చూడటానికి తరలివచ్చిన సినీలోకం ఫోటో గ్యాలరీ

    శ్రీదేవి భౌతికకాయాన్ని చూసేందుకు సినీలోకం తరలివెళ్లింది. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, సల్మాన్, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌‌కపూర్‌, సంజీవ్‌‌కపూర్‌, సోనమ్‌‌కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, అర్బాజ్‌‌ఖాన్‌, ఫరాఖాన్‌, అనుకపూర్‌, హేమమాలిని, ఇషా‌డియోల్‌, హర్షవర్ధన్‌‌కపూర్‌, సారా అలీఖాన్‌, అర్జున్‌‌కపూర్‌, అక్షయ్‌‌ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.