Aishwarya
(Search results - 165)EntertainmentJan 13, 2021, 2:42 PM IST
విజయ్ “మాస్టర్” రివ్యూ
కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా చాలా మందికి నచ్చేసింది. ఈ డైరక్టర్ దర్శకత్వంలో చేయాలని చాలా మంది హీరోలు ఉత్సాహపడ్డారు. కానీ విజయ్ ఆ డైరక్టర్ ని వెంటనే లాక్ చేసి తనతో సినిమా చేయించుకున్నారు. దాంతో అటు విజయ్ ఫ్యాన్స్..ఇటు డైరక్టర్ కనక్ రాజ్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూడటం మొదలెట్టారు. ఖచ్చితంగా విజయ్ రెగ్యులర్ సినిమా అయితే కాదు అని ఫిక్సైపోయారు. దానికి తగినట్లుగానే ట్రైలర్ కూడా విభిన్నంగానే సాగింది. వీటిన్నటికీ తోడు విభిన్నతకు మారు పేరైన విజయ్ సేతుపరి మరో కీలకపాత్రలో కనిపించటం. తను కూడా ఈ సినిమాలో తన వైపు చూస్తే హీరో క్యారక్టరైజేషనే అని విజయ్ సేతుపరి చెప్పటం..ఇదోదో మామూలు సినిమా కాదు అన్న ఆలోచనని కలిగించి..ఎక్సపెక్టేషన్స్ ని రెట్టింపు చేసేసాయి. ఆ అంచనాలను ఎంతవరకూ ఈ సినిమా అందుకుంది. డైరక్టర్ కనక్ రాజ్ మరోసారి “మాస్టర్” స్ట్టోక్ ఇచ్చారా..కథేంటి,విజయ్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా..డైరక్టర్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.ReviewsJan 10, 2021, 5:27 PM IST
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మల్లు బ్యూటీ.. అందాల ఆరబోతకు కొదవేలేదుగా!
మలయాళ భామలు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్, నిత్యా మీనన్, అను ఇమ్మాన్యుయెల్, అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవి రాణిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్ స్టర్స్ తో రొమాన్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మీ `గాడ్సే` చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ భామ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే గ్లామర్ సైడ్‌కి ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది.
NATIONALNov 22, 2020, 10:27 AM IST
ఐశ్వర్య మృతి: ఫీజుల తగ్గింపు, ల్యాప్‌టాప్ ల కోసం కమిటీ ఏర్పాటు
విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కాలేజీ కొన్ని కోర్సుల ఫీజులను తగ్గిస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది.విద్యార్దులకు అవసరమైన ల్యాప్‌టాప్ లను అందించేందుకు కూడ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.NATIONALNov 11, 2020, 11:22 AM IST
స్కాలర్ షిప్ ధ్రువపత్రాలను ఐశ్వర్య అప్లోడ్ చేయలేదు.. అందుకే..
లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్యపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ స్పందించింది. ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేక, ఇన్స్పైర్ స్కాలర్షిప్ కు ఎంపికైనా డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఈ శాఖ వివరణ ఇచ్చింది.
TelanganaNov 9, 2020, 4:38 PM IST
ల్యాప్‌టాప్ లేదు, హాస్టల్ మూత: ఐశ్వర్య ఆత్మహత్యకు కారణమిదీ...
హఠాత్తుగా హాస్టల్ ను ఖాళీ చేయడానికి అయ్యే ఖర్చులను భరించడానికి అవసరమైన నిధులను కలిగి ఉండాలని కాలేజీ మేనేజ్ మెంట్ ఎలా ఆశిస్తోందని ఐశ్వర్య సహచర విద్యార్ధి లక్ష్మి చెప్పారు.TelanganaNov 9, 2020, 3:34 PM IST
షాద్‌నగర్ స్టూడెంట్ ఐశ్వర్య సూసైడ్: రాహుల్ గాంధీ స్పందన
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.కేంద్రం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుతో పాటు లాక్డౌన్ దేశంలోని అనేక కుటుంబాలను తీవ్రంగా నష్టాలకు గురి చేసిందన్నారు.
TelanganaNov 8, 2020, 8:21 PM IST
ఢిల్లీలో చదువు: ఇంటికొచ్చి ఉరేసుకున్న తెలుగు విద్యార్ధిని
హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య.. ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం.
EntertainmentNov 5, 2020, 8:39 AM IST
రాజమౌళి సినిమాలోనే కాదు..పవన్ తోనూ చేస్తోంది
పవన్ కళ్యాణ్ ప్రక్కన హీరోయిన్ గా చేయాలనేది చాలా మంది కల. అయితే అది కొందరికే తీరుతుంది. ఇప్పుడు ఐశ్వర్యారాజేష్ వంతు వచ్చిందని తెలుస్తోంది. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ యొక్క మేకర్స్ ఈ సినిమాలో సెకండ్ లీడ్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేయనున్నారు. ఇక రెండవ హీరో పాత్రకు నితిన్ ని అనుకుంటున్నారని మీడియా వర్గాల సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ కు వెళ్తుంది.
EntertainmentNov 2, 2020, 8:46 PM IST
ఐశ్వర్య-జయాబచ్చన్, కరీనా-షర్మిలా ఠాగూర్..హీరోయిన్స్ కోడళ్లుగా తెచ్చుకున్న 8 మంది అత్తలు
ప్రతి విషయాన్ని స్టేటస్ ప్రాతిపదిక చూసే బాలీవుడ్ స్టార్స్ పెళ్లిళ్లు, బంధాల విషయంలో మరింత పర్టిక్యూలర్ గా ఉంటారు. స్టార్ హీరోయిన్స్ ని కోడళ్ళుగా తెచ్చుకున్న అత్తలు గురించి తెలుసుకుందాము..
EntertainmentNov 2, 2020, 6:27 PM IST
21 కోట్ల విలువైన ఇంటిని వదిలేసి అత్తతో ఉంటున్న ఐశ్వర్య...ఆ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు...!
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత వైభంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకావడం జరిగింది. భర్త అభిషేక్ బచ్చన్ తో ఆనందంగా గడపడానికి ఐశ్వర్య రాయ్ రూ. 21 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ బాంద్రాలో కొన్నారు.
EntertainmentOct 8, 2020, 2:17 PM IST
ఐశ్వర్య పెళ్లి చీర గురించి షాకింగ్ విషయాలు...
ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు మాజీ అయినా ఆమె అభిమానులకు ఎప్పుడూ ప్రపంచసుందరే ఆమె. ఎంతో మంది కలల రారాణి ఐష్. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహమాడింది.
EntertainmentSep 21, 2020, 9:09 PM IST
ఈ తారల పెళ్లి చీరల ధర తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..
జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత సంతోషకరమైన ఘట్టం పెళ్లి. సామాన్యుల నుండి మాన్యుల వరకూ తమ తమ రేంజ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనే తపనపడతారు.
EntertainmentSep 17, 2020, 11:53 AM IST
అంతా ఐశ్వర్య వెంటపడుతుంటే.. ఆమె మాత్రం అతని వెంట పడేదట!
లాక్ డౌన్ సమయంతో సినీ తారలకు సంబంధించిన పాత విషయంలో చాలా తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఐష్ స్నేహితురాలు శివానీ ఆమె గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
EntertainmentSep 17, 2020, 8:44 AM IST
అందాలు కనిపించేలా డ్రెస్సింగ్.. దారుణమైన ట్రోలింగ్‌కు గురైన హీరోయిన్లు
ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్లను అనుకరించటంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ముందే ఉంటారు. అయితే ఒక్కొసారి వారి ఫ్యాషన్ స్టేట్మెంట్ దారుణంగా మిస్ ఫైర్ అవుతుంది. ముఖ్యంగా క్లాసీ డ్రెస్సింగ్‌కు, వల్గర్ డ్రెస్సింగ్ మధ్య ఉన్న చిన్న తేడా విషయంలో వారు చేసిన పొరపాట్లు దారుణమైన పరిణామాలకు దారి తీస్తాయి. అలా డ్రెస్సింగ్ కారణంగా ట్రోలింగ్ బారిన పడిన అందాల భామలు చాలా మందే ఉన్నారు.
EntertainmentSep 15, 2020, 4:53 PM IST
ఐశ్వర్య కూతురికి ఆ హీరో అంటే పిచ్చి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడుదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరాధ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఐశ్వర్య.