Airtel  

(Search results - 98)
 • Jio

  TECHNOLOGY18, Jun 2019, 10:46 AM IST

  జియో అంటే మాటలా?: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపై పెనాల్టీ


  ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు ఇవ్వలేదని ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలపై ట్రాయ్‌ రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. దీనికి ఆయా సంస్థలపై పెనాల్టీ విధించాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ)కి ట్రాయ్ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పెనాల్టీ వేసే ముందు ట్రాయ్‌ సూచనలు పరిగణనలోకి డీసీసీ నిర్ణయించింది. 

 • airtel

  News12, May 2019, 10:51 AM IST

  ఇది ఎయిర్‌టెల్ గురూ: రూ.249 ప్రీ పెయిడ్ రీ చార్జీతో రూ.4 లక్షల బీమా

  కస్టమర్లను ఆకర్షించడంలో దేశీయ టెలికం సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలకు ధీటుగా ఎదిగేందుకు భారతీ ఎయిర్ టెల్ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

 • Airtel 4G Hotspot

  GADGET9, May 2019, 4:41 PM IST

  రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

  జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
  ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

 • Airtel TV

  News6, May 2019, 6:33 PM IST

  ఇక ‘వెబ్‌’లోనూ ఎయిర్‌టెల్ టీవీ సేవలు: ఇలా పొందండి

  తన వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఓ మంచి వార్తను అందించింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలను.. ఇకపై వెబ్‌ వెర్షన్‌లోనూ అందించనుంది. 

 • jio

  business25, Apr 2019, 11:17 AM IST

  జియో ప్రభంజనం: ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి 2వ స్థానంలోకి!

  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

 • my circle app

  News17, Apr 2019, 1:46 PM IST

  ఎయిర్‌టెల్-ఫిక్కీ: మహిళల సేఫ్టీ కోసం ‘మై సర్కిల్’ యాప్

  భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) సంయుక్తంగా మహిళల భద్రత కోసం ‘మై సర్కిల్’ పేరుతో ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించాయి. 

 • balesh sharma

  News17, Apr 2019, 10:53 AM IST

  ‘టెలికం’లో హెల్తీ కాంపిటీషన్: వొడాఫోన్, విమానాల్లో సేవలకు జియో సై

  రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సంచలనాలు నెలకొన్నా.. ప్రస్తుతం ఆరోగ్య కర పోటీ వాతావరణమే నెలకొన్నదని దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా సీఈఓ బాలేశ్ శర్మ తెలిపారు.

 • Reliance Jio

  News12, Apr 2019, 11:00 AM IST

  జియో సంచలనం: ఫ్రెష్ న్యూస్ కోసం యాప్ కమ్ వెబ్

  రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నూతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘జియో న్యూస్’ పేరిట తాజా వార్తలను అందుబాటులోకి తెస్తూ ఒక యాప్ ప్రారంభించింది. ఇందుకు వెబ్ పేజీ కూడా క్రియేట్ చేసింది.

 • జియో రంగ ప్రవేశంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగిపోగా, డేటా చార్జీలూ భారీగా దిగివచ్చాయి. దీంతో అంతకుముందు భారీ లాభాలను ప్రకటిస్తూ వచ్చిన అగ్రశ్రేణి సంస్థలు.. ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే టాటా ఇండికం, టెలినార్ తదితర ఎన్నో సంస్థలను ఎయిర్‌టెల్ తనలో ఐక్యం చేసుకుంటూ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

  News7, Apr 2019, 3:00 PM IST

  ‘జియో’బాటే మా బాట: యూజర్ల పెంపుపై ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

  టెలికం రంగంలో సంచలనంతో దూసుకెళ్తున్న రిలియన్స్ జియోతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పయనిస్తున్నాయి. ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

 • Mukesh ambani

  business5, Apr 2019, 3:42 PM IST

  జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై అంబాని చూపు... రిలయన్స్, ఎయిర్ టెల్ పోటాపోటీ

  సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది. 
   

 • TECHNOLOGY4, Apr 2019, 11:02 AM IST

  సై అంటే సై: జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్

  భారత టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నేరుగా 4జీతో రావడంతో డేటా ఉచితం వంటి ఆఫర్లతో జియో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నది. కానీ దీనికి ప్రతిగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌లు పూర్తిగా 4జీ పరిధిలోకి మారడమే ప్రధాన సవాల్ కానున్నది. 

 • sasha

  ENTERTAINMENT31, Mar 2019, 3:21 PM IST

  ఎయిర్ టెల్ పిల్ల హాట్ షో

  ఎయిర్ టెల్ నెట్వర్క్ కి సంబందించిన యాడ్స్ తో బాగా పాపులర్ అయిన సాషా ఛెత్రి హీరోయిన్ గా తెగ బిజీగా అవుతోంది. అప్పుడపుడు ఈ విధంగా తన క్యూట్ అండ్ హాట్ ఫొటోస్ తో చూపు తిప్పుకోనివ్వని విధంగా దర్శనమిస్తుంటుంది. 

 • jio

  News25, Mar 2019, 12:15 PM IST

  ఎట్టకేలకు జియోను బీట్ చేసిన ఎయిర్‌టెల్..

  రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేసిన తర్వాత తొలిసారి యూజర్ల సంఖ్య పెంచుకోవడంలో ఎయిర్ టెల్ పై చేయి సాధించింది. రిలయన్స్ జియో కేవలం 93.2 లక్షల మందిని చేర్చుకోగా, ఎయిర్ టెల్ 99.7 లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేర్చుకున్నది. 

 • మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పడిపోతున్న ఆదాయం, లాభాల స్థానంలో వచ్చిపడుతున్న నష్టాలు.. టెలికం రంగాన్ని ఏకీకృతం వైపు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండగా, విలీనంలో భాగంగా వ్యాపారం ఒక్కటవుతుండటంతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నది

  News21, Mar 2019, 1:46 PM IST

  టెలికం రికార్డు: టాప్ లేపిన జియో...120 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

  దేశీయంగా టెలికం సబ్ స్క్రైబర్ల సంఖ్య వరుసగా మూడోసారి 120 కోట్లు దాటిందని ట్రాయ్ తెలిపింది. ప్రథమ స్థానంలో రిలయన్స్ జియో కొనసాగుతుండగా, ఎయిర్ టెల్ తిరిగి పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులేస్తున్నదని ట్రాయ్ నివేదిక సారాంశం.

 • tata

  business18, Mar 2019, 11:12 AM IST

  టాటా తర్వాతే రిలయన్స్.. బెస్ట్ బ్రాండ్ అంటే అదే మరి

  అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా గ్రూప్’ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో జియో సాయంతో రిలయన్స్.. భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి. తొలిసారి బిగ్ బజార్ చోటు దక్కించుకున్న  బ్రాండ్స్‌లో ఒకటి. టాటా తనిష్క్, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలుగా నిలిచాయి.