Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Airforce

"
MiG 21 fighter jet crashes in Rajasthans jaisalmerMiG 21 fighter jet crashes in Rajasthans jaisalmer

రాజస్థాన్‌: ఇండో పాక్ బోర్డర్‌‌లో కుప్పకూలిన మిగ్‌ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

రాజస్థాన్‌లో (rajasthan) మిగ్ 21 ఫైటర్ జెట్ (mig 21 fighter jet) కుప్పకూలింది. శుక్రవారం జైసల్మీర్‌లోని (jaisalmer) ఇండో - పాక్ బోర్డర్‌లో ఈ ఘటన జరగింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి (indian air force) దిగింది. 

NATIONAL Dec 24, 2021, 9:27 PM IST

PM Narendra Modi Rajnath Singh condole death of CDS Bipin RawatPM Narendra Modi Rajnath Singh condole death of CDS Bipin Rawat

General Bipin Rawat Passes Away: నిజమైన దేశభక్తుడు.. రావత్ మరణంపై మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడంపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు

NATIONAL Dec 8, 2021, 6:59 PM IST

13 dead as chopper with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu13 dead as chopper with CDS Bipin Rawat on board crashes in Tamil Nadu

Army Chopper Crash : ప్రమాదంలో 13 మంది మృతి, ఒకరే ఒకరు, రావత్ కి చికిత్సపై గోప్యత

ఆర్మీ హెలికాఫ్టర్ (Army Helicopter Crash ) కుప్పకూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

NATIONAL Dec 8, 2021, 5:14 PM IST

Meti Mi-17V-5 Helicopters are Safety ..Meti Mi-17V-5 Helicopters are Safety ..

Army Chopper Crash: సేఫ్టీలో మేటి Mi-17V-5 హెలిక్యాప్టర్లు..

 త‌మిళ‌నాడులో కూనూరు ఆట‌వీ ప్రాంతంలో ఇండియ‌న్ ఆర్మీకి చెందిన హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. ఆట‌వీ ప్రాంతం మీదుగా ప్ర‌యాణిస్తున్న హెలీక్యాప్ట‌ర్ ఒక్క సారిగా కుప్ప‌కూలింది. ఇందులో త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్‌, ఆయ‌న సతీమ‌ణి, కుంటుంబ స‌భ్యులు ఉన్నార‌ని తెలుస్తోంది. ఇందులో బిపిన్ రావ‌త్ మృతి చెందిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. ఈ ప్ర‌మాదం వ‌ల్ల దేశం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపాటుకు గురైంది. 

NATIONAL Dec 8, 2021, 4:24 PM IST

mirage2000 fighter jet tyre stolen in UPmirage2000 fighter jet tyre stolen in UP

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం టైర్ చోరీ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ‘ట్రక్ టైర్ అనుకున్నాం’

ఉత్తరప్రదేశ్‌లో వైమానిక దళానికి చెందిన మిరేజ్ - 2000 జెట్ టైర్‌ చోరీకి గురైంది. నవంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ నెల 4వ తేదీని ఇద్దరు వ్యక్తులు ఈ టైర్‌ను యూపీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అప్పగించారు. అది తమకు రోడ్డుపై లభించిందని, ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వివరించినట్టు పోలీసులు వివరించారు.

NATIONAL Dec 5, 2021, 2:06 PM IST

317 jobs with degree qualification Application process starts from today know more here317 jobs with degree qualification Application process starts from today know more here

డిగ్రీ విద్యార్హతతో భారీగా ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (indian airforce)2023వ సంవత్సరానికి  ఐ‌ఏ‌ఎఫ్  ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి (IAF AFCAT)కింద అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి 317 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Jobs Dec 1, 2021, 8:05 PM IST

pakistan reacts on vir chakra award to captain abhinandan varthamanpakistan reacts on vir chakra award to captain abhinandan varthaman

కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్షన్

భారత వాయుదళానికి చెందిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్ట్ అయింది. కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అసలు అక్కడ ఏమీ జరగలేదని, ఒక ఊహాత్మక ఫైట్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం మిలిటరీ నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

NATIONAL Nov 23, 2021, 5:59 PM IST

abhinandan varthaman has been promoted to the group captain rankabhinandan varthaman has been promoted to the group captain rank

బాలాకోట్‌ దాడుల హీరోకు ప్రమోషన్.. ఇక గ్రూప్ కెప్టెన్‌గా అభినందన్ వర్థమాన్

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (pak occupied kashmir) (pok)లోని బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై (balakot air strikes) భారత వైమానిక దళం (indian air force) (ఐఏఎఫ్‌) జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో హీరోగా అవతరించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్థమాన్‌ను (abhinandan varthaman) ఐఏఎఫ్‌ ప్రమోట్ చేసింది

NATIONAL Nov 3, 2021, 8:06 PM IST

indian american to hold key position in pentagaonindian american to hold key position in pentagaon

భారత సంతతికి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక పదవి.. నామినేట్ చేసిన జో బైడెన్

అమెరికాలో భారత సంతతికి మరో కీలక పదవి దక్కనుంది. ఎయిర్‌ఫోర్స్ ఇన్‌స్టలేషన్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ పదవికి నామినేట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంటగాన్ పదవి కోసం యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఆమోదించాల్సి ఉన్నది.

INTERNATIONAL Oct 15, 2021, 7:03 PM IST

cartoon punch...  student arrested for hitech copying in airforce exams akpcartoon punch...  student arrested for hitech copying in airforce exams akp

హైటెక్ కాపీయింగ్... హైదరాబాద్ లో హర్యానా యువకుడు అరెస్ట్

హైటెక్ కాపీయింగ్... హైదరాబాద్ లో హర్యానా యువకుడు అరెస్ట్ 

Cartoon Punch Jul 21, 2021, 1:41 PM IST

Haryana student arrested for hitech copying in airforce exams lnsHaryana student arrested for hitech copying in airforce exams lns

హైటెక్ పద్దతిలో కాపీయింగ్‌కు యత్నం: హర్యానా యువకుడు హైద్రాబాద్‌లో అరెస్ట్

ఇంటర్ పూర్తి చేసిన సౌరభ్  బీఏ తొలి సంవత్సరం చదువుతున్నాడు.  వాయిసేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. 

Telangana Jul 21, 2021, 12:04 PM IST

pm modi high level meeting on jammu drone attack ksppm modi high level meeting on jammu drone attack ksp

జమ్మూ డ్రోన్ దాడి: దర్యాప్తు ఎన్ఐఏ చేతికి.. కాసేపట్లో మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్ దాడి ఘటనపై సమీక్షించున్నారు ప్రధాని. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నారు. డ్రోన్ దాడులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు.

NATIONAL Jun 29, 2021, 3:27 PM IST

Here a list of famous Indian Cricketers Who hold Government JobsHere a list of famous Indian Cricketers Who hold Government Jobs
Video Icon

టీం ఇండియా ప్లేయర్స్...వారు చేసే జాబ్స్..

 భారత్‌లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ హీరోలకు కూడా ఉండదు. 

Cricket May 16, 2021, 5:37 PM IST

Indian Cricketers who are working in government departments Ms dhoni, chahal, kl rahul, sachin CRAIndian Cricketers who are working in government departments Ms dhoni, chahal, kl rahul, sachin CRA

మన క్రికెటర్లు చేసే ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసా... ధోనీ, చాహాల్, కెఎల్ రాహుల్, హర్భజన్ సింగ్...

భారత్‌లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ హీరోలకు కూడా ఉండదు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... జనాల్లో వీరికి ఉండే క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్, మ్యాచ్ ఫీజు ఇలా వందల కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, కొందరు క్రికెట్ క్రీజ్ బయట ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనే విషయం తెలుసా...

Cricket May 15, 2021, 3:57 PM IST

iaf group c recruitment 2021 released indian air force invites applications for 255 vacancies details at indianairforce nic iniaf group c recruitment 2021 released indian air force invites applications for 255 vacancies details at indianairforce nic in

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ అర్హత ఉన్నవారు వెంటనే అప్లయి చేసుకోండీ..

 ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

Jobs Feb 15, 2021, 6:00 PM IST