Air Purifier
(Search results - 4)Tech NewsNov 17, 2020, 6:52 PM IST
కరోనా కాలంలో ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు వహించండీ..
వాతావరణంలో ఉండే దుమ్ము, పొగ, విష వాయువులు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి, ఇవి మనిషి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. కంటికి కనిపించని గాలిలోని కలుషితమైన విష వాయువులు ఎయిర్ ప్యూరిఫైయర్ల ద్వారా ఫిల్టర్ చేయబడతాయి.
GadgetAug 27, 2020, 6:30 PM IST
కరోనా సోకకుండా బ్యాటరీతో నడిచే ఎల్జి ఫేస్ మాస్క్ చూసారా..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జి ముఖం మీద ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అధికారికంగా ప్రకటించింది. పూరికేర్ ఎయిర్ ప్యూరిఫైయర్ సాధారణంగా ఇంటిలో ఉపయోగించే ఎల్జి ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఉండే ఫిల్టర్స్ లాగానే ఇందులో కూడా ఫిల్టర్లు ఉంటాయి, బ్యాటరీతో పనిచేసే ఈ ప్యూరిఫైయర్ మీకు శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
NATIONALNov 5, 2019, 4:40 PM IST
DELHI AIR POLLUTION: ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం: రంగంలోకి పీఎంవో
దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి మించిపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు పీఎంవో ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది
TechnologyOct 29, 2019, 2:41 PM IST
గాలి నాణ్యతను పెంచే కొత్త ఎయిర్ ప్యూరిఫైర్...
ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్ పేరిట ఓ నూతన ఎయిర్ ప్యూరిఫైర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. మొబైల్స్ తయారీ సంస్థ షియోమి ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్ వెర్షన్ లో కొన్ని మెరుగుదలలు చేర్చాయి.