Search results - 29 Results
 • air india

  Govt Jobs15, Apr 2019, 5:32 PM IST

  ఎయిర్ఇండియాలో 79 ఖాళీలు: ఇంటర్వ్యూతో పోస్టింగ్

  79 ట్రైనీ కంట్రోలర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీఈఓ) పోస్టుల భర్తీకి  ఎయిర్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది.

 • go air

  business3, Mar 2019, 2:45 PM IST

  ధరల సెగ ఉన్నా గోఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

  బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఎయిర్‌ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో  విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించించింది. అన్ని చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్‌ చేస్తోంది. లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  అలాగే  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక‍్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా  పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్‌ చేయడం గమనార్హం.

  మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది. 

  వీడని జెట్ ఎయిర్వేస్ కష్టాలు 

  జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ రద్దు చేసిన విమాన సర్వీసుల్లోని ప్రయాణికులను అనుమతించమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, ప్రైవేట్‌ రంగంలోని విస్తారా ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేశాయి. సాధారణంగా విమాన సర్వీసులు రద్దయినప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకున్న విమానయాన సంస్థలు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇతర విమానయాన సంస్థల సర్వీసులను ఉపయోగించుకుంటాయి. 

  నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు
  జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం నిధుల కొరతతో పలు విమాన సర్వీసులను రద్దు చేయటంతో తాము ఈ వసతిని కల్పించలేమని ఎయిర్‌ ఇండియా తెలిపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, జెట్‌ లైట్‌ లిమిటెడ్‌లకు చెందిన ప్రయాణికులను తమ విమానాల్లో ప్రయాణాలకు అనుమతించేదీ లేదని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఎయిర్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
   

 • air india

  NATIONAL24, Feb 2019, 3:23 PM IST

  ఎయిరిండియా విమానానికి హైజాక్ బెదిరింపు...గన్నవరంలో హై అలర్ట్

  గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ... దానిని పాకిస్తాన్‌కు తరలిస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు.

 • Air India Plane

  News26, Jan 2019, 1:24 PM IST

  రిపబ్లిక్‌ డే ఆఫర్: కేవలం రూ.979కే విమాన ప్రయాణం

  గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమానయాన్ని ప్రోత్సహించేందుకు ఎయిరిండియాతోపాటు పలు విమాన యాన సంస్థలు టిక్కెట్లు తక్కువ ధరకు విక్రయించనున్నాయి. ఎయిరిండియా ఈ నెల 28 వరకు టిక్కెట్లు విక్రయిస్తుంది. జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరలో 50% రాయితీనిస్తోంది. 
   

 • Air India Plane

  INTERNATIONAL29, Nov 2018, 11:59 AM IST

  బిల్డింగ్ ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

  ఎయిర్ ఇండియా విమానం అదుపుతప్పి.. బిల్డింగ్ ని ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 179మంది ప్రయాణికులు ఉన్నారు. 

 • air india accident

  NATIONAL7, Nov 2018, 11:15 AM IST

  ఎయిర్ ఇండియా విమానం హైజాక్.. ఉగ్రవాదుల కుట్ర

  ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు.

 • ENTERTAINMENT18, Oct 2018, 11:50 AM IST

  అంత సంతోషం ఎందుకు..?: మంచు లక్ష్మి ఫైర్

  సిబ్బంది తప్పుడు కారణాలు చెప్పి గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • air india accident

  NATIONAL15, Oct 2018, 12:41 PM IST

  విమానం నుంచి జారిపడ్డ ఎయిర్ హోస్టెస్.. తీవ్రగాయాలు

  ఎయిర్‌హోస్టెస్‌ విమానం తలుపు మూయబోతూ ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.