Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Air Hostess

"
Pak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecentPak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecent

విమానంలో దంపతుల ముద్దులు.. ఎయిర్ హోస్టస్ ఏం చేసిందంటే...

విమానం ఎక్కిన దగ్గర నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు

INTERNATIONAL May 27, 2021, 10:37 AM IST

ranga reddy court verdict on air hostess neethu murder caseranga reddy court verdict on air hostess neethu murder case

భర్త చేతిలో ఎయిర్‌హోస్టెస్‌ దారుణహత్య: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

ఎయిర్‌హోస్టెస్ రీతూ సరీన్ హత్య కేసులో ఆమె భర్త సచిన్‌ ఉప్పల్‌కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఐదేళ్ల క్రితం ఉప్పల్ పీఎస్ పరిధిలో రీతూ దారుణహత్యకు గురయ్యారు.

Telangana Sep 18, 2020, 3:54 PM IST

harassment on air hostess in hyderabadharassment on air hostess in hyderabad

సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోస్... ఎయిర్ హోస్టెస్ పై స్నేహితుడి వేధింపులు

రహస్యంగా తీసిన ప్రైవేట్ ఫోటోలతో ఓ యువతిని స్నేహితుడే వేధింపులకు గురిచేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేపుకుంది. 

Hyderabad Sep 13, 2020, 10:42 AM IST

Air hostess falls to death in GurugramAir hostess falls to death in Gurugram

బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన ఎయిర్‌హోస్టెస్ శవమై తేలింది

గురుగ్రామ్‌లో ఓ ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

NATIONAL Jul 21, 2020, 5:53 PM IST

29-Year-Old Air Hostess Found Dead In Mumbai's Apartment29-Year-Old Air Hostess Found Dead In Mumbai's Apartment

ముంబైలో ఫ్లాట్‌లోనే శవమై తేలిన ఎయిర్ హోస్టెస్

ముంబైలోని పోద్దార్ వాడిలోని రాజ్యలక్ష్మి అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లో ఆమె మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని  సుల్తాన్ షేక్ గా గుర్తించారు. సుల్తానాతో పాటు మరో ఇద్దరు ఈ ఫ్లాట్ లో ఉండేవారు. లాక్ డౌన్ కు ముందే సుల్తానా ఇద్దరు స్నేహితులు ముంబై విడిచి వెళ్లి పోయారు. ఈ ఫ్లాట్ లో సుల్తానా ఒక్కతే ఉంది.

NATIONAL May 1, 2020, 11:42 AM IST

Air Hostess Suspended Over Drunk Boyfriend's Fight With Pilot In Singapore: ReportAir Hostess Suspended Over Drunk Boyfriend's Fight With Pilot In Singapore: Report

బాయ్ ఫ్రెండ్ తాగుడు అలవాటు....ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఎసరు

విమానంలోకి తనతోపాటు తన బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకువచ్చింది. అయితే...  హోటల్‌లోని రిసెప్షన్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌తో ఎయిర్‌హోస్టెస్‌ నటాలీ ఫ్లిండాల్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఘర్షణ పడ్డాడు. దీంతో ఆ పైలెట్ సంబంధిత అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. 
 

Offbeat News Oct 22, 2019, 12:08 PM IST

Two arrested including woman for honey trap in hyderabadTwo arrested including woman for honey trap in hyderabad

వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.

Telangana Oct 20, 2019, 7:45 AM IST

25-year-old air hostess raped by friend, his roommates in Mumbai, 1 arrested25-year-old air hostess raped by friend, his roommates in Mumbai, 1 arrested

ఎయిర్ హోస్టెస్ పై గ్యాంగ్ రేప్,ఒకరి అరెస్ట్

ఎయిర్ హోస్టెస్ పై ఆమె స్నేహితుడు, అతని ఫ్రెండ్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. 

NATIONAL Jun 6, 2019, 10:50 AM IST

Rowdy Sheeter Cuts Off An Air Hostess' Ear For Rejecting His Love in bengaluruRowdy Sheeter Cuts Off An Air Hostess' Ear For Rejecting His Love in bengaluru

ఎయిర్ హోస్టెస్ చెవి కోసేసిన యుకుడు

తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ చెవి కోసేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

NATIONAL May 17, 2019, 11:00 AM IST

Air Hostess Falls Off Air India Plane at Mumbai Airport, Suffers Serious InjuriesAir Hostess Falls Off Air India Plane at Mumbai Airport, Suffers Serious Injuries

విమానం నుంచి జారిపడ్డ ఎయిర్ హోస్టెస్.. తీవ్రగాయాలు

ఎయిర్‌హోస్టెస్‌ విమానం తలుపు మూయబోతూ ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.

NATIONAL Oct 15, 2018, 12:41 PM IST