Search results - 35 Results
 • rajasingh

  Telangana21, Jan 2019, 12:33 PM IST

  కాళ్లు పట్టుకునే నేతలతో జాగ్రత్త..కాళ్లు లాగేస్తారు: అసెంబ్లీలో రాజాసింగ్

  కాళ్లు పట్టుకునే నేతలతో జాగ్రత్తగా ఉండాలని, వాళ్లు కాళ్లు పట్టుకోవడంతో పాటు అవసరమైతే కాళ్లు కూడా లాగేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ...ఆయన మొదటిసారిగా తెలుగులోనే మాట్లాడి ఆకట్టుకున్నారు. 

 • asaduddin

  Telangana19, Jan 2019, 9:35 PM IST

  ఆపెయ్యండి, పాకిస్థాన్ కి ఓవైసీ వార్నింగ్

  పాకిస్థాన్ పై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోవడం పాకిస్థాన్ ఆపివేయాలని  హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌, కశ్మీరీ యువత భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. 

 • asaduddin

  Telangana19, Jan 2019, 2:12 PM IST

  తెలంగాణ జాగృతి కార్యక్రమంలో అసదుద్దీన్

  టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ తర్వాత ఈ రెండు పార్టీల నేతల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగాయి. తాజాగా కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.

 • RAJA

  Telangana19, Jan 2019, 12:22 PM IST

  ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం వాళ్లే దొరికారా: కేసీఆర్‌పై రాజాసింగ్ కామెంట్స్

  ఎంఐఎం శాసనసభ్యుడు స్పీకర్ ఛైర్‌లో ఉండగా ప్రమాణం చేయనని చెప్పి అసెంబ్లీకి గైర్హాజరైన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మూడవ రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 

 • assembly

  Telangana17, Jan 2019, 2:24 PM IST

  తొలి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు వీరే

  రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ రెండవసారి కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కొందరైతే, పాతవారు మరికొందరు. 

 • rajasingh

  Telangana17, Jan 2019, 12:28 PM IST

  అసెంబ్లీకి గైర్హాజరు, మాటకు కట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూ, కాంట్రవర్సీకి కేరాఫ్‌గా చెప్పుకోనే గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటకు కట్టుబడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ఉన్న సభకు తాను రాబోనని ప్రకటించిన ఆయన అన్నమాట ప్రకారం సభకు గైర్హాజరయ్యారు.

 • jagan

  Andhra Pradesh7, Jan 2019, 8:54 AM IST

  వైసీపీ-ఎంఐఎం చర్చలు షురూ: ఒవైసీతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ

  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తరపున ప్రచారం చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని స్ధానాల్లోనూ తాము పోటీకి దిగుతామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ తెలిపారు. 

 • TRS

  Telangana5, Jan 2019, 8:50 PM IST

  పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా: వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడి

  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తుందా..? 17 లోక్ సభ స్థానాలకు గానూ 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందా....అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం క్లీన్ స్వీప్ చెయ్యనుందా...అంటే అవుననే చెప్తోంది వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ.
   

 • mumtaz ahmed khan

  Telangana5, Jan 2019, 4:53 PM IST

  తెలంగాణ ప్రోటెం స్పీకర్ ముంతాజ్: కేసీఆర్ కు అసద్ థ్యాంక్స్

  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గం కూర్పు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు తాము ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతామా అంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 
   

 • kcr

  Telangana29, Dec 2018, 7:51 AM IST

  అసదుద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్

  ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె బర్కత్ ఆలం వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలవురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

 • Telangana28, Dec 2018, 11:03 AM IST

  ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కుమారుడి కన్నుమూత

  ఎమ్మెల్యే కుమారుడు మక్సూద్ హుస్సేన్(33) అతి చిన్న వయసులోనే మృత్యువాత పడ్డాడు. గత కొంతకాలంగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మక్సూద్.. గురువారం ఉదయం కన్నుమూశాడు.

 • imran

  NATIONAL24, Dec 2018, 11:34 AM IST

  భారత్‌ను చూసి నేర్చుకోండి...పాక్ ప్రధానికి ఒవైసీ కౌంటర్

  మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ గట్టిగా బదులిచ్చారు. మైనారిటీలతో ఎలా మెలగాలో మోడీ ప్రభుత్వానికి చూపెడతామని ఇమ్రాన్ వ్యాఖ్యానించడంపై అసదుద్దీన్ మండిపడ్డారు.

 • CHANDRAYANGUTTA_Akbaruddin

  Telangana22, Dec 2018, 11:03 AM IST

  ఓవైసికి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

  మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఓవైసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిన్న అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

 • asaduddin owaisi

  Andhra Pradesh19, Dec 2018, 1:35 PM IST

  అసదుద్దీన్ ఎపీ ఆపరేషన్: అస్త్రశస్త్రాలు రెడీ

  చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా ఏపీలో పర్యటించేందుకు ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చేఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎంఐఎం పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పర్యటించి బాబుకు తమ సత్తా చూపుతామని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. 

 • Andhra Pradesh12, Dec 2018, 6:09 PM IST

  ఓవైసీ బ్రదర్స్! ఇక ఆపండి: మంత్రి ఫరూక్ కౌంటర్

  ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుపై ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.