Aha

(Search results - 113)

ArdhaShathabdham

EntertainmentJun 11, 2021, 3:43 PM IST

'అర్థ శ‌తాబ్దం' మూవీ రివ్యూ & రేటింగ్!

‘C/O కంచరపాలెం’ సినిమాతో నటుడిగా పరిచయమైన కార్తీక్ రత్నం హీరోగా, కృష్ణ ప్రియ హీరోయిన్ గా పరిచయం అవుతూ, దర్శకుడిగా రవీంద్ర పుల్లే చేసిన తొలి ప్రయత్నం ‘అర్ధ శతాబ్దం’.

• సెంకడాఫ్ తెలుగు,తమిళ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి బాగా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. కాకపోతే మాస్ ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ తో మేనేజ్ చేసేసారు. ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్ అయితే కేక పెట్టించింది. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. కటారి కృష్ణ ఎపిసోడ్ సినిమాని నిలబెట్టేసింది. కాకపోతే మొదట్లో ఉన్నంత స్పీడుని చివరి దాకా మెయింటైన్ చేయలేకపోయారు.

EntertainmentJun 8, 2021, 12:25 PM IST

`క్రాక్‌`: మొదట అనుకున్న హీరో రవితేజ కాదు,మరి

కరోనా తో  యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబట్టింది. ఓటీటి రిలీజ్ లోనూ దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తావించారు.

Anukoni Athidhi

EntertainmentMay 28, 2021, 10:09 AM IST

సాయి పల్లవి 'అనుకోని అతిథి' రివ్యూ

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా `అధిరన్`. ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకోని అతిథి పేరుతో తెలుగులో విడుదల చేసారు.

Anukoni Athidhi

EntertainmentMay 19, 2021, 3:40 PM IST

ఓటీటిలో సాయి పల్లవి ‘అనుకోని అతిధి’

2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో సాయి పల్లవి నటనకు కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చింది. దీన్ని వివేక్ తెరకెక్కించాడు.

• Zombie reddy teaser

EntertainmentMay 11, 2021, 4:42 PM IST

సెకండ్ వేవ్ లో 'జాంబిరెడ్డి' !

‘జాంబిరెడ్డి’ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ‘జాంబి’ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కి విజయం సాధించింది.తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

Priyadarsi Mail movie

Entertainment NewsMay 8, 2021, 5:02 PM IST

ప్రియదర్శి ‘మెయిల్’ మూవీకి అరుదైన ఘనత... న్యూయార్క్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక...

ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ఎంట్రీ కారణంగా చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ‘కలర్ ఫోటో’ సూపర్ సక్సెస్ సాధించగా... తాజాగా మరో చిన్న సినిమా ‘మెయిల్’కి అరుదైన గౌరవం దక్కింది.

• undefined

EntertainmentMay 7, 2021, 8:57 AM IST

అనసూయ `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా రివ్యూ..

యంకర్‌ అనసూయ యాక్ట్ చేయడంతో `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంపై కాస్త ఇంట్రెస్ట్, అంచనాలున్నాయి. నేడు(మే7) ఈ సినిమా `ఆహా`లో విడుదలైంది. మరి సినిమా మెప్పించిందా? అనసూయ మరోసారి ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

• undefined

EntertainmentMay 6, 2021, 7:14 PM IST

`ఉప్పెన` జోడి వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి మరోసారి కలిశారు..ఎక్కడో తెలుసా?

`ఉప్పెన` సినిమాతో సంచలనం క్రియేషన్‌ చేశారు పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి. ఓవర్‌నైట్‌ స్టార్స్ అయిన ఈ జోడికి యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. తాజాగా వీరిద్దరు మరోసారి కలిశారు. అందుకు `నెం1యారీ` వేదికైంది.

• undefined

EntertainmentMay 6, 2021, 3:59 PM IST

‘వకీల్​ సాబ్’ ఇక వాళ్లు కూడా చూడచ్చు

'వకీల్ సాబ్' చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అంటే  ఏప్రియల్ 30 నుంచే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. అయితే అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Rana, Rakul preeth singh

EntertainmentMay 4, 2021, 4:05 PM IST

రానాకి రకుల్ భలే ప్రశ్న వేసిందే

‘ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ.. మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది.

• undefined

EntertainmentApr 28, 2021, 2:16 PM IST

మరీ అంత తక్కువ రేటా?.. అనసూయ ఫ్యాన్స్ ఫైర్‌..మరీ ఈ రేంజ్‌లోనా

యాంకర్‌ అనసూయ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో ఫైర్‌ అవుతున్నారు. మరీ అంత తక్కువ రేటా? అంటూ మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో గోల గోల చేస్తున్నారు. ఇంతకి అనసూయ ఫ్యాన్స్  ఫైర్‌ అవ్వడానికి కారణమేంటనేది చూస్తే..

• undefined

EntertainmentApr 27, 2021, 4:52 PM IST

`మెగా` అల్లుడు సినిమా డైరక్ట్ ఓటీటీలోకి ?

గ‌తేడాది చిత్ర నిర్మాత‌లు సినిమాల విడుద‌ల కోసం ఓటీటీ బాట ప‌ట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే.. కొన్ని సినిమాలు ఓటీటీ సంస్థ‌ల‌తో ఎగ్రిమెంట్స్ పూర్తి చేసేసుకున్నాయి.

• undefined

EntertainmentApr 26, 2021, 4:38 PM IST

అనసూయ సినిమా ఓటీటీలో..వచ్చేది ఎప్పుడంటే ?

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది యూనిట్‌.

• undefined

EntertainmentApr 25, 2021, 10:13 AM IST

తమన్నా మరో వెబ్‌ సిరీస్‌తోపాటు షో కూడా చేస్తుందా?

తమన్నా మరో వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతుందట. `ఆహా` కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేయాలని నిర్వహకులు తమన్నాని సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది.

• Sultan

EntertainmentApr 24, 2021, 6:27 PM IST

'ఆహా' లో 'సుల్తాన్'.. ఎప్పటినుంచంటే..!

త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు రెడీ అవుతోంది.