Asianet News TeluguAsianet News Telugu
139 results for "

Agriculture

"
Agriculture Minister Kannababu visit to flood affected areas in andhrapradeshAgriculture Minister Kannababu visit to flood affected areas in andhrapradesh

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కన్నబాబు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుకి అన్ని వేళల్లో ప్రతి కష్టంలో ఆదుకుంటారని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం , తణుకు , ఆచంట నియోజక వర్గాల్లో సహచర మంత్రి రంగనాధ రాజు ఇతర శాసన సభ్యులతో సహా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను మంత్రి కన్నబాబు పరిశీలించారు.

Andhra Pradesh Nov 27, 2021, 3:08 PM IST

ap agriculture minister kannababu announcement on ap floods and rehabilitation detailsap agriculture minister kannababu announcement on ap floods and rehabilitation details

AP Floods: ఏపీలో పంట నష్టం, పరిహారం లెక్కలు ఇవి.. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు ప్రకటన

రాష్ట్రంలో తుపాను, వరదల కారణంగా (ap floods) కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు వ్యవసాయ శాఖ (ap agriculture minister) మంత్రి కన్నబాబు (kannababu) . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుఫాను, వరద నష్టంపై ఆయన ప్రకటన చేశారు.

Andhra Pradesh Nov 22, 2021, 2:39 PM IST

Telangana Agriculture Minister  Niranjan Reddy Writes letter To mansukh mandaviyaTelangana Agriculture Minister  Niranjan Reddy Writes letter To mansukh mandaviya

తెలంగాణ కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ


కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా  రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని  రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Telangana Nov 9, 2021, 11:16 AM IST

kerala to follow andhra pradesh in agricultural reforms schemeskerala to follow andhra pradesh in agricultural reforms schemes

‘ఆంధ్రప్రదేశ్ బాటలో కేరళ.. ఏపీ విధానాలపై ఆ రాష్ట్ర సాగు మంత్రి అధ్యయనం’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏపీకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను స్టడీ చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీ విధానాలను స్టడీ చేయాలని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఏపీకి పంపినట్టు పేర్కొన్నారు.

Andhra Pradesh Oct 18, 2021, 4:36 PM IST

Telangana Assembly resolution on Caste census of Backward classesTelangana Assembly resolution on Caste census of Backward classes

జనాభా గణనలో బీసీ కుల గణన : తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానంపై విపక్ష పార్టీలు కూడ అభ్యంతరం తెలపలేదు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడం పూర్తి కాగానే ఏకగీవ్రంగా సభ తీర్మానాన్ని ఆమోదిస్తోందని స్పీకర్ ప్రకటించగానే సభ్యులంతా బల్లలు చరుస్తూ సభ్యులు తమ హర్షం వ్యక్తం చేశారు.

Telangana Oct 8, 2021, 11:51 AM IST

union govt to integrate all states procurement portalsunion govt to integrate all states procurement portals

పంట కొనుగోళ్లలో రైతులకు ఊరట.. మధ్యవర్తులకు, ట్రేడర్లకు చెక్.. కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ది చేకూర్చే కీలక నిర్ణయం తీసుకుంది. పంట విక్రయాల్లో రైతులు నష్టపోకుండా రాష్ట్రాల ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్స్‌ను ఏకీకృతం చేయనుంది. కనిష్ట సూచికలనూ అందులో చేర్చడం ద్వారా వ్యాపారులు, మధ్యవర్తుల మోసాలను అరికట్టనుంది.

NATIONAL Oct 7, 2021, 4:41 PM IST

Nalgonda Crime: woman molested and killed by agriculture labourersNalgonda Crime: woman molested and killed by agriculture labourers

నల్లగొండ: ఇంట్లోకి లాక్కెళ్లి, పట్టపగలు మహిళపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య

నల్లగొండ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారు.

Telangana Sep 23, 2021, 8:25 AM IST

AP EAPCET Result 2021 for Agriculture and Pharmacy results DeclaredAP EAPCET Result 2021 for Agriculture and Pharmacy results Declared

ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాల విడుదల: చందన్ విష్ణు వివేక్‌కి ఫస్ట్ ర్యాంక్

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 83,822 మంది విద్యార్థులు  ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే పరీక్షకు మాత్రం 78,066 మంది మాత్రమే హారయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో  72,488 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Andhra Pradesh Sep 14, 2021, 11:24 AM IST

tdp leader somireddy chandramohan reddy challenge to ap agriculture minister kannababutdp leader somireddy chandramohan reddy challenge to ap agriculture minister kannababu

ఆ లెక్కలు చెప్పే ధైర్యం వ్యవసాయ మంత్రికి వుందా?: కన్నబాబుకు సోమిరెడ్డి సవాల్

వ్యవసాయం అంటే ఏంటో తెలియన కన్నబాబు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ అంటే అర్థం తెలియని అనిల్ యాదవ్ నీటిపారుదల శాఖను సీఎం జగన్ అప్పగించారని మాజీ మంత్రి సోమారెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

Andhra Pradesh Sep 12, 2021, 1:30 PM IST

andhrapradesh CM jagan mohan reddy reviews agricultural issues   with ministers and high level officialsandhrapradesh CM jagan mohan reddy reviews agricultural issues   with ministers and high level officials

చిరుధాన్యాలకు ప్రోత్సాహం.. ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్.. సాగుపై సమీక్షలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగు రంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా అన్నదాతల సమస్యలు నేరుగా ఉన్నతాధికారులకు చేరాలని, వాటిని బాధ్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Andhra Pradesh Sep 1, 2021, 6:16 PM IST

cm jagan conducted review meeting on Horticulture and Sericulturecm jagan conducted review meeting on Horticulture and Sericulture

హార్టికల్చర్, సెరికల్చర్ పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ (ఫోటోలు)

అమరావతి: హార్టికల్చర్, సెరికల్చర్‌, వ్యవసాయ అనుబంధ శాఖలపై శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాససింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Andhra Pradesh Aug 13, 2021, 5:05 PM IST

AP Farmers protest at Jantar Mantar akpAP Farmers protest at Jantar Mantar akp
Video Icon

జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్దమైన ఏపీ రైతులు... డిమాండ్లివే

విజయవాడ: రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్దమయ్యారు 

Andhra Pradesh Aug 3, 2021, 10:42 AM IST

AP CM YS Jagan Review Meeting on Agriculture Department akpAP CM YS Jagan Review Meeting on Agriculture Department akp

రూ.16వేల కోట్లతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం... సీఎం జగన్ కీలక నిర్ణయం

వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ సంస్కరణల కోసం దాదాపు రూ.16,236 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.

Andhra Pradesh Jul 26, 2021, 6:01 PM IST

telangana cm kcr comments on agriculture ksptelangana cm kcr comments on agriculture ksp

ఏడేళ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి: కేబినెట్ భేటీలో కేసీఆర్ హర్షం

గతేడాది రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం వుందని సీఎం వెల్లడించారు. ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

Telangana Jul 14, 2021, 4:35 PM IST

minister kannababu meeting with joint collectors and agriculture officers akpminister kannababu meeting with joint collectors and agriculture officers akp
Video Icon

ఖరీఫ్ సన్నద్దత... జాయింట్ కలెక్టర్లకు వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

విజయవాడ: వ్యవసాయ ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఖరీఫ్ సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించారు వ్యవసాయ మంత్రి కన్నబాబు. 

Andhra Pradesh Jun 9, 2021, 7:09 PM IST