Asianet News TeluguAsianet News Telugu
75 results for "

Agreement

"
next 25years free power...  jagans government agreement to SECInext 25years free power...  jagans government agreement to SECI

25 ఏళ్లపాటు రైతులకు ఉచిత విద్యుత్‌... జగన్ సర్కార్ కీలక ఒప్పందం

జగన్ సర్కారు SECI తో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రానున్న 25ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఢోకా వుండదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు. 

Andhra Pradesh Nov 8, 2021, 1:35 PM IST

Reliance Retail to launch 7-Eleven convenience stores in IndiaReliance Retail to launch 7-Eleven convenience stores in India

ఇండియాలో 7-ఎలెవెన్ కన్వీనియన్స్ స్టోర్లను ప్రారంభించనున్న రిలయన్స్ రిటైల్

భారతదేశం, ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) భారతదేశంలో కన్వీనియెన్స్ స్టోర్స్ తెరిచేందుకు యూ‌ఎస్  ఆధారిత 7-ఎలెవెన్ ఇంక్ (SEI) తో ఫ్రాంచైజ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
 

business Oct 7, 2021, 1:43 PM IST

Pawan Kalyan made agreement with Chandrababu, C Ramachanadraiah accusedPawan Kalyan made agreement with Chandrababu, C Ramachanadraiah accused

టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఒప్పందం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Sep 28, 2021, 8:05 AM IST

Tuck Jagadish, mastro, Love story producers comes with agreementTuck Jagadish, mastro, Love story producers comes with agreement

నాని, నితిన్, నాగ చైతన్య.. ఆ ఒప్పందం ఏంటి ?

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. భారీ బడ్జెట్ చిత్రాలు అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న హీరోల చిత్రాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.

Entertainment Aug 25, 2021, 9:09 PM IST

Rent Control Act Rules Of Rent Control act Tenancy ActRent Control Act Rules Of Rent Control act Tenancy Act
Video Icon

ఇంటి ఓనర్ కి , కిరాయి దారునికి ఉండే హక్కులు ఏమిటి ?

ఒక ఇంటిలో కిరాయికి ఉండే వ్యక్తికీ ఆ ఇంటిపై ఎలాంటి హక్కులు ఉంటాయి . 

Telangana Aug 3, 2021, 12:48 PM IST

Bharat Biotech Ends Brazil Agreement With 2 Firms Amid Political RowBharat Biotech Ends Brazil Agreement With 2 Firms Amid Political Row

బ్రెజిల్ తో ఒప్పందం రద్దు చేసుకున్న భారత్ బయోటెక్..!

 ప్రెసిసాతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటికీ కొవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్‌ బయోటెక్‌ కలిసి పని చేస్తుంది. 

NATIONAL Jul 24, 2021, 9:24 AM IST

big Deal: Reliance Industries signs agreement to invest in Abu Dhabi Petrochemical Centerbig Deal: Reliance Industries signs agreement to invest in Abu Dhabi Petrochemical Center

యూఏఈలో ముఖేష్‌ అంబానీ వేల కోట్ల పెట్టుబడి.. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్, పీవీసీల తయారీ

ఆసియా అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అబుదాబి పెట్రోకెమికల్స్ సెంటర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ పెట్టుబడి మొత్తం గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అంచనా. 

business Jun 30, 2021, 3:53 PM IST

BIll gates had an agreement with wife melinda french to meet EX Girl friend Ann Winblad once a yearBIll gates had an agreement with wife melinda french to meet EX Girl friend Ann Winblad once a year

ప్రేయసి కోసమే... భార్యకు బిల్ గేట్స్ విడాకులు..?

మిలిందా కంటే ముందు బిల్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందట. ఆమె పేరు అన్ విన్‌బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్‌బ్లాడ్‌తో డేటింగ్ చేశారట. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం

INTERNATIONAL May 5, 2021, 3:23 PM IST

Dil Raju made a written agreement with Shankar about the budget jspDil Raju made a written agreement with Shankar about the budget jsp

చెర్రీ సినిమాకు బడ్జెట్ క్లాజ్ తో శంకర్ అగ్రిమెంట్


 భారీదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రామ్‌చరణ్‌కు దక్కింది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. శంకర్‌ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు. చరణ్‌ - శంకర్‌ కలయిక, పాన్‌ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.  అయితే శంకర్ ప్రతీ సారీ తన ప్రొడక్షన్ కాస్ట్ ని పెంచుకుంటూ పోతున్నారు. నిర్మాతలకు భారమవుతున్నారు. హిట్ అయితే సమస్య లేదు. కాకపోతే మొత్తం ప్రొడక్షన్ హౌస్ లు దివాళా తీసే పరిస్దితి. 

Entertainment Feb 18, 2021, 7:35 PM IST

what is pre marriage agreement ? purpose of marriage agreementwhat is pre marriage agreement ? purpose of marriage agreement
Video Icon

వివాహం ముందు చేసుకునే ఒప్పందం ఏమిటి ? మన చట్టంలో ఉందా .

ఇతర దేశములలో ఉన్నటు పెళ్ళికి ముందు వదువు ,వరుడు ఒప్పంద పత్రం రాసుకోవచ్చా . 

Telangana Jan 21, 2021, 4:23 PM IST

Bhuma Akhilapriya made agreement for Rs 10 lkahs to kidnap Praveen Rao and othersBhuma Akhilapriya made agreement for Rs 10 lkahs to kidnap Praveen Rao and others

రూ.10 లక్షలకు అఖిలప్రియ ఒప్పందం: అరెస్టయిన నిందితులు వీరే..

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రదాన నిందితురాలు భూమా అఖిలప్రియనే అని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ కోసం రూ.10 లక్షలకు ఆమె ఒప్పందం చేసుకున్నారు. అరెస్టయిన 19 మందిలో అత్యధికులు కృష్ణా జిల్లాకు చెందినవారే.

Telangana Jan 18, 2021, 9:26 AM IST

supreme court verdict flat buyers are not compelled to agree on one sided terms of builderssupreme court verdict flat buyers are not compelled to agree on one sided terms of builders

కొత్త ఇళ్ళు కడుతున్నారా.. సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం.. అదేంటో తెలుసుకోండి..

గృహ కొనుగోలుదారులు ఏకపక్ష షరతును అంగీకరించడానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అపార్ట్మెంట్ కొనుగోలుదారుల ఒప్పందం షరతు ఏకపక్ష, సమర్థించదగిన వాణిజ్య సాధన అని కోర్టు పేర్కొంది.

business Jan 16, 2021, 1:57 PM IST

Bigg boss fame reveals interesting facts about Bigg boss show agreementsBigg boss fame reveals interesting facts about Bigg boss show agreements
Video Icon

బిగ్ బాస్ అగ్రిమెంట్స్ వెనుకున్న ఘోరమైన నిజాలను బయటపెట్టిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు.

 

Entertainment News Jan 1, 2021, 5:58 PM IST

bigg boss fame reveals interesting facts about bigg boss show agreements ksrbigg boss fame reveals interesting facts about bigg boss show agreements ksr

ఏడాది వరకు మరో ఛానల్ లో నో ప్రోగ్రాం... బిగ్ బాస్ అగ్రిమెంట్ ఎంత కఠినమో బయటపెట్టిన అవినాష్!


బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు. ఎమోషనల్ గా ఫిజికల్ గా పోరాడాల్సి ఉంటుంది. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఒక్కొక్కసారి యుద్ధాన్ని తలపిస్తాయి. బిగ్ బాస్ ఆదేశం వస్తుందంటే చాలు కంటెస్టెంట్స్ భయపడతారు. కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక కూడా తిప్పలు వుంటాయని అవినాష్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. 

Entertainment Dec 31, 2020, 5:21 PM IST

Agreement between AP government and survey of india lnsAgreement between AP government and survey of india lns

వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం: సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం


ఆ టైటిల్‌ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత  కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందన్నారు.

Andhra Pradesh Dec 9, 2020, 3:17 PM IST