Agent Sai Srinivas Atreya  

(Search results - 2)
  • taapsee pannu lead role in mishan impossible telugu movie arj

    EntertainmentJul 6, 2021, 3:26 PM IST

    రెండేళ్ల తర్వాత తెలుగులో తాప్సీ.. ఆమె లీడ్‌ రోల్‌తో `మిషన్‌ ఇంపాజిబుల్‌`

    చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్‌ చేసింది తాప్సీ. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

  • Naveen Polishetty Scores a Hit with Chichhore in Bollywood

    ENTERTAINMENTSep 6, 2019, 5:12 PM IST

    బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న మన ఏజెంట్..!

    'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలుతెలియాల్సివున్నాయి. ఇంతలో నవీన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.