Against
(Search results - 1954)Andhra PradeshJan 22, 2021, 7:49 PM IST
పంచాయతీ ఎన్నికలు: సుప్రీంలో ఏపీ సర్కార్- ఉద్యోగ సంఘాల ఉమ్మడి పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం vs ఎన్నికల సంఘంగా తయారైంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరుతామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.... ప్రస్తుత పరిస్ధితుల్లో తమ వల్ల కాదని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా యుద్ధానికి దిగాయి.
Andhra PradeshJan 22, 2021, 2:47 PM IST
చంద్రబాబుకు క్రైస్తవుల సెగ: మైలవరంలో ర్యాలీ
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి.
TelanganaJan 22, 2021, 2:26 PM IST
పోలీసులపై అలిగి.. ఆటోకు నిప్పుపెట్టుకుని.. వినూత్న నిరసన..
పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ఆటో యజమాని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపాడు. పోలీస్ స్టేషన్ ముందే ఆటోకు నిప్పు పెట్టుకుని తన నిరసన వ్యక్తం చేశారు.
businessJan 22, 2021, 1:22 PM IST
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి రూ.7 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ..
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీని మోసం చేసిన వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ ప్రారంభించింది. నిందితుడైన కల్పేష్ దఫ్తరీపై మని ల్యాండరింగ్ కేసు నమోదు చేసి, చర్యలు ప్రారంభించింది.
Tech NewsJan 22, 2021, 12:39 PM IST
సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జైలు శిక్ష తప్పదు..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉపయోగించని వారు ఉండరు. ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక సోషల్ మీడియా మీడియా అక్కౌంట్ ఉండే ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మీరు మీకు తెలియకుండానే ఒకోసారి కొన్ని తప్పులు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాధారణంగా సోషల్ మీడియా లో కనిపించే వార్తలు, సమాచారం లేదా ఇంకేదైనా షేర్ చేసే ముందు అది నిజమో కాదో తెలుసుకోవడం మంచిది.
ఎందుకంటే ఒకోసారి మీరు షేర్ చేసే తప్పుడు సమాచారంతో మీరు చట్టపరమైన చర్యలకు గురికావొచ్చు.CricketJan 22, 2021, 11:19 AM IST
ఆడిలైడ్ టెస్టు తర్వాత కోహ్లీ అదే చెప్పాడు... ద్రావిడ్ మెసేజ్ పంపారు... ఆయన వల్లే... - హనుమ విహారి...
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి అడ్డుగోడలా నిలబడ్డాడు తెలుగు తేజం హనుమ విహారి. ఇప్పటిదాకా విహారి ఆడిన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. తన ఆట వెనక ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ ఉన్నారని ప్రకటించాడు విహారి.
Andhra PradeshJan 22, 2021, 10:44 AM IST
ఇద్దరు కలెక్టర్ల బదిలీ పంచాయతీ: గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు
గత ఏడాది మార్చిలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించింది.
TelanganaJan 22, 2021, 10:43 AM IST
గూగుల్ పే చేశామని చెప్పి... ఉంగరం కాజేసి..
గుల్జార్‌హౌస్ సమీపంలో ట్వింకిల్ సోని దుర్గా జువెల్లరీ పేరుతో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళలు ధరించే రింగ్‌ను చూపమని కోరారు.
CricketJan 21, 2021, 3:37 PM IST
ఆఫ్ఘాన్ కుర్రాడి సంచలనం... ఎంట్రీతోనే సెంచరీ బాదిన రెహ్మనుల్లా గుర్బజ్...
ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో ఆరంగ్రేటం చేసిన ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్బజ్ సెంచరీతో చెలరేగాడు.
NATIONALJan 21, 2021, 3:04 PM IST
సోనూ సూద్ కు బాంబే హై కోర్టు షాక్.. !
నటుడు సోనూ సూద్ బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులను సవాల్ చేస్తూ పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హై కోర్టు తాజాగా కొట్టివేసింది. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్ గా మర్చారంటూ గతేడాది అక్టోబర్ లో బీఎంసీ అధికారులు సోనూసూద్ కు నోటీసులు పంపించారు.
CricketJan 21, 2021, 1:56 PM IST
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు భారత జట్టు భారీ దెబ్బ... గాయంతో జడ్డూ అవుట్...
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, స్వదేశం చేరుకున్న భారత క్రికెట్ జట్టు, ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై చిన్నస్వామి స్టేడియంలో జరిగే మొదటి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.
CricketJan 21, 2021, 1:10 PM IST
స్వదేశం చేరుకున్న భారత జట్టు... రహానే, విహారి, సిరాజ్ అండ్ జట్టుకి ఘన స్వాగతం...
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, స్వదేశానికి వచ్చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం గత ఏడాది సెప్టెంబర్ మొదట్లో యూఏఈ చేరుకున్న భారత క్రికెటర్ల, దాదాపు ఐదు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు.
TelanganaJan 20, 2021, 6:51 PM IST
కేకే కూతురు విజయలక్ష్మి హల్చల్: పోలీసులకు షేక్‌పేట ఎమ్మార్వో ఫిర్యాదు
హైకోర్టుకు వెళ్లకుండా టీఆర్ఎస్ కార్పోరేటర్ విజయలక్ష్మి బుధవారం నాడు తన కార్యాలయానికి వచ్చి హల్ చల్ చేశారని ఆయన ఆరోపించారు.
Cartoon PunchJan 20, 2021, 6:36 PM IST
కార్టూన్ పంచ్: ఆసిస్ జట్టును కంగారెత్తించిన టీమిండియా
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్ కొట్టేసింది.
businessJan 20, 2021, 12:06 PM IST
ఆస్ట్రేలియాపై ఇండియా టీం చారిత్రాత్మక విజయం.. ప్రశంసలు కురిపించిన నీతా అంబానీ..
బార్డర్ -గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్, ఐపిఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు.