Afghanistan  

(Search results - 75)
 • undefined

  INTERNATIONAL7, May 2020, 4:33 PM

  ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాణ సంకటం: ప్రతీ 1000 మందిలో 500 మందికి పాజిటివ్ వచ్చే ఛాన్స్..?

  ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారినపడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జనాభాలో 80 శాతం మంది కోవిడ్ 19 బారినపడే ప్రమాదం ఉందని అంచనా

 • air ambulance

  Telangana21, Apr 2020, 1:50 PM

  మెడికల్ ఎమర్జెన్సీ: లాక్ డౌన్ వేళ ఆఫ్గనిస్తాన్ నుంచి మన హైదరాబాదీ వెనక్కి

  హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆఫ్గనిస్తాన్ లో ఉద్యొగ నిమిత్తం ఉంటున్నాడు. అక్కడ అతడికి ఒక ప్రమాదంలో తొడ ఎముక విరిగింది. ఆఫ్గనిస్తాన్ లోని ఆ ప్రాంతంలో అతడికి చికిత్సనందించి సర్జరీ చేయడానికి ఎవరు లేరు. 

 • Gurdwara Darbar Sahib Kartarpur

  INTERNATIONAL25, Mar 2020, 3:59 PM

  సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదుల కాల్పులు, 11 మంది మృతి

  ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడుతుంటే ముష్కరులు మాత్రం రక్తపుటేర్లు పారిస్తున్నారు. బుధవారం ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదులు  జరిపిన దాడిలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు

 • crash

  INTERNATIONAL27, Jan 2020, 3:44 PM

  ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం: 83 మంది మృతి..?

  ప్రపంచాన్ని వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. 83మందితో ప్రయాణిస్తున్న జాతీయ విమానయాన సంస్థ ఆరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం సెంట్రల్ ప్రావిన్స్‌లోని గజనీలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 • India fears fallout on Chabahar due to US-Iran tensions
  Video Icon

  NATIONAL8, Jan 2020, 12:30 PM

  Video : అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు...మధ్యలో భారత్ బలి?

  ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శుక్రవారంనాడు ఇరాన్ ఉన్నతాధికారిని అమెరికా హత్య చేయించింది. 

 • after onions now cooking oil price hiked

  business29, Dec 2019, 12:31 PM

  భారత్​కు చేరిన 1,160 టన్నులు ఉల్లి.. అయిన తగ్గని ధరలు

  కేంద్రం చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఇంకా ఉల్లి ధరల ఘాటు తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల నాటికి దిగుమతులు దేశానికి చేరి.. ధరలు తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

 • Spread the Truth defeat the Lies by MP Rajeev Chandrasekhar
  Video Icon

  NATIONAL20, Dec 2019, 11:59 PM

  Citizen Amendment Bill 2019 : పౌరసత్వ సవరణ బిల్లు వాస్తవాలివీ...

  పౌరసత్వ సవరణ బిల్లు మీద వస్తున్న నిరసనలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. 

 • earth quake

  NATIONAL20, Dec 2019, 6:07 PM

  ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు

  ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.

 • cartoon on citizen amendment act

  Cartoon16, Dec 2019, 5:54 PM

  cartoon punch:ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయింది!

  జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాం,  పశ్చిమ బెంగాల్లో హింస తారస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాలలో  జరుతున్న ఆందోళనల కారణంగా స్కూళ్ళు,పాఠశాలలు,పలు ప్రభుత్వం కార్యలయాలకు సెలువులు ప్రకటించారు. అలాగే  రైల్వే శాఖ పలు రైళ్లను కూడా రద్దు చేసింది.జామియా మిల్లియా ఇస్లామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలో విద్యార్ధులు తీవ్ర స్ధాయిలో నిరసన తెలుపుతున్నారు. 

 • Afghan soldiers

  INTERNATIONAL25, Nov 2019, 7:20 AM

  ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

  ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

 • Afghanistan fan1

  Offbeat News7, Nov 2019, 11:37 AM

  8 అడుగుల అందగాడు.. పాపం గది కూడా దొరకడం లేదు..

  విచిత్రమేమిటంటే... ఇప్పుడు అతనికి లక్నోలో హోటల్ దొరకడం కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు ఆయన చాలా హోటళ్లకు రూమ్ కోసం వెళ్లినా... ఒక్కరు కూడా ఆయనకు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం గమనార్హం. అందుకు కారణం కూడా ఆయన ఎత్తే. అంత ఎత్తు ఉన్న వ్యక్తికి ఎకామిడేషన్ ఇవ్వలేమని హోటల్ యజమానులు చెబుతుండటం విశేషం.
   

 • blasts

  INTERNATIONAL17, Sep 2019, 7:36 PM

  ఆఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 24 మంది మృతి

  ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 24 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ఆఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 • Afghanistan Cricket Team

  CRICKET16, Sep 2019, 2:52 PM

  టీ20 క్రికెట్‌లో అప్ఘాన్ విజయయాత్ర...నయా రికార్డు నమోదు

  బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ట్రై సీరిస్ లో అప్ఘానిస్థాన్  అదరగొడుతోంది. రషీద్ ఖాన్ సారథ్యంలో వరుస విజయాలను అందుకుంటూ ఓ ప్రపంచ రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది.   

 • undefined

  CRICKET9, Sep 2019, 7:26 PM

  రెచ్చిపోయిన రషీద్ ఖాన్... బంగ్లాపై అప్ఘాన్ ఘనవిజయం

  పసికూన అప్ఘానిస్థాన్ టెస్ట్ క్రికెట్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను వారి స్వదేశంలోనే మట్టికరిపించి అద్భుతం సృష్టించింది.   

 • rashid khan

  SPORTS7, Sep 2019, 2:10 PM

  రషీద్ ఖాన్ అరుదైన ఘనత... దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు..

  ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్‌లో తమ అరంగేట్రపు కెప్టెన్సీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌  షెల్డాన్‌ జాక్సన్‌, పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌లు మాత్రమే ఈ ఫీట్‌ను చేరగా, తాజాగా రషీద్‌ ఖాన్‌ వారి సరసన చేరాడు.  కాగా, టెస్టు క్రికెట్‌లో రషీద్‌ టెస్టుల్లో ఐదేసి వికెట్లు సాధించడం రెండోసారి.