Afghan
(Search results - 109)INTERNATIONALJan 15, 2021, 1:48 PM IST
ఆప్ఘనిస్తాన్ లో కారు బాంబు కలకలం.. ఒకరి మృతి
కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు.
Andhra PradeshJan 8, 2021, 8:24 AM IST
తెలుగబ్బాయి-ఆఫ్ఘాన్ అమ్మాయి: బెజవాడలో ఘనంగా వివాహం
బెజవాడకు చెందిన ఓ పోలీస్ అధికారి తనయుడు అప్ఘానిస్థాన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
INTERNATIONALDec 15, 2020, 12:29 PM IST
లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్న తాలిబన్ హెడ్... ఎంతో తెలుసా?
మరణానికి ముందు పాకిస్థాన్ లో తలదాచుకున్న సమయంలో తాలిబన్ హెడ్ ముల్లా అక్తర్ మన్సూర్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు బయటపడింది.
CricketDec 2, 2020, 2:11 PM IST
ఆఫ్ఘాన్ యువ బౌలర్‌పై నోరుపారేసుకున్న ఆఫ్రిదీ... తిట్టలేదంటున్న పాక్ సీనియర్ ఆల్‌రౌండర్...
క్రికెట్లో షాహిది ఆఫ్రిదీకి ఓ స్పెషాలిటీ ఉంది. తనదైన రోజున సిక్సర్లతో విరుచుకుపడే ఆఫ్రిదీ... డిఫెన్స్ ఆటను ఏ మాత్రం ఇష్టపడడు. అందుకే డకౌట్ అవ్వడంలో రికార్డు క్రియేట్ చేశాడు షాహిది ఆఫ్రిదీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ తర్వాత ఇప్పుడు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న షాహిది ఆఫ్రిదీ... ఆఫ్ఘాన్ యువ పేసర్‌పై నోరుపారేసుకోవడం వివాదాస్పదమైంది...
INTERNATIONALNov 10, 2020, 3:06 PM IST
దారుణం.. పోలీస్ ఉద్యోగం చేస్తుందని కన్నకూతురి కళ్లు పోగొట్టిన తండ్రి...
పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురిమీదే దాడి జరిపించి కళ్లు పోయేలా చేసిన దారుణ ఘటన అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. అఫ్ఘాన్ మహిళ ఖతేరాకు చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి ఆడవారు బయటకు వెళ్లి చదువుకోవడం పనిచేయడం ఇష్టం లేదు. ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. కానీ ఉద్యోగం మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు.
INTERNATIONALOct 25, 2020, 3:55 PM IST
ఆల్‌ఖైదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాల్చివేత
ఈజిప్ట్ జాతీయుడైన ఆల్ మస్రీని టెర్రరిస్ట్ గ్రూప్ ఆల్ ఖైదాలో నంబర్ టూ గా భావిస్తారు. అబ్దుల్ రపూఫ్ పేరుతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు.
EntertainmentOct 13, 2020, 1:34 PM IST
రియల్ స్టోరీ: అచ్చం సొంతం సినిమాలాగే సత్యదేవ్ పై తుపాకీలు ఎక్కుపెట్టిన పోలీసులు
అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట.
CricketOct 4, 2020, 6:08 PM IST
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం... కారు బాంబు దాడిలో అంపైర్ మృతి...
ఐపీఎల్ 2020 ఎంజాయ్‌ని చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కి మరో విషాద వార్త. క్రికెట్లో ఇప్పుడెప్పుడే ఎదుగుతూ మంచి జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కి ఒకే రోజు రెండు విషాద వార్తలు కలిచివేస్తున్నాయి. ఆఫ్ఘాన్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ కారు బాంబు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
CricketOct 4, 2020, 5:34 PM IST
ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి: క్రికెట్ అంపైర్ దుర్మరణం
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మరణించారు. ఆయన పేరు బిస్మిల్లా జాన్ షిన్వారి.
LifestyleAug 31, 2020, 5:55 PM IST
కుక్కలే.. కానీ చాలా కాస్ట్లీ.. కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి..
ప్రపంచంలో విశ్వసనీయమైన జంతువు ఏదైనా ఉందంటే అంది కుక్క మాత్రమే.
INTERNATIONALJul 4, 2020, 10:26 AM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా భయం: పాజిటివ్ గా తేలిన మంత్రి
కొన్ని రోజుల కింద ఖురేషి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటూ అనేక మంది మంత్రులను కలిసాడు. కాబినెట్ మీటింగ్ కి కూడా హాజరయ్యాడు. ఇప్పుడు వారందరు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు.
CricketJun 19, 2020, 2:27 PM IST
సన్ రైజర్స్ క్రికెటర్ రషీద్ ఖాన్ తల్లి మృతి: ఎమోషనల్ పోస్ట్...
రషీద్ ఖాన్ తల్లి మరణించింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారంనాడు తుదిశ్వాస విడిచింది.
INTERNATIONALMay 7, 2020, 4:33 PM IST
ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాణ సంకటం: ప్రతీ 1000 మందిలో 500 మందికి పాజిటివ్ వచ్చే ఛాన్స్..?
ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారినపడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జనాభాలో 80 శాతం మంది కోవిడ్ 19 బారినపడే ప్రమాదం ఉందని అంచనా
TelanganaApr 21, 2020, 1:50 PM IST
మెడికల్ ఎమర్జెన్సీ: లాక్ డౌన్ వేళ ఆఫ్గనిస్తాన్ నుంచి మన హైదరాబాదీ వెనక్కి
హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆఫ్గనిస్తాన్ లో ఉద్యొగ నిమిత్తం ఉంటున్నాడు. అక్కడ అతడికి ఒక ప్రమాదంలో తొడ ఎముక విరిగింది. ఆఫ్గనిస్తాన్ లోని ఆ ప్రాంతంలో అతడికి చికిత్సనందించి సర్జరీ చేయడానికి ఎవరు లేరు.
INTERNATIONALMar 25, 2020, 3:59 PM IST
సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదుల కాల్పులు, 11 మంది మృతి
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడుతుంటే ముష్కరులు మాత్రం రక్తపుటేర్లు పారిస్తున్నారు. బుధవారం ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు