Affordable  

(Search results - 11)
 • royal enfield bullet 350xx

  Automobile17, Sep 2019, 12:10 PM IST

  చౌక ధరకే ‘క్లాసిక్ 350 ఎస్’తో విపణిలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ విపణిలోకి ‘క్లాసిక్ 350 ఎస్’ బైక్ ఆవిష్కరించింది. ఇంతకుముందు మోడల్ క్లాస్ 350 బైక్‌తో పోలిస్తే తక్కువ ధరకే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ లభించనున్నది. ఇంతకుముందు దక్షిణాదికే పరిమితమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇకముందు దేశమంతటా విస్తరించనున్నది.

 • ril

  business13, Sep 2019, 1:29 PM IST

  రిలయన్స్ జోరు: సరికొత్త దారంతో పర్యావరణ అనుకూల దుస్తులు

  ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

 • GADGET5, Sep 2019, 5:20 PM IST

  బడ్జెట్ ధరలోనే జియోనీ ఎఫ్9 ప్లస్

  పండుగల సీజన్ వస్తుండటంతో వివిధ సంస్థలు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా జియోనీ సంస్థ భారత విపణిలోకి ‘ఎఫ్9 ప్లస్’ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. రూ.7690లకే ఈ ఫోన్ లభ్యం కానున్నది. 

 • News8, Aug 2019, 1:45 PM IST

  అగ్గువకే వెహికల్స్.. ఆకర్షణీయ ప్రకటనలో సైబర్ చీటర్ల బురిడీ

  తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తామన్న ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని హైదరాబాద్ నగర క్రైం బ్రాంచ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఆఫర్లు ప్రకటించే వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
   

 • hyundai

  cars17, Jul 2019, 4:38 PM IST

  హ్యుండాయ్ రూ.2000 కోట్ల పెట్టుబడి.. రూ.10 లక్షల కారు తయారీ టార్గెట్

  రానున్నది విద్యుత్ వాహనాల శకం. ముడి చమురు దిగుమతితో హారతి కర్పూరంలా హరించుకుపోతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్రం కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మున్ముందు పోటీలో దూసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

 • nokia

  TECHNOLOGY12, May 2019, 10:37 AM IST

  ‘బిగ్‌సీ’ వేదికగా తెలుగు రాష్ట్రాల్లోకి ‘నోకియా 4.2’

  భారతదేశంలోని స్మార్ట్ ఫోన్ల వినియోగదారులంతా చౌక ఫోన్ల వైపు మళ్లుతున్న నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఆ విభాగంలో పట్టు సాధించందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది నోకియా 4.2 స్మార్ట్ ఫోన్.
   

 • i phone

  News3, Apr 2019, 10:33 AM IST

  వన్‌ప్లస్ 6టీ, హానర్‌వ్యూ రేట్లకే ‘ఐ-ఫోన్’.. మేడిన్ ఇండియా మరీ

  ఆపిల్ స్మార్ట్ ఫోన్లు ‘ఐ-ఫోన్లు’ భారత మార్కెట్‌లో చౌక ధరకే లభ్యం కానున్నాయి. అధిక సుంకం భారం తప్పించుకునేందుకు భారతదేశంలోనే వాటిని ఉత్పత్తి చేసి.. ఇక్కడి ధరకే విక్రయించాలని ఆపిల్ నిర్ణయించింది.

 • business25, Feb 2019, 11:49 AM IST

  మిడిల్ క్లాస్ టార్గెట్: ఇళ్లపై జీఎస్టీ 5%.. చౌక ఇళ్లపై ఒక్కశాతమే

  మధ్యతరగతి, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ మరోసారి వరాలు ప్రకటించింది. వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని ఐదు శాతానికి, చౌక ఇళ్లపై జీఎస్టీని ఒక్కశాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది విప్లవాత్మక నిర్ణయం అని స్థిరాస్థి పరిశ్రమ పేర్కొంది. 

 • piyush

  business8, Feb 2019, 12:52 PM IST

  వడ్డీరేట్ల తగ్గింపుతో వృద్ధిలో స్పీడ్ పక్కా : పీయూష్ గోయల్

  దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రెపొరేట్ తగ్గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రగతికి ఊతమివ్వడంతోపాటు చౌకగా రుణాలు లభిస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 • airlines

  business2, Jan 2019, 7:43 AM IST

  ఎయిర్ లైన్స్‌కు రిలీఫ్: తగ్గిన ఏటీఎఫ్ ధర.. బట్ పెట్రోల్ కాస్ట్‌లీ

  అంతర్జాతీయ ధరల పుణ్యమా? అని విమానయాన సంస్థలకు భారీగానే ఉపశమనం లభించింది. విమాన ఇంధన ధర  14.7 శాతం తగ్గిస్తూ కేంద్ర ముడి చమురు సంస్థలు నిర్ణయించాయి. ఇది బహిరంగ మార్కెట్లో విక్రయించే పెట్రోలు, డీజిల్‌ కంటే తక్కువ. రెండో నెలలోనూ ఏటీఎఫ్ ధర తగ్గినా.. భారీగా తగ్గించడం ఇదే తొలిసారి.