Affair
(Search results - 1164)AstrologyApr 10, 2021, 7:09 AM IST
today horoscope: 10 ఏప్రిల్ 2021 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
RelationsApr 9, 2021, 4:53 PM IST
ఎఫైర్స్ కి ఎఫెక్ట్ : శృంగారానికి అడ్డొచ్చే హోటల్ రూంబిల్స్..
వివాహేతర సంబంధాలు శాశ్వతం కాదు అన్న విషయం తెలిసి కూడా చాలామంది వీటిల్లోకి దిగుతుంటారు. అయితే ఈ సంబంధాలు ముగిసిపోవడానికి కొన్ని విచిత్రమైన కారణాలు ఉన్నాయి. ఇవి విచిత్రంగానే కాదు హాస్యస్పదంగా కూడా అనిపిస్తాయి.
TelanganaApr 9, 2021, 3:05 PM IST
ఒక్కమ్మాయి కోసం ముగ్గురు కొట్లాట.. సినిమా రేంజ్ లో స్టోరీ..!
ఒక్కమ్మాయి కోసం ముగ్గురబ్బాయిలు కొట్లాడుకున్నారు. ఆ కొట్టుకున్న కుర్రాళ్లంతా ఇంటర్ స్టూడెంట్స్ కాగా.. వారిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం
AstrologyApr 9, 2021, 8:27 AM IST
weekly horoscope: వార ఫలాలు( ఏప్రిల్ 9 నుంచి 15 వరకు)
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత లభిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్నింటి నుంచి బయటపడతారు
AstrologyApr 9, 2021, 7:02 AM IST
today horoscope: 09ఏప్రిల్ 2021 శుక్రవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గందరగోళం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ ఒత్తిడులు
NATIONALApr 7, 2021, 9:04 AM IST
మామతో అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసి...
ఓ మహిళ వరుసకు మామ అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి అడ్డు ఉన్నాడని భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
TelanganaApr 5, 2021, 5:31 PM IST
హోం గార్డుతో అఫైర్: మహిళను చితకబాది, కిటికీకి కట్టేసి...
హోంగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ ఒంటరి మహిళపై దాడి చేశారు. హోంగార్డు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆమెను బయట కిటికీకి కట్టేశారు.
AstrologyApr 5, 2021, 7:14 AM IST
today horoscope: 05 ఏప్రిల్ 2021 సోమవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది
Andhra PradeshApr 3, 2021, 12:41 PM IST
వివాహేతర సంబంధం : భర్తను బకెట్ తో కొట్టి.. దారుణంగా చంపిన భార్య, అత్తామామలు.. !!
తాళికట్టిన భర్తనే కర్కశంగా కడతేర్చిందో భార్య.. కూతురి కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తామామలే అల్లుడిని అనంత లోకాలకు పంపించేశారు.
AstrologyApr 3, 2021, 7:14 AM IST
today horoscope: 03 ఏప్రిల్ 2021 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
AstrologyApr 2, 2021, 10:56 AM IST
వార ఫలితాలు.. 2ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ వరకు..
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న కోర్సులలో ప్రవేశిస్తారు
AstrologyApr 2, 2021, 7:11 AM IST
today horoscope: 02 ఏప్రిల్ 2021 శుక్రవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
TelanganaApr 1, 2021, 9:44 AM IST
తల్లితో వివాహేతర సంబంధం... అడ్డుగా వున్నాడని కొడుకుని హతమార్చి....
కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని బాలున్ని చాతీపై బాది హతమార్చి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. .
AstrologyApr 1, 2021, 9:35 AM IST
ఏప్రిల్ నెల రాశిఫలాలు: ఓ రాశివారికి ధనాదాయం పెరుగుతుంది..!
ఏప్రిల్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు పట్టుదల పెరుగుతుంది.
TelanganaApr 1, 2021, 7:14 AM IST
భర్తతో విభేదాలు, లవర్తో జంప్: ఏడాదిన్నర చిన్నారిని చంపిన ప్రియుడు
వాషింగ్ మెషీన్ల మెకానిక్ మద్దికుంట రాజుతో మౌనికకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ దిల్సుఖ్ నగర్ కోదండరామ్ నగర్ లో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు.