Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Ae Mohan

"
last conversation between AE sunder naik and AE mohan before srisailam fire accidentlast conversation between AE sunder naik and AE mohan before srisailam fire accident

శ్రీశైలం అగ్ని ప్రమాదం: అయిపాయే మన పని... ఏఈ మోహన్ తో మరో ఏఈ సుందర్ చివరి మాటలు

ఈ నెల 20వ తేదీన రాత్రి శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో  మరణించిన ఏఈల సెల్ ఫోన్ లో రికార్డయ్యాయి. విద్యుత్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఏఈ మోహన్, ఏఈ సుందర్ ల మధ్య సంభాషణ చోటు చేసుకొంది

Telangana Aug 23, 2020, 5:31 PM IST

Iam going to die within five minutes alrtes ae mohanIam going to die within five minutes alrtes ae mohan

ఐదు నిమిషాల్లో చనిపోతున్నా.. రావొద్దు: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో ఏఈ మోహన్

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన సమయంలో మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏఈ మోహన్ ప్రయత్నించాడు. తన వద్దకు ఎవరూ రావొద్దని ఆయన కోరారు. అగ్ని ప్రమాదం విషయమై మరో ఏఈ అనిల్ కు సమాచారం ఇచ్చాడు.

Telangana Aug 21, 2020, 4:24 PM IST