Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Advocates

"
NIA searches civil liberties activists and advocates houses in Telugu states lnsNIA searches civil liberties activists and advocates houses in Telugu states lns

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విరసం, పౌరహక్కుల సంఘాల నేతల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్, గుంటూరు, విశాఖ, రాజమండ్రి,కడపలలో ఎన్ఐఏ అధికారులు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఉపా కేసుకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరిపారని న్యాయవాది పద్మ మీడియాకు చెప్పారు

Telangana Apr 1, 2021, 9:41 AM IST

Vaman rao Killing: Veldi Vasanth rao arrestedVaman rao Killing: Veldi Vasanth rao arrested

వామనరావు దంపతుల హత్య కేసు: వసంతరావు అరెస్టు, కుంట శ్రీనుతో లింక్

లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. హత్యకు కుంట శ్రీనును ప్రోత్సహించాడనే ఆరోపణపై వెల్ది వసంతరావును అరెస్టు చేశారు.

Telangana Mar 19, 2021, 8:12 AM IST

vamanarao murder... another phone call record leakedvamanarao murder... another phone call record leaked
Video Icon

శ్రీధర్ బాబుకు ఆ పదవి నేను పెట్టిన బిక్షే: వామనరావు ఆడియో వైరల్

మంథని: ఇటీవల ప్రత్యర్థుల చేతిలో అత్యంత కిరాతకంగా హతమార్చబడ్డారు హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు‌-నాగమణి. 

Telangana Feb 28, 2021, 12:07 PM IST

south india advocates cricket tournament startssouth india advocates cricket tournament starts

అడ్వోకేట్స్ క్రికెట్ టోర్నమెంట్... బ్యాట్ పట్టిన ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్

మూలపాడు క్రికెట్ స్టేడియంలో దక్షిణ భారత అడ్వోకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రారంభించారు. 

Andhra Pradesh Feb 26, 2021, 5:07 PM IST

high court advocates murder... postmortum completedhigh court advocates murder... postmortum completed
Video Icon

న్యాయవాద దంపతుల హత్య... కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

మంథని: బుధవారం దారుణ హత్యకు గురయిన వామన్​రావు దంపతుల మృతదేహాలకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు. 

Telangana Feb 18, 2021, 4:31 PM IST

Vamanarao couple murder case: Lawyers court boycott in Telangana lnsVamanarao couple murder case: Lawyers court boycott in Telangana lns

వామన్‌రావు దంపతుల హత్య: విధులు బహిష్కరించిన అడ్వకేట్స్


రాష్ట్రంలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు తమ విదులను బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అడ్వకేట్స్ డిమాండ్ చేశారు. హైకోర్టు  గేట్ 4 నుండి గేట్ 6 వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. 

Telangana Feb 18, 2021, 10:45 AM IST

High Court Advocates brutal murder in manthaniHigh Court Advocates brutal murder in manthani
Video Icon

కత్తులతో నరికి... హైకోర్టు న్యాయవాదులైన భార్యాభర్తల దారుణ హత్య


పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. 

Telangana Feb 17, 2021, 6:05 PM IST

G.O S released by the state government are on paper only  - advocates associationG.O S released by the state government are on paper only  - advocates association
Video Icon

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు కాగితాలకే పరిమితం -అడ్వకేట్స్ అసోసియేషన్

ధరల నియంత్రణ, ల్యాబ్ లపై నిఘా కొరకు జీవో 77,   78లు జారీ చేసిన ఆసుపత్రుల లో దోపిడీ జరుగుతూనే వుంది . 

Visakhapatnam Oct 5, 2020, 5:59 PM IST

Advocates oppose police behavior at ACB Office, Atchannaidu caseAdvocates oppose police behavior at ACB Office, Atchannaidu case
Video Icon

రక్తం కారుతుంటే తీసుకొచ్చారు.. సంతకాలకు కూడా కలవనివ్వడంలేదు..

టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

Andhra Pradesh Jun 13, 2020, 11:56 AM IST

Advocates  Rights organisations Protest for Human rights commission at APAdvocates  Rights organisations Protest for Human rights commission at AP
Video Icon

మానవహక్కుల కమీషన్ కోసం.. న్యాయవాదుల ధర్నా...

ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కులు మంట కలుస్తున్నాయని వెంటనే మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ  రాష్ట్ర న్యాయవాదుల నిరసన చేపట్టారు. 

Andhra Pradesh May 29, 2020, 12:44 PM IST

China approves Hong Kong security legislation, defying TrumpChina approves Hong Kong security legislation, defying Trump

బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..

హాంకాంగ్ మీద పట్టు సాధించేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నానికి డ్రాగన్ అడ్డు తగిలింది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్.. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వంతో చేసుకున్న విలీన ఒప్పందం ప్రకారం చైనాలో హాంకాంగ్ అంతర్భాగమే.. కానీ డ్రాగన్ తొందరపాటు పడటమే తాజా వివాదానికి కారణమా? అంటే చైనా నుంచి హాంకాంగ్ ను విడదీయడానికి అమెరికా వ్యూహాలు రచిస్తుండటం డ్రాగన్ వ్యూహాన్ని మార్చుకునేలా చేసినట్లు కనిపిస్తోంది. 
 

business May 29, 2020, 12:11 PM IST

Supreme Court lawyers can skip black coats, robes for nowSupreme Court lawyers can skip black coats, robes for now

కరోనా దెబ్బ: అడ్వకేట్లు కొన్నాళ్లు నల్లకోటు వాడొద్దన్న సుప్రీంకోర్టు


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలను తీసుకొంటుంది. కరోనా వైరస్ సమసిపోయేవరకు  నలుపు రంగు కోట్లు, గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

NATIONAL May 14, 2020, 11:26 AM IST

Supreme Court lawyers wont work till April 4 as coronavirus locks down Delhi appeals to CJI to shut courtSupreme Court lawyers wont work till April 4 as coronavirus locks down Delhi appeals to CJI to shut court

కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు లాక్ డౌన్, వారానికి ఒక్క రోజే....

 

.

ఈ నెల 24వ తేదీ సాయంంత్రం లోపుగా లాయర్లు కూడ తమ చాంబర్లను కూడ ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కోర్టు మాత్రమే సోమవారం నాడు పని చేయనుంది.

 

NATIONAL Mar 23, 2020, 12:15 PM IST

tdp ex mla bk parthasarathi controversial comments on ap advocates in anantapurtdp ex mla bk parthasarathi controversial comments on ap advocates in anantapur

ఏపీలో మూడు రాజధానులు: లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలన్న జీఎన్ రావు కమిటీ నివేదిక నేపథ్యంలో అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Dec 23, 2019, 4:59 PM IST

"You Are A Woman, Else We...," Lawyers Allegedly Threatened Kerala Judge"You Are A Woman, Else We...," Lawyers Allegedly Threatened Kerala Judge

మహిళవి కాబట్టి బతికి పోయావ్.... న్యాయమూర్తికే బెదిరింపులు

..దీపా మోహన్ తిరువనంతపురంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఓ ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేసి వారిని రిమాండ్ కు తరలించాల్సిందిగా మంగళవారం తీర్పు ఇచ్చారు. 

NATIONAL Nov 30, 2019, 7:52 AM IST