Asianet News TeluguAsianet News Telugu
84 results for "

Advocate

"
two lawyers sent to jail in contempt of courttwo lawyers sent to jail in contempt of court

ఇద్దరు లాయర్‌లను జైలుకు పంపిన కోర్టు.. అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశంపై పలు పిటిషన్లు

కర్ణాటక హైకోర్టు ఇద్దరు న్యాయవాదలు రెండు నెలలపాటు జైలుకు పంపింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీపై ఒకే అంశంపై చాలా పిటిషన్లు దాఖలు చేశారని, వారించినా వారు పిటిషన్లు వేయడం ఆపలేదని కోర్టు తెలిపింది. అందుకే కోర్టు ధిక్కరణ కింద నేరస్తులుగా పరిగణించి వారికి రెండు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. వారు వాదిస్తున్న సంస్థపైనా గతంలోనే రూ. 10 లక్షల జరిమానా పడటం గమనార్హం.
 

NATIONAL Jan 16, 2022, 3:22 AM IST

High court Judge Refuses to hear  Ycp advocate argument in  Kondapalli municipal chairman electionHigh court Judge Refuses to hear  Ycp advocate argument in  Kondapalli municipal chairman election

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక కేసులో ట్విస్ట్: విచారణ నుండి తప్పుకొన్న జడ్జి, మరో బెంచీకి కేసు

 ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తితో ycp కౌన్సిలర్ల తరపున వాదిస్తున్న న్యాయవాది వాదనకు దిగారు.  తన వాదనలను వినాలని advocate  పట్టుబట్టారు.  అయితే న్యాయవాది  వాదనలను వినబోనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు కేసు విచారణ నుండి కూడా తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో మరో బెంచ్‌ ఈ కేసు విచారణ చేయనుంది.

Andhra Pradesh Dec 22, 2021, 4:13 PM IST

Niroop is designated as Senior Advocate by the Hon'ble Supreme Court of IndiaNiroop is designated as Senior Advocate by the Hon'ble Supreme Court of India

Supreme Court: అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్ రెడ్డి నియామకం

Supreme Court:  తెలంగాణకు చెందిన‌ న్యాయవాది పి. నిరూప్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్ నియ‌మ‌కం చేస్తూ.. భార‌త అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Telangana Dec 11, 2021, 5:17 PM IST

SC collegium approves elevation of advocate Saurabh Kirpal as a judge in Delhi HCSC collegium approves elevation of advocate Saurabh Kirpal as a judge in Delhi HC

ఢిల్లీ హైకోర్టు జడ్జిగా స్వలింగ సంపర్కుడు.. సుప్రీం సంచలన నిర్ణయం...

ఈనెల 11న జరిగిన సమావేశంలో సౌరభ్ కృపాల్ కు పదోన్నతి కల్పించే సిఫారసును కొలీజియం ఆమెదించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. 

NATIONAL Nov 16, 2021, 7:46 AM IST

navjot singh sidhu withdraw resignation sent new ultimatum to congressnavjot singh sidhu withdraw resignation sent new ultimatum to congress

రాజీనామా వెనక్కి తీసుకున్న సిద్దూ.. కాంగ్రెస్‌కు మరో అల్టిమేటం.. ‘అప్పుడే ఆఫీసులో అడుగుపెడతా’

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా సమసిపోలేదు. సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసి పార్టీ నుంచి వీడినా సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవ్‌జోత్ సింగ్ సిద్దూ తాజాగా పీపీసీసీ పదవికి తాను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుని పార్టీకి కొత్త అల్టీమేటం పెట్టారు. అడ్వకేట్ జనరల్‌‌ను తొలగించినప్పుడే తాను పార్టీ కార్యాలయంలో అడుగుపెడతారని స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ రాజీనామాను సీఎం చన్నీ ఇటీవలే తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

NATIONAL Nov 5, 2021, 6:00 PM IST

lawyer killed in court complex in Uttar Pradeshlawyer killed in court complex in Uttar Pradesh

కోర్టులోనే లాయర్‌పై తుపాకీతో కాల్పులు.. దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లా సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో ఓ న్యాయవాదిని తుపాకీతో కాల్చి చంపారు. స్పాట్‌లో డెడ్ బాడీతోపాటు ఓ నాటు తుపాకీ కనిపించింది. నాలుగైదేళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్న భూపేంద్ర సింగ్‌ను ఆయన టేకప్ చేసిన కేసులోని ప్రత్యర్థులే హతమార్చి ఉండే అవకాశముందనే అనుమానాలున్నాయి.
 

NATIONAL Oct 18, 2021, 2:44 PM IST

peddapalli zp chairman putta madhu missing againpeddapalli zp chairman putta madhu missing again

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మళ్లీ అదృశ్యం.. కుటుంబ సభ్యులకూ తెలియని సమాచారం

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మరోసారి కనిపించకుండా పోయారు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలనూ వదిలిపెట్టి అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లింది కుటుంబ సభ్యులకూ చెప్పలేదు. గతంలోనూ ఆయన ఇలాగే మిస్ అవ్వగా పోలీసులే ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్న సంగతి తెలిసిందే. గట్టు వామన్ రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Telangana Sep 24, 2021, 7:58 PM IST

Money Rain : Monkey snatched money full bag from advocate in bareilly rains on publicMoney Rain : Monkey snatched money full bag from advocate in bareilly rains on public

అసలే కోతి.. ఆపై డబ్బుల బ్యాగు కొట్టేసింది.. ఇంకేముంది నోట్ల వర్షం కురిపించింది.. !

చెట్టుమీదున్న కోతేమో 500 రూపాయల నోట్లను గాల్లోకి ఎగరేసి రచ్చరచ్చ చేసింది.  స్థానికులు కొందరు ఆ చెట్టు చుట్టూ చేరడంతో దానికి మరింత సరదాగా అనిపించింది.  విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపించింది.  

NATIONAL Sep 18, 2021, 10:54 AM IST

Bengal Advocate General Kishore Dutta resignsBengal Advocate General Kishore Dutta resigns

పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్త రాజీనామా !

అడ్వకేట్ జనరల్ గా 2017 ఫిబ్రవరిలో దత్త బాధ్యతలు తీసుకున్నారు. మమత ప్రభుత్వంలో ఈయన నాలుగవ అడ్వకేట్ జనరల్. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి అడ్వకేట్ జనరల్ గా అనింద్య మిత్ర బాధ్యతలు నిర్వర్తించారు.

NATIONAL Sep 14, 2021, 4:58 PM IST

physical hearing will be start from next month in supreme court as   apex court notifies sops for the samephysical hearing will be start from next month in supreme court as   apex court notifies sops for the same

వచ్చే నెల నుంచి సుప్రీంకోర్టు ఫిజికల్ హియరింగ్స్.. వర్చువల్ కూడా అందుబాటులోనే

సుప్రీంకోర్టు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించనుంది. అలాగే, ప్రస్తుత వర్చువల్ మోడ్ విచారణ కూడా కొనసాగించనుంది. ఫిజికల్ హియరింగ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నోటిఫై చేసింది. ఫిజికల్ లేదా వర్చువల్ మోడ్‌లను ఎంచుకునే అవకాశాన్ని అడ్వకేట్ ఆన్ రికార్డు లేదా పిటిషనర్ ఇన్ పర్సన్‌లకే ఇచ్చింది. ఒకసారి ఫిజికల్ హియరింగ్ ఎంచుకున్నవారికి మళ్లీ వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ మోడ్‌లో విచారణకు అవకాశం ఉండదు.

NATIONAL Aug 29, 2021, 3:17 PM IST

Motor Accident Claim And Procedure - Motor Claim Act (29)Motor Accident Claim And Procedure - Motor Claim Act (29)
Video Icon

మోటార్ ఆక్సిడెంట్ కేసులలో నష్ట పరిహారం ఎలా పొందాలి ? అడ్వకేట్ ఆనంద్ రెడ్డి

రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆక్సిడెంట్ కు గురైతే బాధితులు ఏం చేయాలి..

NATIONAL Aug 24, 2021, 12:18 PM IST

four more arrested for role in woman advocate s murder in tolichowki, hyderabadfour more arrested for role in woman advocate s murder in tolichowki, hyderabad

వంటగదిలో గొంతుకోసి.. లాయర్ హత్య.. మరో నలుగురి అరెస్ట్.. !

జూలై 29 న, అడ్వకేట్ రాయీస్ ఫాతిమా (41) ని ఆమె సోదరుడు ఎండీఫ్ అలీ (38) టోలిచౌకిలోని ఆమె ఇంట్లో హత్య చేశాడు. రాయిస్ ఫాతిమా వంటగదిలో ఉన్నప్పుడు నిందితుడు ఆమెతో గొడవ పడి, గొంతు కోసి చంపేశాడని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Telangana Aug 2, 2021, 9:22 AM IST

Pak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecentPak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecent

విమానంలో దంపతుల ముద్దులు.. ఎయిర్ హోస్టస్ ఏం చేసిందంటే...

విమానం ఎక్కిన దగ్గర నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు

INTERNATIONAL May 27, 2021, 10:37 AM IST

I don't have any involvement in advocate vamanrao couple murder case lnsI don't have any involvement in advocate vamanrao couple murder case lns

వామన్‌రావు దంపతుల హత్యతో సంబంధం లేదు: పోలీసుల విచారణలో పుట్ట మధు

తన పాత మిత్రులు తనకు షెల్టర్ ఇచ్చారని ఆయన పోలీసులకు తెలిపారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులపై వామన్ రావు  కేసులు పెట్టారన్నారు. వామన్ రావుకు చాలామంది శత్రువులున్నారని పుట్ట మధు పోలీసులకు తెలిపినట్టుగా ఆ న్యూస్ ఛానెల్ తెలిపింది. 

Telangana May 11, 2021, 12:01 PM IST

Pre planned report Jamuna hatcheries advocate says to High court lnsPre planned report Jamuna hatcheries advocate says to High court lns

అంతా ప్లాన్ ప్రకారంగానే జరిగింది: హైకోర్టులో ఈటల న్యాయవాది

జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. మాసాయిపేట, హాకీంపేట పరిసర గ్రామాల్లో అసైన్డ్ భూములను ఈటల రాజేందర్  కుటుంబానికి చెందిన  జమున హేచరీస్ సంస్థ ఆక్రమించుకొందని మెదక్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. 

Telangana May 4, 2021, 1:52 PM IST