Advani  

(Search results - 71)
 • Bollywood Actress

  News11, Oct 2019, 4:52 PM IST

  చెత్త డ్రెస్సులతో ట్రోలింగ్ కు గురైన హీరోయిన్లు!

  హీరోయిన్లు ట్రెండీ డ్రెస్సులో కనిపించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారు ధరించిన కాస్ట్యూమ్స్ మిస్ ఫైర్ అయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంటాయి. 

 • kiara advani

  ENTERTAINMENT16, Sep 2019, 4:59 PM IST

  బిజీగా మారిన కియారా.. స్టార్ హీరోలని కూడా పట్టించుకోవడం లేదు!

  ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా, ప్రియాంకా లాంటి స్టార్ హీరోయిన్లు అవుట్ డేట్ అయిపోతుండడంతో కియారా వారికొక ఆప్షన్ లా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నాలుగు హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది.  
   

 • Kiara Advani

  ENTERTAINMENT11, Sep 2019, 8:56 PM IST

  సౌత్ స్టార్ కు హ్యాండిచ్చిన కియారా.. హీరోయిన్ల కొరత ?

  ఇళయదళపతి విజయ్ సేతుపతి సూపర్ ఫామ్ కొనసాగుతోంది. వరుస సక్సెస్ లతో విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా ఉన్నారు. రజనీ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో అంటూ చర్చ జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్నాడు. 

 • kiara

  ENTERTAINMENT9, Sep 2019, 3:44 PM IST

  విజయ్ దేవరకొండతో కియారా... జంట అదిరిందంటున్న ఫ్యాన్స్!

  విజయ్ దేవరకొండ, కియారా అడ్వాణీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మేబాజ్‌కు విజయ్, కియరా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి.
   

 • kiara

  ENTERTAINMENT6, Sep 2019, 3:25 PM IST

  ఆమె ఒంటిపై ఉన్నది డ్రెస్సా.. మ్యాగీ న్యూడిల్సా..హాట్ ఫోజుతో ట్రోలింగ్!

  కియారా అద్వానీ నార్త్ లో ఇటీవల బాగా క్రేజ్ తెచ్చుకున్న నటి. తన అందాలతో కుర్రకారుని మాయ చేస్తోంది. కియారా టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను, రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. 

 • kiara

  ENTERTAINMENT2, Sep 2019, 11:39 AM IST

  కోలీవుడ్ స్టార్ హీరోతో కియారా రొమాన్స్!

  తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కియారాని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం విజయ్.. అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడితో కలిసి పని చేయడానికి అంగీకరించాడు.

 • Kiara Advani

  ENTERTAINMENT15, Aug 2019, 2:46 PM IST

  రష్మిక ఆశలు గల్లంతు.. ఛాన్స్ ఎగరేసుకుపోయిన కియారా!

  ఛలో, గీత గోవిందం చిత్రాలతో మాయ చేసింది రష్మిక. అందం, చలాకీతనం ఉండడంతో యువత ఫిదా అయ్యారు. రష్మికకు ఉన్న క్రేజ్ తో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. రష్మిక ఇటీవల నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం రష్మిక మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తోంది. 

 • NATIONAL14, Aug 2019, 8:51 PM IST

  బీజేపీ అగ్రనేత ఎల్.కే.అడ్వాణీకి అనారోగ్యం

  గత కొంతకాలంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తోంది బీజేపీ. అయితే అనారోగ్యం కారణంగా దాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం అడ్వాణీ వయస్సు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అడ్వాణీ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ఉపప్రధానిగా పనిచేశారు ఎల్ కే అడ్వాణీ. 
   

 • 'সহকর্মী সুষমা জি'-র প্রয়াণে গভীর শোকপ্রকাশ লালকৃষ্ণ আডবাণীর

  NATIONAL7, Aug 2019, 12:47 PM IST

  సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్థీవ దేహం వద్ద మాజీ కేంద్ర మంత్రి అద్వానీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. సుష్మా స్వరాజ్ మృతదేహనికి బుధవారంనాడు అద్వానీ ఆయన కూతురు నివాళులర్పించారు.

 • NATIONAL5, Aug 2019, 4:23 PM IST

  మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

  ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. జనసంఘ్‌ రోజుల నుంచే ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లడఖ్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా ఇదో చరిత్రాత్మక నిర్ణయమని అడ్వాణీ ప్రశంసించారు. 
   

 • kiara

  ENTERTAINMENT3, Aug 2019, 3:42 PM IST

  ఎఫైర్ లేదంటూనే.. పార్టీ తరువాత అతడి కారులో..!

  బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..

 • kiara

  ENTERTAINMENT29, Jul 2019, 11:49 AM IST

  నాపై చెయ్యి పడనివ్వను.. కియారా అద్వానీ కామెంట్స్!

  ఉత్తరాది ముద్దుగుమ్మ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 • shalini pandey

  ENTERTAINMENT3, Jul 2019, 3:31 PM IST

  కష్టమంతా షాలినిది.. గుర్తింపు మాత్రం ఆమెకు!

  రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన చిత్రం అర్జున్ రెడ్డితో వెండితెరకు పరిచయమైంది. అర్జున్ రెడ్డి చిత్రం సాధించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కష్టం ఎంతుందో షాలిని పాండే కష్టం కూడా అంతే ఉంది. 

 • kiara

  ENTERTAINMENT1, Jul 2019, 3:55 PM IST

  కియారా అద్వానీకి విజయ్ దేవరకొండ గిఫ్ట్..!

  టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 

 • Shahid Kapoor

  ENTERTAINMENT29, Jun 2019, 3:55 PM IST

  మీ అమ్మకు చెప్పి ఉండాల్సింది.. నా కొడుకు ఏం చేసినా ఓకే!

  తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.