Adult Comedy
(Search results - 8)EntertainmentNov 7, 2020, 12:54 PM IST
వామ్మో.. ఇదేం టీజర్.. మరింత ఘాటెక్కిస్తున్న `చితక్కొట్టుడు 2`..
రెండేళ్ల క్రితం వచ్చిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` ఎంతటి వివాదాన్ని రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ `చితక్కొట్టుడు` వస్తోంది.
EntertainmentOct 22, 2020, 8:35 AM IST
బూతులోకి పోసాని ని సైతం లాగేరే
ఆ మధ్య వచ్చిన ‘ఏడు చేపల కథ’, ‘వైఫ్ ఐ’ సినిమాలు ఈ కోవకు చెందినవే.ఆ సినిమాలు ఆడకపోయినప్పటికి తక్కువ బడ్జెట్ తో ఒక షో హౌస్ ఫుల్ అయ్యి..డబ్బులు చేసుకునేవి. ఇప్పుడు ఇలాంటి సినిమాలకు ఇప్పుడు ఓటీటీ, ఏటీటీ ప్లాట్‌ఫాంలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సినిమా రంగంలోకి దూకింది. టెమ్ట్ రాజా టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో పోసాని వంట్ నటుడు కూడా కనపించటం మరో విచిత్రం. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
NewsJan 3, 2020, 12:28 PM IST
టీజర్ : ఫోర్న్ చూస్తూ, వయాగ్రా మింగిన దెయ్యం!
ఏడు చేపల కథ మాదిగా మరో అడల్ట్ ఫిలిం 'కిస్' రాబోతోంది. ఈ చిత్రానికి దర్శక నిర్మాత శివ. సినిమా టైటిల్ ని రొమాంటిక్ గా పెట్టి కంటెంట్ ని హాట్ గా లాగించినట్లున్నారు.
NewsDec 7, 2019, 7:59 PM IST
పెద్ద సినిమాని పట్టించుకోకుండా...బూతు సినిమాకే జనం క్యూ
బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమావాళ్ళకు క్వచ్చిన్ మార్కే. బూతే చాలా సార్లు రాజ్యమేలుతూంటుంది. అంతెందుకు కబీర్ సింగ్ ని బాలీవుడ్ క్రిటిక్స్ మొత్తం ఏకేసారు కానీ కలెక్షన్స్ వైజ్ గా ఈ సినిమా టాప్ లో నిలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరోసారి అలాంటి ఫీటే జరిగింది.
EntertainmentDec 5, 2019, 12:28 PM IST
Ladies not allowed Movie: మేమేమన్నా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశామని చెప్పామా?
షకీలా లేడీస్ నాట్ అలౌడ్ సినిమాకు సెన్సార్ రిజెక్ట్ చేయడంపై ఫైర్ అయ్యింది. రెండుసార్లు సెన్సార్ రిజెక్ట్ అయ్యింది. ప్రాబ్లం ఏమిటో అర్థం కాలేదు...
ENTERTAINMENTNov 1, 2019, 3:03 PM IST
'meeku matrame chepta' public talk video : తరుణ్ భాస్కర్ నిజజీవిత సంఘటనేమో అనిపించింది...
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' శుక్రవారం రిలీజయ్యింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తరుణ్ భాస్కర్ జీవితంలో జరిగిన సంఘటనేమో అనిపించిందంటున్నారు ప్రేక్షకులు. సహజంగా దర్శకుడు కావడం వల్ల చాలాబాగా నటించాడని మెచ్చుకుంటున్నారు.
NewsNov 1, 2019, 2:36 PM IST
సెక్స్ కామెడీ చిత్రాలు చూశా.. జీవితంలో ఆ పని చేయను.. తాప్సి!
సొట్టబుగ్గల సుందరి తాప్సి రాఘవేంద్ర రావు దర్శత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆయా తర్వాత తాప్సికి తెలుగులో మరికొన్ని అవకాశాలు వచ్చినా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
ENTERTAINMENTApr 3, 2019, 9:36 AM IST
'చీకటి గదిలో చితకొట్టుడు' ఫైనల్ గా ఇదీ పరిస్దితి
తెలుగులో ఇప్పటివరకూ రాని అడల్ట్ కామెడీ హారర్ జానర్ లో వచ్చిన చిత్రం ‘చీకటి గదిలో చితకొట్టుడు’.