Adoption  

(Search results - 11)
 • married woman suicide attempt due to aunt blackmail for child adoption
  Video Icon

  Andhra Pradesh7, Jul 2020, 6:07 PM

  దత్తతకు పిల్లాడ్ని ఇస్తానని మోసం.. పురుగుల మందు తాగిన వివాహిత...

  కర్నూలు జిల్లాలో పిల్లలు లేరని బాధపడుతున్న వివాహిత కు మగపిల్లాడిని అమ్ముతామని సొంత మేనత్త మోసం చేసిన ఘటన బయటపడింది.

 • <p>facebook</p>

  Tech News28, May 2020, 1:29 PM

  ఫేస్‌బుక్‌ ఉద్యోగుల ఆశలపై నీళ్లు...ఖర్చులు తప్పించుకునేందుకు శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’...

  కరోనా దెబ్బకు 2030 వరకల్లా సంస్థలోని 50 శాతానికి పైగా ఉద్యోగులను 'ఇంటి నుంచే పని' చేయించేందుకు సిద్ధమవుతోంది ఫేస్​బుక్​. అలాగైతే, బోలెడు డబ్బులు మిగులుతాయి అనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు ఎఫ్​బీ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​. అవకాశం వచ్చింది కదా అని.. నగరాల్లో ఖర్చు తప్పించుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానంటే.. అక్కడి ఖర్చులకు తగ్గట్టే జీతం ఉంటుందన్నారు​.
   

 • undefined

  business17, Mar 2020, 6:11 PM

  కుక్కలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నా రతన్ టాటా...సోషల్ మీడియాలో వైరల్

  "అనేకసార్లు యజమానులు మారిన తరువాత,  ఇప్పుడు 'సుర్'(కుక్క పేరు)ను చూసుకోవటానికి ఒక కుటుంబం లేదు" అని 82 ఏళ్ల రతన్ టాటా సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు.

 • undefined

  Tech News22, Feb 2020, 10:34 AM

  ఏజీఆర్ బకాయిల వల్లే 5జీ ట్రయల్స్ ఆలస్యం?

  5జీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెల్కోల ఏజీఆర్​ బకాయిలు, హువావేపై అమెరికా ఆంక్షల వంటి కారణాల వల్ల 5జీ టెక్నాలజీ భారతదేశంలో అడుగు పెట్టడం జాప్యం అవుతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలేమిటో పరిశీలిద్దాం.. 

 • India to celebrate Constitution Day on November 26
  Video Icon

  Andhra Pradesh26, Nov 2019, 5:54 PM

  ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

  రాజ్యాంగాన్ని ఆమోదించి  నేటికి 70 ఏళ్లు పూర్తైనా సందర్భంగా దేశ వ్యాప్తంగా  రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో అన్ని పాఠశాలల్లోనూ 'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఏపీలోను రాజ్యాంగ దినోత్సవం వివిధ ప్రభుత్వ కార్యలయాలలో  ఘనంగా జరుపుకుంటున్నారు. వైజాగ్‌లో నేవి అధికారుల కూడా  'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహించారు. ఈ కారిక్రమంలో నేవి అధికారులు అందురు పాల్గోన్నారు

 • s-corss and brezza new model launch

  Automobile22, Nov 2019, 9:59 AM

  బీఎస్-6 పెట్రోల్ వెర్షన్‌లో బ్రెజ్జా, ఎస్-క్రాస్ కొత్త మోడళ్లు

  మార్చి నాటికి బీఎస్-6 వర్షన్‌తో తయారు చేసిన విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ మోడల్ కార్లను ఆవిష్కరిస్తామని మారుతి సుజుకి తెలిపింది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-4 వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నది.

 • sushmitha

  News12, Nov 2019, 2:28 PM

  కూతురి మాటలకి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!

  ఇటీవల తన దత్త పుత్రిక అలీషా తనను భావోద్వేగానికి గురి చేసిందని సుష్మితా సేన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. 

 • upi

  business29, Oct 2019, 11:39 AM

  యూపీఐ ట్రాన్సాక్షన్స్ @ రూ.100 కోట్లు.. మూడేళ్లలోనే రికార్డు

  ఆన్ లైన్ చెల్లింపుల కోసం మూడేళ్ల క్రితం 2016లో నోట్ల రద్దుకు ముందు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సంస్థ (యూపీఐ)ను తీసుకొచ్చింది. కానీ రికార్డు స్థాయిలో సంస్థ లావాదేవీలు మూడేళ్లలోనే రూ.100 కోట్లకు చేరుకున్నాయి. 

 • undefined

  23, Nov 2017, 7:21 AM

  మన ఎంపిల విషయంలో మోడి సీరియస్

  ప్రతి ఎంపి తన పార్లమెంటు నియోజకవర్గంలోని మూడు గ్రమాలను దత్తత తీసుకోవాలన్న ప్రధాని ఆదేశాలను రాష్ట్రంలోని చాలామంది ఎంపిలు లెక్కే చేయలేదు.

  పొరుగు రాష్ట్రం తెలంగాణాతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఎంపిలు కూడా ప్రధాని ఆదేశాలను పట్టించుకోలేదట.

  ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి బాగా అలుసైపోయింది కదా? అందుకే పిఎంవో నుండి ఏపి ఎంపిలకు లేఖలు అందుతున్నాయట.