Adivi Shesh  

(Search results - 25)
 • seshu
  Video Icon

  Entertainment20, Feb 2020, 12:28 PM

  నిన్నే పెళ్లాడతా : రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు హీరోగా వస్తున్న సినిమా

  రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా వస్తున్న తాజా మూవీ నిన్నే పెళ్లాడతా. శ్రీ కోనేరి ప్రొడక్షన్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మిస్తున్నారు. 

 • tollywood heroes

  News8, Jan 2020, 10:01 AM

  రైటర్స్ గా సక్సెస్ అవుతున్న స్టార్ యాక్టర్స్

  టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా రైటర్స్ గా మారిపోతున్నారు. అవసరం అయితే డైరెక్షన్ లో కూడా వేలుపెట్టేస్తున్నారు. కొందరు స్క్రీన్ పై నేమ్ ట్యాగ్ వేయించుకోవడానికి ఇష్టపడకపోయినప్పటికీ సినిమా రిలీజ్ తరువాత చెప్పేస్తున్నారు. ఇకపోతే అలాంటి యాక్టర్స్ పై ఓ లుక్కేస్తే.. 

 • evaru

  ENTERTAINMENT14, Sep 2019, 7:51 AM

  బాక్స్ ఆఫీస్: సాహో ఉన్నా.. తగ్గని 'ఎవరు'?

  చిన్న సినిమాలకు కమర్షియల్ గా వచ్చే చిన్న చిన్న లాభాల్ని పెద్ద సినిమాలు ఎంతో కొంత దెబ్బ కొడతాయి. అయితే యువ హీరో అడివి శేష్ మాత్రం పోటీగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఉన్నా కూడా పాజిటివ్ కలెక్షన్స్ తో లాభాల్ని అందుకున్నాడు. 

 • namratha

  ENTERTAINMENT9, Sep 2019, 12:49 PM

  మహేష్ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన నమ్రత

  ప్రిన్స్ సెలెక్ట్ చేసుకునే కథల విషయంలో నలుగురిని అడిగి గాని ఒక నిర్ణయం తీసుకోడని  ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ఉంటుందని మరో పాజిటివ్ టాక్ \ ఉంది. ఇక ఫైనల్ గా ఆ విషయంపై నమ్రత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

 • అడివి శేష్ - 'క్షణం', 'గూఢచారి' వంటి న్యూఏజ్ సినిమాలు తీస్తోన్న అడివి శేష్ నటించడంతో పాటు కథలు, స్క్రీన్ ప్లే కూడా రాసుకునే సత్తా కూడా అతడికి ఉంది.

  ENTERTAINMENT5, Sep 2019, 1:11 PM

  టాలీవుడ్ హీరోస్ పై అడివి శేష్ కామెంట్

  రీసెంట్ గా ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అడివి శేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిని ప్రశ్నలకు కూల్ గా ఆన్సార్ ఇచ్చాడు. మెయిన్ గా చాలా మంచి నెటిజన్స్ వారికి ఇష్టమైన యువ హీరోల గురించి ఒక మాటలో చెప్పమని కామెంట్ చేశారు.

 • akira nandan

  ENTERTAINMENT26, Aug 2019, 11:08 AM

  అడివి శేష్ తో జూనియర్ పవర్ స్టార్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మెగా అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో అదే విధంగా ఆయన పెద్ద కుమారుడైన అకిరా నందన్ ని కూడా అంతే ఇష్టపడతారు. పవన్ సినిమాలకు దూరమైనప్పటికీ అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బావుంటుందని అంతా కోరుకుంటున్నారు. 

   

 • evaru

  ENTERTAINMENT23, Aug 2019, 3:39 PM

  ఎవరు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.. లాభాల్లో నిలబెట్టిన అడివి శేష్!

  యువ హీరో అడివి శేష్ సొంతంగా కథలను రాసుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తరువాత గూఢచారి తో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరోసారి ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలను అందుకున్నాడు. 

   

 • vishwak sen

  ENTERTAINMENT17, Aug 2019, 6:26 PM

  మన హీరోల్లో మంచి రచయితలు కూడా ఉన్నారు

  సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకుండా వారికంటూ ఒక ప్రత్యేక ఉండాలి. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే స్టార్ హీరోల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే వారిలో రైటర్స్ కూడా ఉన్నారు. కానీ అంత తొందరగా బయటపడరు. అయితే కొంత మంది సొంతంగా సినిమా కథలను రాసుకొని సెట్స్ పైకి తీసుకెళ్లి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం. 

   

 • అడివి శేష్ - ప్రస్తుతం ఉన్న నటుల్లో మల్టీటాలెంటెడ్ పెర్సన్ అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేస్తారు.

  ENTERTAINMENT16, Aug 2019, 6:22 PM

  పక్కా ప్లాన్ తో కెరీర్ ను సెట్ చేసుకుంటున్న అడివి శేష్

  'కర్మ' తో తెలిసి రాలేదు. ఆ తరువాత 'కిస్' ఇచ్చిన దెబ్బకు డైరెక్షన్ ని వదిలి కథల గూడచారిలా మారాడు 'ఎవరు' కథానాయకుడు అడివి శేష్.'క్షణం' నుంచి సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్న ఈ హీరో నెక్స్ట్ మేజర్ తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. 

 • ranarangam

  ENTERTAINMENT15, Aug 2019, 5:05 PM

  రణరంగంకు షాకిచ్చిన 'ఎవరు'.. శేష్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది!

  ఆగస్ట్ 15 రిలీజైన టాలీవుడ్ చిత్రాలు రణరంగం - ఎవరు. ఈ రెండు సినిమాలకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. టీజర్ అండ్ ట్రైలర్స్ తో అడివి శేష్ - శర్వానంద్ మంచి బజ్ క్రియేట్ చేశారు. కానీ సినిమాల ఫలితాలు ఒక్క షోతో మారిపోయాయి. 

   

 • adivi shesh

  ENTERTAINMENT15, Aug 2019, 4:02 PM

  డైరెక్షన్ లో ఫెయిల్.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్ !

  కర్మ - కిస్ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఆ సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించిన అడివి శేష్ గట్టి దెబ్బె తిన్నాడు. కెరీర్ ను ఒక ట్రాక్ లో పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. దర్శకుడిగా ప్లాప్ అయినట్లు తనకు తాను ఒప్పుకున్నాడు. ఇక రీసెంట్ 'ఎవరు' సినిమా రిలీజ్ చేసిన శేష్ తన కెరీర్ కు సంబందించిన కొన్ని విషయాలని బయటపెట్టాడు. 

   

 • Evaru

  ENTERTAINMENT14, Aug 2019, 4:30 PM

  అడివి శేష్ *ఎవరు* ఇంట్రెస్టింగ్ బిజినెస్!

  క్షణం - గూఢచారి వంటి డిఫరెంట్ హిట్స్ తో ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఆ రెండు సినిమాలు మనోడి మార్కెట్ ను కూడా గట్టిగానే పెంచాయని ఇప్పుడు క్లియర్ గా అర్ధమవుతోంది.

 • evaru

  ENTERTAINMENT11, Aug 2019, 1:01 PM

  అడవి శేష్‌ ‘ఎవరు’: ఆల్రెడీ వెయ్యి మంది పైగా చూసారు

  క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. సైలెంట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. రీసెంట్ గా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇప్పటికే ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 
   

 • Evaru
  Video Icon

  ENTERTAINMENT20, Jul 2019, 6:29 PM

  సస్పెన్స్ థ్రిల్లర్ అడివి శేషు "ఎవరు" టీజర్ (వీడియో)

  సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రెజీనాకు 'ఎవరు' చిత్రం రూపంలో మంచి అవకాశం దక్కింది. అడివి శేష్ నటిస్తున్న ఈ చిత్రం వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది. రెజీనా పాత్ర చుట్టూ కథ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు. అడివి శేష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు.

 • Adivi seshu
  Video Icon

  ENTERTAINMENT20, Jul 2019, 1:48 PM

  నన్ను "క్షణం" సినిమా వరకు అందరు విలన్ గానే చూశారు: అడివి శేషు (వీడియో)

  గూడాఛారి హిట్ తరువాత అడివి శేషు చేస్తున్న సినిమా ఎవరు. క్రైం అండ్ సస్పెన్స్ థ్రిలర్ తెరకెక్కుతున్న సినిమా ఎవరు. ఇందులో హీరోయిన్  రెజీనా. ఈ సినిమా గురించి అడివి శేషు మాట్లాడుతు క్షణం సినిమా వరకు నన్ను అందరు విలన్ గానే చూసేవారు. హీరో క్యారెక్టర్లు ఇవ్వడానికి బయపడేవారు. ఇంకా ఈ సినిమాకి సంబందింది అడివి శేషు మాటల్లో మీరే వినండి...