Adivi Sesh  

(Search results - 43)
 • Entertainment25, Jun 2020, 4:57 PM

  మహేష్ మూవీలో రేణూ దేశాయ్..?

  మేజర్‌ సినిమాను సోని పిక్చర్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతులు రావటంతో త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

 • Entertainment25, Jun 2020, 9:19 AM

  మహేష్ బాబు బ్యానర్‌లో మరో యంగ్ హీరో

  మహేష్‌ బాబు నిర్మాణంలో మేజర్‌ సినిమా పనులు జరుగుతుండగానే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఇప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించేందుకు ఓ కథను ఫైనల్‌ చేసిన మహేష్ ఆ కథకు శర్వానంద్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఇప్పటికే శర్వానంద్‌తో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

 • Entertainment26, May 2020, 5:50 PM

  రాజశేఖర్‌ కూతురి సినిమా ఫిక్స్‌.. ఈసారైనా పట్టాలెక్కుతుందా?

  శివానీ రాజశేఖర్‌ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.

 • Entertainment News11, May 2020, 12:05 PM

  పవన్‌ కళ్యాణ్‌ కొడుకు ఫేవరెట్ హీరో అతనే.. మెగా హీరో కాదు!

  మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా తమ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ మోహమాటం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేస్తారు. ఆ ఫ్యామిలీ నుంచే వచ్చే ఏ హీరో అయిన మెగా ఇమేజ్‌ను అంతో ఇంతో క్యాష్  చేసుకునేందుక తంటాలు పడతారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న ఓ హీరో మాత్రం సంథింగ్ స్పెషల్‌ అంటున్నాడు. తన ఫేవరెట్ హీరోగా తొలి ప్రియారిటీ ఓ యంగ్ హీరోకు ఇచ్చాడు. ఇంతకీ ఎవరా ఫ్యూచర్‌ హీరో అనుకుంటున్నారా..? అయితే చూడండి.

 • Entertainment News25, Apr 2020, 3:41 PM

  లాక్‌ డౌన్‌లో ఫోటో షూట్‌.. ట్రోలింగ్‌పై స్పందించిన హీరోయిన్‌

  ఇటీవల శోభిత కాస్మోపాలిటన్ అనే మేగజైన్‌ కోసం ఫోటో షూట్ చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఫోటో షూట్ చేసింది శోభిత. అయితే తాను స్వయంగా మేకప్‌ వేసుకొని కెమెరాలో సెల్ఫ్‌ టైమర్‌ ఆప్షన్‌ ద్వారా ఈ ఫోటో షూట్ చేశానని ఎవరు ఈ ఫోటోషూట్‌లో పాల్గొనలేదని చెప్పింది శోభిత.

 • Entertainment News15, Apr 2020, 12:44 PM

  అలాంటి రోల్స్ చేయాలనుంది: రెజీనా

  బోల్డ్ క్యారెక్టర్స్‌ లో నటించాలనుందన్న రెజీనా, అవకాశం వస్తే రొమాంటిక్‌ సీన్స్‌, గ్లామర్స్‌ రోల్స్‌ కూడా చేయడానికి రెడీ అని చెప్పింది. కెరీర్‌ లో చాలా కాలం తరువాత ఇటీవల ఓ బిగ్ అందుకుంది ఈ బ్యూటీ. అది కూడా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో కావటంతో మరింతగా ఖుషీ అవుతోంది. 
 • stars

  News22, Feb 2020, 10:15 AM

  బ్యాగ్రౌండ్ లేదు.. టాలెంట్ ఉంది.. టాలీవుడ్ ఫ్యూచరంతా వీళ్లచేతిలోనే!

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతే ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. 

 • pooja

  gossips8, Jan 2020, 3:35 PM

  పూజా హెగ్డేపై మండిపడుతున్న నమ్రత.. డబ్బే కారణమా..?

  అయితే అందుతున్న సమాచారం మేరకు పూజ హెగ్డేకు, నమ్రతకు మధ్యన రెమ్యునేషన్ విషయంలో భేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్,బాలీవుడ్ లలో ఫుల్ డిమాండ్ తో ఉన్న పూజతో నమ్రతకు మంచి రిలేషన్ ఉంది. 

 • leela

  News10, Dec 2019, 9:06 AM

  'క్షణం' డైరెక్టర్ కి రానా సపోర్ట్.. కొత్త సినిమా షురూ!

  అడవి శేషుతో చేసిన థ్రిల్లర్  "క్షణం" సినిమాకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత అడివి శేష్ వరస సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూనే ఉన్నారు..ఓ రకంగా ఆయన కెరీర్ స్థిర పడిపోయింది.  

 • evaru

  ENTERTAINMENT27, Aug 2019, 11:57 AM

  ఫైనల్ గా 'ఎవరు' ఎంత కలెక్ట్ చేసింది (ఏరియావైజ్)

  ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో  పోస్టర్ వేస్తే జనాలను రప్పించుకునే ఇండిడ్యువల్  మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు  అడివి శేష్. 

 • Akira Nandan

  ENTERTAINMENT26, Aug 2019, 8:26 PM

  నేను, అకీరా నందన్ చాలా విషయాల్లో ఒక్కటే: అడివి శేష్!

  టాలెంటెడ్ హీరో అడివి శేష్.. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య తో ఉన్న ఓయ్ ఫోటో సోమవారం రోజు వైరల్ అయింది. తాజాగా అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో ఉన్న మరిన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు. 

 • ENTERTAINMENT25, Aug 2019, 12:22 PM

  అప్పుల బాధల్లో చిక్కుకొని.. చుట్టూ పోలీసులు.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అడివి శేష్. 

 • గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ ఆర్య. 16 కోట్ల షేర్స్ తో బన్నీ మార్కెట్ ను పెంచిన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

  ENTERTAINMENT19, Aug 2019, 1:41 PM

  అడవి శేష్‌ 'ఎవరు' పై అల్లు అర్జున్ కామెంట్!

  క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన మరో థ్రిల్లర్ మూవీ ఎవరు.

 • అడివి శేష్ - ప్రస్తుతం ఉన్న నటుల్లో మల్టీటాలెంటెడ్ పెర్సన్ అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేస్తారు.

  ENTERTAINMENT17, Aug 2019, 10:42 AM

  ‘ఎవడు’ లో విలన్‌గా ట్రై చేస్తే.. ‘ఎవరు’తో ఆఫర్ వచ్చింది!

  ఆఫర్స్ కోసం ఆఫీస్ లు చుట్టూ తిరిగినప్పుడు అవకాశాలు రావు. తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం వెనకబడుతుంది.

 • dil raju

  ENTERTAINMENT16, Aug 2019, 3:10 PM

  హీరోలు ఇక ఆ మాటలు చెప్పకండి.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అడివి శేష్ పంజా, బాహుబలి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అడివి శేష్ విభిన్నమైన సస్పెన్స్ నేపథ్యంలో కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది అడివి శేష్ గూఢచారి చిత్రంలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.