Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Aditya Thackeray

"
Actor Sonu Sood Meets Uddhav Thackeray After Sanjay Raut's CriticismActor Sonu Sood Meets Uddhav Thackeray After Sanjay Raut's Criticism

సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు: ఎట్టకేలకు ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సోనూసూద్

సినిమా యాక్టర్ సోనూసూద్, తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఆయన అధికారిక నివాసం మాతోశ్రీలో కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

NATIONAL Jun 8, 2020, 9:34 AM IST

NCP gets the big pie in maharashtra government...ajit pawar gets finance, aditya thackeray takes environmentNCP gets the big pie in maharashtra government...ajit pawar gets finance, aditya thackeray takes environment

ముగిసిన 'మహా' పంపకం: మళ్ళీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ శరద్ పవారే...!

ఎట్టకేలకు నేటి ఆదివారం ఉదయం గవర్నర్ ఆ మంత్రివర్గాన్ని ఆమోదిస్తూ సంతకం చేయడంతో ఆయా శాఖలకు మంత్రులు వచ్చారు. ఈ ఉద్ధవ్ సర్కార్‌లో కీలక పదవులు సాధించుకోవడంలో మరోసారి హిట్ అయింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవారే! 

NATIONAL Jan 5, 2020, 12:38 PM IST

maha expansion: aditya thackeray to be sworn in as cabinet minister and ajit pawar as deputy cmmaha expansion: aditya thackeray to be sworn in as cabinet minister and ajit pawar as deputy cm

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ: కేబినెట్ మంత్రిగా ఆదిత్య ఠాక్రే, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్

కేవలం 6గురితో మాత్రమే ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, పూర్తి కాబినెట్ విస్తరణకు నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎవరెవరు ఈ లిస్టులో ఉంటాటారనే చర్చ వాడి వేడిగా సాగుతుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఎన్సీపీ నేత, శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు.

NATIONAL Dec 30, 2019, 10:53 AM IST

beautiful wives of these chief ministers are their real political back bonebeautiful wives of these chief ministers are their real political back bone

సీఎం పీఠాలు ఎక్కిన నేతలు: తెర వెనక భార్యల వ్యూహాలు

జార్ఖండ్ ఎన్నికలు ముగిసాయి. జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సొరేన్ రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సర్వం సిద్ధమయ్యింది. ఎప్పుడైతే జేఎంఎం- ఆర్జేడీ-కాంగ్రెస్ ల కూటమి అధికారం కైవసం చేసుకోవడం ఖాయమైందో అప్పడి నుండి హేమంత్ సొరేన్ ఫోటోలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆయనతోపాటు ఆయన భార్య ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. 

Opinion Dec 24, 2019, 3:05 PM IST

the woman behind the rise of uddhav thackeraythe woman behind the rise of uddhav thackeray

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం వెనుక ఉన్నదీ ఈవిడే...

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన అధికారంలోకి రావడానికి అతని భార్య రష్మి ఠాక్రే కీలక పాత్ర పోషించారని చాలామందికి తెలియదు. 

NATIONAL Nov 28, 2019, 5:49 PM IST

uddhav thackeray personal life insights.. beyond a politicianuddhav thackeray personal life insights.. beyond a politician

ఠాక్రే కుటుంబ తొలి ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ చాలా ఆసక్తికరం...

ఠాక్రే  కుటుంబం నుండి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న మొదటి వ్యక్తి. మనోహర్ జోషి, నారాయణ్ రాణేల తరువాత శివసేన నుండి ముఖ్యమంత్రి అవుతున్న మూడవ వ్యక్తి. నేటి సాయంత్రం 6గంటలా 40 నిముషాలకు  శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 

NATIONAL Nov 28, 2019, 12:33 PM IST

Maharashtra: Irrigation scam case against Ajit Pawar officially closedMaharashtra: Irrigation scam case against Ajit Pawar officially closed

ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్‌కు క్లీన్ చీట్: క్విడ్‌ప్రోకో అంటూ సేన విమర్శలు

మహారాష్ట్ర రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పిన అజిత్ పవార్‌కు ఊరట లభించింది. ఇరిగేషన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ క్లీన్‌చీట్ ఇచ్చింది

NATIONAL Nov 25, 2019, 4:15 PM IST

Supriya Sule receives Shiv Sena's Uddhav and Aditya Thackeray outside YB Chavan CentreSupriya Sule receives Shiv Sena's Uddhav and Aditya Thackeray outside YB Chavan Centre
Video Icon

Maharashtra Twists : వైబీ చవాన్ సెంటర్ కు చేరుకున్న శివసేన నేతలు

ముంబాయిలోని వైబీ చవాన్ సెంటర్ కు వస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుప్రియా సూలే ఆహ్వానం పలికారు. 

NATIONAL Nov 23, 2019, 3:05 PM IST

ysrcp socila media satirical posts on chandrababu naidu link with shivsena lost cm chairysrcp socila media satirical posts on chandrababu naidu link with shivsena lost cm chair

శివసేనకు దక్కని సీఎం కుర్చీ : చంద్రబాబును ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ అధికారానికి దూరమయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా దూరమయ్యారనుకోండి. తాజాగా మహారాష్ట్రలో శివసేన కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది కూడా 23వ తేదీ కావడం విశేషం. 
 

Andhra Pradesh Nov 23, 2019, 2:58 PM IST

Maharashtra:BJP, Shiv Sena will form govt, says Ramdas AthawaleMaharashtra:BJP, Shiv Sena will form govt, says Ramdas Athawale

మెట్టుదిగిన బీజేపీ: సీఎం కుర్చీపై శివసేనకు రాయబారం

మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతోంది. అధికారాన్ని పంచుకునేందుకు కేంద్రమంత్రి అథవాలేతో శివసేనకు బీజేపీ రాయబారం పంపింది బీజేపీ

NATIONAL Nov 18, 2019, 6:15 PM IST

maharashtra government formation: shivsena, congress and ncp's power sharingmaharashtra government formation: shivsena, congress and ncp's power sharing

ఎన్సీపీ, సేన, కాంగ్రెస్‌ల మధ్య అధికార పంపకాలు ఇలా

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే విధంగా మనకు కనపడుతుంది. శివసేన, కాంగ్రెస్,ఎన్సీపీలు ఒక్కటవ్వబోతున్నాయనేది నిన్నటి ప్రెస్ మీట్లను బట్టి మనకు అర్థమైపోతుంది

NATIONAL Nov 13, 2019, 8:59 PM IST

Maharashtra: Governor invites Sharad Pawar-led NCP, to form the governmentMaharashtra: Governor invites Sharad Pawar-led NCP, to form the government

‘‘మహా’’ రాజకీయం: శివసేన టైమ్ ఓవర్.. ఎన్సీపీకి ఛాన్సిచ్చిన గవర్నర్

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించారు

NATIONAL Nov 11, 2019, 9:47 PM IST

Maharashtra: Further discussion to take place tomorrow, says CongressMaharashtra: Further discussion to take place tomorrow, says Congress

‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

మహారాష్ట్ర రాజకీయం క్షణాల వ్యవధిలో ఊహించని మలుపు తిరుగింది. శివసేనకు మద్ధతు ఇచ్చినట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది

NATIONAL Nov 11, 2019, 8:25 PM IST

Disha Patani responds about dinner date with AdithyaDisha Patani responds about dinner date with Adithya

పొలిటీషియన్ తో హీరోయిన్ ఎఫైర్.. హీరోని వదిలేసిందా!

తెలుగులో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. ఆ చిత్రం నిరాశపరచడంతో అవకాశాల కోసం బాలీవుడ్ కు వెళ్ళింది. దిశా పటని బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 

ENTERTAINMENT Jun 13, 2019, 7:48 PM IST