Asianet News TeluguAsianet News Telugu
29 results for "

Aditi Rao Hydari

"
samantha taken a good decision for rejected mahasamudram moviesamantha taken a good decision for rejected mahasamudram movie

సమంత..`మహా` డిజాస్టర్‌ నుంచి తప్పించుకుందట.. రిజక్ట్ చేయడమే ప్లస్‌ అయ్యిందంటోన్న నెటిజన్లు

సమంత ఓవైపు తీవ్ర ఒత్తిడిలో ఉంది. మానసికంగా ఆమె ఇంకా ఫ్రీ కాలేదు. ఇలాంటి టైమ్‌లో సినిమా డిజాస్టర్‌ అయితే.. తట్టుకోవడం మరీ కష్టం. కానీ సమంత తెలివిగా చేసింది. సినిమాకి నో చెప్పడమే బెటర్‌ అయ్యిందట. తాజాగా ఆమె అభిమానులు ఇదే కామెంట్ చేస్తున్నారు. 

Entertainment Oct 14, 2021, 5:53 PM IST

Sharwanand and Siddharth Maha Samudram movie premier show talkSharwanand and Siddharth Maha Samudram movie premier show talk

'మహా సముద్రం' ప్రీమియర్ షో టాక్

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

Entertainment Oct 14, 2021, 9:29 AM IST

born in hyderabad but i dont know telugu says aditiborn in hyderabad but i dont know telugu says aditi

హైదరాబాద్ లో పుట్టినా నాకు తెలుగు రాదు- అదితి రావ్ హైదరి

అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటించిన మహా సముద్రం విడుదల నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పలు ఆసక్తికర విషయాలు అదితి పంచుకున్నారు. 
 

Entertainment Oct 12, 2021, 12:12 PM IST

MahaSamudram pre release event photosMahaSamudram pre release event photos

'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు.

Entertainment Oct 9, 2021, 9:03 PM IST

Pawan Kalyan To grace the function of Republic Movie Pre release EventPawan Kalyan To grace the function of Republic Movie Pre release Event
Video Icon

Silver Screen: జీవితపై 30 ఇయర్స్ పృథ్వి సంచలన ఆరోపణలు... రంగంలోకి పవన్ కళ్యాణ్

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Sep 24, 2021, 3:35 PM IST

sharwanand and siddharth maha samudram trailer releasedsharwanand and siddharth maha samudram trailer released

పగబట్టిన పాముని చంపడమే మార్గం.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న `మహాసముద్రం` ట్రైలర్‌

శర్వానంద్‌(sharwanand), సిద్ధార్థ్‌ (siddharth) హీరోలుగా నటిస్తున్న చిత్రం `మహాసముద్రం`(mahasamudram trailer). ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. యాక్షన్‌, రొమాన్స్, లవ్‌, రివేంజ్‌ మేళవింపుగా ట్రైలర్‌ సాగుతూ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.

Entertainment Sep 23, 2021, 6:38 PM IST

shruti samantha pooja rashmika nidhhi kajal in most desiarable women 2020 hyderabad top ten listshruti samantha pooja rashmika nidhhi kajal in most desiarable women 2020 hyderabad top ten list

శృతి, సమంత, పూజా, రష్మిక, నిధి, కాజల్‌.. వీళ్ల అందాలకు డిమాండ్‌ ఎక్కువ !

శృతి హాసన్‌, సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నిధి అగర్వాల్‌, కాజల్‌ ఈ అమ్మడి అందాలనే అందరు కోరుకుంటున్నారట. తాజాగా టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020 హైదరాబాద్‌ జాబితాలో వీరంతా టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించుకున్నారు. 
 

Entertainment Jun 3, 2021, 7:17 PM IST

heroin aditi rao hydari comment for ex husband instagram post goes viral ksrheroin aditi rao hydari comment for ex husband instagram post goes viral ksr

మాజీ భర్త  ఇన్స్టా పోస్ట్ పై అదితి క్రేజీ కామెంట్,  ఏమి కోరుకుంటుందో పాపం?

కెరీర్ బిగినింగ్ లోనే అదితి ప్రేమలో పడ్డారు. 2009లో ఆమె బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయ బేధాలు రావడంతో 2013లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు. 

Entertainment Jun 3, 2021, 8:34 AM IST

Aditi Rao Hydari's pickle green sari is unmissableAditi Rao Hydari's pickle green sari is unmissable

లేత పసుపు మేనికి.. ఆకుపచ్చని అందాలు అద్దిన అదితీరావ్..

ఆకుపచ్చని చీర.. ఆమె లేత పసుపు మేనికి మరింత అందం తీసుకువచ్చింది.

Woman Apr 10, 2021, 12:02 PM IST

aditi rao hydari latest glamoure pics trending lokk like princes  arjaditi rao hydari latest glamoure pics trending lokk like princes  arj

హైదరాబాద్‌ సంస్థాన రాజహంస అదితిరావు హైదరీ.. రాజకుమారిలా పరువాలు

హైదరాబాదీ బ్యూటీ అదితిరావు హైదరీ రాజహంసలా మారింది. హైదరాబాద్‌ సంస్థానంలోని రాజకుటుంబానికి చెందిన ఈ అందాల రాజకుమారి చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. రాజకుటుంబంలోని ఠీవి ఉట్టిపడేలా ముస్తాబై ఫోటోలకు పోజిచ్చింది. తాజాగా ఆయా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

Entertainment Mar 13, 2021, 1:05 PM IST

aditi rao hydari green signal to mahasamudhram with sharwanand arjaditi rao hydari green signal to mahasamudhram with sharwanand arj

`మహాసముద్రం`లో అదితి.. `ఆర్‌ఎక్స్ 100`ని మించి ఉంటుందా?

ఇటీవల `వి` సినిమాతో గ్లామరస్‌ పాత్రలో మెరిసిన అదితి రావు హైదరీ.. తాజాగా మరో తెలుగు సినిమాలో శర్వాతో రొమాన్స్ కి రెడీ అయ్యింది.

Entertainment Oct 12, 2020, 4:53 PM IST

aditi rao hydari likes to love stories and does not like web seriesaditi rao hydari likes to love stories and does not like web series

లవ్‌స్టోరీలంటే ఇష్టమట.. కానీ వెబ్‌సిరీస్‌ చేయనంటోన్న అదితి

తనకు లవ్‌ స్టోరీలంటే ఇష్టమని, వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన లేదని అంటోంది అదితి రావు హైదరి. ఇటీవల ఆమె తెలుగులో నటించిన చిత్రం `వి`. నాని, సుధీర్‌భాబు హీరోలుగా, నివేదా థామస్‌, అదితి రావుహైదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. 

Entertainment Sep 7, 2020, 8:25 AM IST

V Movie Vasthunna Vachesthunna Song Making VideoV Movie Vasthunna Vachesthunna Song Making Video

మేకింగ్ వీడియో వదిలిన `వి` టీం

ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్  చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్‌ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌ ను శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేదిలు ఆలపించారు.

Entertainment Sep 4, 2020, 2:47 PM IST

Natural Star Nani About V Movie And LockdownNatural Star Nani About V Movie And Lockdown

ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Entertainment Sep 4, 2020, 11:02 AM IST

Nani and Sudheer Babu Starrer V Movie Nivetha Thomas Exclusive InterviewNani and Sudheer Babu Starrer V Movie Nivetha Thomas Exclusive Interview

సెక్సీనెస్‌ అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు..! : నివేదా థామస్‌

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించి ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నివేదా ఏసియా నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

Entertainment Sep 3, 2020, 10:18 AM IST