Adithya Varma
(Search results - 11)EntertainmentJan 6, 2021, 2:37 PM IST
'అర్జున్ రెడ్డి' రీమేక్ నటికి కరోనా: ఆస్పత్రికి రానంటూ రచ్చ,పరారి ప్రయత్నం
తెలుగు సూపర్ డూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డికి తమిళ రీమేక్ అయిన ఆదిత్య వర్మలో నటించిన బనితా సంధు కరోనా బారిన పడ్డారు. ఆమె బ్రిటీష్ నటి. షూటింగ్ కోసం భారత్కు వచ్చిన బనితా సంధు కరోనా రావటంతో కంగారుపడ్డారు.అయితే ఆమె పనిచేస్తున్న సినిమా టీమ్ .. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా రానంటూ మొండికేశారు. అంతేకాక అక్కడ నుంచి పరారయ్యేందుకు సైతం యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె పారిపోకుండా రక్షణ కల్పించారు.
ENTERTAINMENTNov 22, 2019, 2:46 PM IST
విక్రమ్ పంతం నెగ్గింది.. అర్జున్ రెడ్డి రీమేక్ కు పాజిటివ్ టాక్!
విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. విలక్షణ తనతో దక్షణాది అభిమానులలో క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ తనయుడి చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
ENTERTAINMENTNov 20, 2019, 11:34 AM IST
ప్రభాస్ 'బాహుబలి'ని ఢీకొట్టబోతున్న విక్రమ్ తనయుడు ధృవ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
NewsOct 22, 2019, 7:20 PM IST
అర్జున్ రెడ్డి రీమేక్ 'ఆదిత్య వర్మ' ట్రైలర్.. విక్రమ్ కొడుకు అదరగొట్టేశాడు!
విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఆదిత్య వర్మ రీమేక్ గా వస్తోంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
NewsOct 21, 2019, 3:36 PM IST
అర్జున్ రెడ్డి రీమేక్.. విక్రమ్ హార్ట్ బీట్ పెరిగిపోతోంది.. కారణం కొడుకే!
విలక్షణ నటుడు విక్రమ్ తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అపరిచితుడు, శివపుత్రుడు లాంటి చిత్రాలు విక్రమ్ ని తెలుగు ఆడియన్స్ కి చేరువ చేశాయి. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ విక్రమ్ దూసుకుపోతున్నాడు.
ENTERTAINMENTSep 2, 2019, 2:52 PM IST
అర్జున్ రెడ్డి రీమేక్.. ఆదిత్య వర్మ ఎప్పుడొస్తున్నాడేంటే?
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఫ్లోలో బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా విడుదలై అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది.
ENTERTAINMENTAug 8, 2019, 1:33 PM IST
సిద్దమైన ఆదిత్య వర్మ.. విక్రమ్ హ్యాపీ!
టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ఆ కథ కోలీవుడ్ లో కూడా సిద్ధమైంది. విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
ENTERTAINMENTJul 5, 2019, 11:11 AM IST
తమిళ 'అర్జున్ రెడ్డి'.. విడుదల కష్టమే..!
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. దీంతో తమిళ, హిందీ భాషల్లో సినిమాను రీమేక్ చేశారు.
ENTERTAINMENTJun 16, 2019, 1:03 PM IST
అర్జున్ రెడ్డి రీమేక్ టీజర్.. విక్రమ్ కొడుకు రెచ్చిపోయాడుగా!
స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య వర్మ. ఈ చిత్రం తెలుగు సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డికి రీమేక్ గా తెరకెక్కుతోంది.
ENTERTAINMENTMay 15, 2019, 5:00 PM IST
తమిళ 'అర్జున్ రెడ్డి' షూటింగ్ పూర్తి!
టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
ENTERTAINMENTMar 22, 2019, 5:48 PM IST
తమిళ్ అర్జున్ రెడ్డిలో స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథని తమిళ్ లో మళ్ళీ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య వర్మ గా రూపొందుతున్న ఈ బోల్డ్ కంటెంట్ పై చిత్ర యూనిట్ ఇప్పుడిపుడే అంచనాలు పెరిగేలా అడుగులు వేస్తోంది.