Adipurush

(Search results - 31)

Radhe Shyam Motion Poster: USP Behind Prabhas Pan Indian Movies

Video Icon

Entertainment News26, Oct 2020, 2:47 PM

ప్రభాస్ సినిమాలకు మాత్రమే ప్రత్యేకం: ఇదే వాటికి సెల్లింగ్ పాయింట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ తో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో.

• undefined

Entertainment17, Oct 2020, 12:05 PM

రాధే శ్యామ్ అప్డేట్ పై ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కాగా ఆరోజు ప్రభాస్ తమ కోసం ఏమి గిఫ్ట్స్  సిద్ధం చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తెరదించుతూ రాధే శ్యామ్ మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఫ్యాన్స్ ఈ చిత్రం నుండి టీజర్ ఆశించారు.

• undefined

Entertainment13, Oct 2020, 11:03 AM

ప్రేరణతో రెస్టారెంట్ లో ప్రభాస్...ఆసక్తి రేపుతున్న పూజ హెగ్డే లుక్

ప్రేరణగా పూజ లుక్ అద్భుతంగా ఉంది. వెస్ట్రన్ ట్రెడిషనల్ వేర్ ధరించిన పూజ తలకు స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు. 60ల కాలం నాటి యూరప్ కల్చర్ ఆమెలో కనిపిస్తుంది. ఆమె గెటప్ రీత్యా పూజా రోల్ చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ అయ్యే అవకాశం కలదు.

அஜய் தேவ்கான் நடிப்பில், 'Maidaan ' என்கிற பெயரில் உருவாகும் இந்த படத்தில், அஜய் தேவ்கனுக்கு ஜோடியாக நடிக்க ஒப்பந்தமாகியிருந்தார் கீர்த்தி.

Entertainment13, Oct 2020, 7:53 AM

ఆదిపురుష్ కోసం ఆర్ ఆర్ ఆర్ హీరో?

ఆదిపురుష్ మూవీపై ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఆదిపురుష్ లో ఆయన శివుడు పాత్ర చేస్తున్నారని టాక్. దర్శకుడు ఓమ్ రౌత్ కి అజయ్ దేవ్ గణ్ సన్నిహితుడు కావడంతో ఈ పాత్రకు ఒప్పించాడని అంటున్నారు.

ನಂತರ, ನಾನು ಬಾಹುಬಲಿಯನ್ನು ನೋಡಿದೆ, ಮತ್ತು ವಾವ್!  ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇದೆ, ಅವನ ಸಾಧನೆಯ ಬಗ್ಗೆ ನನಗೆ ತುಂಬಾ ಹೆಮ್ಮೆ ಇದೆ, ಎಂದಿದ್ದಾರೆ ಕ್ವೀನ್‌ ಫೇಮ್‌ನ ಕಂಗನಾ.

Entertainment7, Oct 2020, 3:52 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కోసం త్రిపుల్ ధమాకా..!

మరో రెండు వారాలలో ప్రభాస్ తన జన్మదిన వేడుక జరుపుకోనున్నారు. ఆయన ఫ్యాన్స్ భారీ ఎత్తున వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రికార్డ్స్ పై కన్నేశారు. కాగా ఆరోజు ప్రభాస్ నుండి ఏకంగా మూడు కీలక అప్డేట్ రానున్నాయి.

The actress has been always linked up with her Baahubali co-star and long-time friend Prabhas

Entertainment30, Sep 2020, 2:03 PM

‘ఆదిపురుష్`: అనుష్క ఇలా అనేసిందేంటి?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో  “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది.

These announcements have had fans of the actor soaring sky high and they have been sharing their excitement on social media and here’s what they have to say.

Entertainment21, Sep 2020, 8:51 AM

ప్రభాస్‌ ఇలా చేశాడేంటి? మెగా ప్రొడ్యూసర్‌ ఆవేదన

ప్రభాస్‌ `ఆదిపురుష్‌` సినిమా ప్రకటనతో టాలీవుడ్‌ మెగా ప్రొడ్యూసర్‌కి మతిపోయింది. ఊహించిన అనౌన్స్ మెంట్‌తో కొన్ని రోజులు షాక్‌లోకి వెళ్లిపోయాడట. ఆ మెగా ప్రొడ్యూసర్‌ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.

The actor said that he is not against the idea of marriage

Entertainment16, Sep 2020, 1:03 PM

టోర్న్ జీన్స్, ట్రెండీ గాగుల్స్... వైరల్ అవుతున్న ప్రభాస్ అల్ట్రా మోడ్రన్ లుక్

సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే ప్రభాస్, పబ్లిక్ వేదికలపై కూడా కానరారు. దీనితో ఆయన ఫ్యాన్స్ దర్శనం కోసం ఆసక్తికా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా ప్రభాస్ లేటెస్ట్ లుక్ సంబంధించిన ఫోటో బయటికి రాగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రెండీగా ఉన్న ప్రభాస్ న్యూ లుక్ కేకగా ఉంది.

• undefined

Entertainment14, Sep 2020, 10:05 AM

`ఆదిపురుష్` మ్యూజిక్‌ డైరెక్టర్ అతనేనా?

తాజాగా ఆదిపురుష్‌ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లెజెండరీ మ్యూజీషియన్ ఎమ్ ఎమ్‌ కీరవాణిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దాదాపు కీరవాణినే ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

• undefined

Entertainment12, Sep 2020, 7:06 PM

ఆదిపురుష్ మూవీలో కృష్ణంరాజు కీలక రోల్..?

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపింది. దర్శకుడు ఓం రౌత్ భారీ బడ్జెట్ తో రామాయణ గాథగా ఆదిపురుష్ తెరకెక్కించనుండగా, ప్రభాస్ రాముడుగా కనిపించనున్నాడు. కాగా ఆదిపురుష్ మూవీపై మరో క్రేజీ బజ్ ప్రచారం అవుతుంది.

• undefined

Entertainment12, Sep 2020, 4:52 PM

ప్రభాస్ రేంజే వేరు.. 41 రోజుల ముందే సందడి మొదలైంది!

తాజాగా సోషల్ మీడియాలో డార్లింగ్‌కు సంబంధించిన ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్‌ బర్త్‌డేకు ఇంకా 41 రోజులు ఉండటంతో #41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

• undefined

Entertainment12, Sep 2020, 11:36 AM

`ఆదిపురుష్‌`లో సీతగా అనుష్క..మరి ప్రెగ్నెన్సీ?

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. `ఆదిపురుష్‌`పేరుతో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, సీతగా అనుష్క శర్మ పేరు వినిపిస్తుంది.

Bahubali star Prabhas has reached a tremendous level of popularity and stardom.

He is a heartthrob for millions of his fans,who often drool over his smile, personality and acting skills.

Entertainment11, Sep 2020, 8:06 PM

ప్రభాస్ కోసం పోటీపడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..!

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ పై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తీవ్ర పోటీ నడుస్తుందని సమాచారం. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ ఎవరైనా సీతగా కనిపించాల్సివుంది. ఇలాంటి ఎపిక్ రోల్ లో నటించే అవకాశం దక్కడం అనేది అరుదైన విషయం. దీనితో ఈ పాత్ర కోసం తీవ్ర పోటీనెలకొని ఉందట.

• undefined

Entertainment11, Sep 2020, 2:40 PM

కంగనా వివాదం.. ప్రభాస్‌కి తలనొప్పిగా మారిందా?

నేషనల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్‌కి కంగనా రనౌత్‌ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది.

दुल्हन बनी उर्वशी ने मरून कलर का लहंगा, मांग टीका, बड़ी सी नथ और हैवी नेकलेस पहना है। उनका ओवरऑल लुक बेहद खूबसूरत नजर आ रहा है।

Entertainment8, Sep 2020, 4:42 PM

ఆదిపురుష్ లో సీతగా ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీనా?

రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ మూవీ ప్రకటించిన నాటి నుండి ప్రేక్షకులలో ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగిపోయింది. మూవీలో నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై అమితాసక్తినెలకొని ఉండగా అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి.