Adil Ahmad Dar
(Search results - 3)NATIONALFeb 25, 2019, 8:31 PM IST
పుల్వామా ఉగ్రదాడి: సూసైడ్ బాంబర్ నడిపిన, ఆ కారుకి ఓనర్ ఇతనే
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్ జవాన్ల బస్సును ఢీకొట్టిన కారుకి ఓనర్ ఎవరో గుర్తించారు.
NATIONALFeb 16, 2019, 1:45 PM IST
అందుకే ఆదిల్ ఉగ్రవాదిగా మారాడు: సూసైడ్ బాంబర్ తండ్రి
పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు ఆదిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు.
NATIONALFeb 15, 2019, 10:54 AM IST
42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?
ఆదిల్ అహ్మద్ మొహమ్మద్ ను ఆదిల్ అహ్మద్ గాడీ టర్కనేవాలా, వకాస్ కమెండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలుస్తారని సమాచారం. పాకిస్తాన్ నుంచి పనిచేసే జైష్ - ఎ - మొహమ్మద్ లో అతను నిరుడు చేరాడు.