Adibatla
(Search results - 5)TelanganaDec 28, 2020, 4:53 PM IST
టీఆర్ఎస్కు ఆదిభట్ల మున్సిపల్ ఛైర్మెన్ గుడ్‌బై: కాంగ్రెస్ లో చేరిక
చాలా కాలంగా పార్టీ నాయకత్వంపై మున్సిపల్ ఛైర్మెన్ అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయాన్ని తెలుసుకొన్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు వల వేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
TelanganaFeb 20, 2019, 2:38 PM IST
జయరామ్ హత్య: 'ఆదిభట్ల భూ వివాదం కోసమే ఫోన్ చేశా'
ఆదిభట్లలోని ఓ భూ వివాదం కేసులో తన సహాయం కోసం రాకేష్ రెడ్డి వచ్చినట్టుగా గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి విచారణ అధికారులకు చెప్పినట్టు సమాచారం.
TelanganaNov 25, 2018, 5:38 PM IST
Mar 24, 2018, 8:30 AM IST
కోదండరాం కాడికి పోతే విహెచ్ ను ఇట్ల అరెస్టు చేసిర్రు (వీడియో)
కోదండరాం కాడికి పోతే విహెచ్ ను ఇట్ల అరెస్టు చేసిర్రు (వీడియో)Jun 13, 2017, 11:16 AM IST