Adhra Pradesh
(Search results - 3)Andhra PradeshJan 16, 2021, 4:37 PM IST
సజ్జల ఆదేశాలతోనే...దేవాలయాల దాడులపై డిజిపి వ్యాఖ్యలు: వర్ల రామయ్య
13వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏపార్టీకి సంబంధంలేదని చెప్పి, 15వతేదీన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించినవారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు.
GunturApr 11, 2020, 10:54 AM IST
దాచేపల్లిలో కరోనా టెన్షన్: కోవిడ్ పాజిటివ్ తో వ్యక్తి మృతి
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ తో ఓ వ్యక్తి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో దాచేపల్లి, నడికుడి ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తంచేశారు.
GunturJan 23, 2020, 6:36 PM IST
వారి దశాబ్దాల ఎదురుచూపులు ఈ ఒక్క నిర్ణయంతో పూర్తి: వైఎస్ జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బిల్లుపై సభలో జరిగిన చర్చలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. మండలి కోరిన సవరణలను తిరస్కరిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది.